కర్నూల్ జిల్లా ఆర్యవైశ్య సంఘం అధ్యక్షులు వీరబొమ్మ సత్యనారాయణ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.

ఆళ్లగడ్డ:: (విభారె న్యూస్):: కర్నూల్ జిల్లా ఆర్యవైశ్య సంఘం అధ్యక్షులు వీరబొమ్మ సత్యనారాయణ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఈ సంధర్బంగా చాగలమర్రి ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యములో ముగ్గురిని ఎన్నుకున్నారు. ఈ సందర్భంగా మాలేపాటి సత్యనారాయణ , క్రిష్ణం చంద్రశేఖర్ , బచ్చు వెంకట రమణ .అదే విధంగా ఎలక్ట్రానిక్ మీడియా & కమ్యూనికేషన్ డెవలప్మెంట్ కమిటీ :(కన్వీనర్) వల్లంకొండు సాయిసుదర్శన్ రావు ని ఆర్యవైశ్య జిల్లా కమిటీకి ఎన్నుకోవడం జరిగింది. మొత్తం చాగలమర్రి గ్రామం నుంచి నలుగురికి కర్నూల్ జిల్లా ఆర్యవైశ్య సంఘం లో అరుదైన గౌరవం దక్కిందని గ్రామంలో ఆర్యవైశ్యులు అభినందనలు తెలిపారు.