గిరిజన సంక్షేమ వసతి గహానికి నేనే రాజు.. నేనే మంత్రి..

– నేను చెప్పిందే వినాలి..పెట్టిందే తినాలి..  – విద్యార్థులకు మెనూ ప్రకారం అందని ఆహారం  – దోమతెరలు లేక ఇబ్బందులు..  –…

కోయిల్‌ సాగర్‌కు పరుగులెత్తిన కష్ణమ్మ

మరికల్‌- జ్యోతి న్యూస్‌ ఎన్నోరోజులుగా కోయిల్‌ సాగర్‌ ఆయకట్టు రైతులు ఎదురు చూస్తున్న క ష్ణా నీళ్లు ఎట్టకేలకు గురువారం నుండి కోయిల్‌…

కశ్మీర్‌ టూ కన్యాకుమారి పంద్రాగష్టు వేడుక..

స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలలో భాగంగా మోదీ నేతృత్వంలో జమ్మూలో జాతీయజెండా సంబురాలకు ఏర్పాటు సన్నాహాలు  జమ్ముకశ్మీర్‌లో వాడవాడలా జెండా పండుగ సన్నాహాలు  స్వాతంత్య్రం…

వీధి ఒకటి

నగరంలో సరిపడ నైట్‌ షెల్టర్లు లేక అవస్థలు పడుతున్న నిరాశ్రయులు  -నగరంపై ముసురు పట్టిన వర్షాలు  – నైట్‌ షెల్టర్లు లేక…

జీవనదిని తలపిస్తోంది

నీటిపారుదల అధికారులకు అభినందనలు తెలిపిన సీఎం కేసీఆర్‌  -100 టీఎంసీల నీరు 250 కిలోమీటర్ల మేర నిలిచింది  -ఎవరూ ఊహించని ఘనత…

‘అమితో’త్సాహానికి యాగంతో చెక్‌

హిందుత్వ ఎజెండాయే లక్ష్యంగా బీజేపీకి చెక్‌ మరో మహా యాగానికి కేసీఆర్‌ సంసిద్ధం -టీఆర్‌ఎస్‌కు దెబ్బకొట్టే వ్యూహ రచనలో అమిత్‌షా ‘తెలంగాణ…

లింగన్న మృతదేహానికి

రీపోస్టుమార్టం పూర్తి  గాంధీ ఆస్పత్రి వద్ద ఆందోళనకు దిగిన నిరసన కారులు  విమలక్క, సంధ్యలతో పాటు పలువురి అరెస్ట్‌  5న హైకోర్టుకు…

తెలుగు రాష్ట్రాల్లో విస్తారంగా వర్షాలు

పొంగుతున్న వాగులు వంకలు బొగత జలపాతం వద్ద పెరుగుతున్న వరద ఉధృతంగా ప్రవహిస్తోన్న ప్రాణహిత నది పోలవరం వద్ద గోదావరి పరుగులు పశ్చిమలో నీటమునిగిన పంటపొలాలు శ్రీశైలం జలాశయానికి…

ఆలయాల్లో శ్రావణశోభ

మహిళా భక్తులతో అమ్మవారి ఆలయాలు కిటకిట ప్రత్యేక పూజలతో సాగిన తొలిరోజు హైదరాబాద్‌,ఆగస్ట్‌2-: శ్రావణమాసం తొలి శుక్రవారం కావడంతో ఆలయాల్లో సందడి నెలకొంది. అమ్మవారి…

హరితహారం నిత్యపాఠం కావాలి

విద్యార్థులకు కడియం శ్రీహరి సందేశం పాఠశాల విద్యకు ప్రభుత్వ ప్రాధాన్యాన్ని గుర్తించాలని సూచన నల్లగొండ,ఆగస్ట్‌2-: హరితహారంలో భాగంగా మొక్కలు నాటే కార్యక్రమం పాఠశాలల్లో నిత్య…