ఆహార కొరత ఉన్న రాష్ట్రాలకు ఎఫ్‌సీఐ పంపిణీ ఏర్పాట్లు న్యూఢల్లీి: కరోనా వైరస్ వ్యాప్తి చెందకుండా దేశంలో 21 రోజు లాక్‌డౌన్ ప్రకటించిన క్రమంలో పేదవారు ఆకలితో ఉండకూడదనే ఉద్దేశంతో కేంద్రప్రభుత్వం వారికి ఆహారధాన్యాు అందించనున్నట్లు ప్రకటించింది. ఈ క్రమంలో ఆహారధాన్యా కొరత ఉన్న బీహార్, ఉత్తరప్రదేశ్, పశ్చిమ బెంగాల్ వంటి రాష్ట్రాకు ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా(ఎఫ్‌సీఐ) ప్రజా పంపిణీ ద్వారా రెండు రెట్లు అధిక ధాన్యాన్ని సరఫరా చేస్తోంది. గత రెండు రోజుల్లోనే 85 రైళ్ల ద్వారా అవసరమైన ధాన్యాన్ని ఆయా రాష్ట్రాకు అందించింది.ఆహారధాన్యాు అధికంగా భిస్తున్న పంజాబ్, హర్యానా, తెంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రా నుంచి కొరత ఉన్న రాష్ట్రాకు తరలిస్తున్నారు. పంజాబ్ రాష్ట్రం నుంచి అధికంగా 60 శాతం వరకు తరలించినట్లు అధికాయి తెలిపారు. లాక్‌డౌన్ విధించిన క్రమంలో ప్రస్తుతం ఇచ్చే 5 కేజీ ఆహారధాన్యాకు అదనంగా మరో 5 కేజీను ఉచితంగా అందిస్తానని మార్చి 24న కేం?ద్ర ప్రభుత్వం ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే మిలియన్‌టన్ను ఆహారధాన్యాను కొరత ఉన్న ఆయా రాష్ట్రాకు ఎఫ్‌సీఐ సరఫరా చేస్తోంది.ఏప్రిల్‌లో అందించేందుకు కావల్సిన ధాన్యాను ఇప్పటికే ఎఫ్‌సీఐ సరఫరా చేసింది. ఏప్రిల్ నెలో 5 మిలియన్ టన్ను ధాన్యాన్ని తరలించనున్నామని ఎఫ్‌సీఐ చైర్మన్ డీవీ ప్రసాద్ తెలిపారు. ప్రభుత్వం అదనంగా ఇస్తానన్న ధాన్యంతో కలిసి అన్ని రాష్ట్రాకు సరిపడ ఆహారధాన్యాు ఎఫ్‌సీఐ దగ్గర ఉన్నాయని ఆయన తెలిపారు. సాధారణంగా నెకు 5 కేజీ చొప్పున సరఫరా చేయడానికి అన్ని రాష్ట్రా వద్ద 4నుంచి 6 నెలకు సరిపడా రేషన్ ఉందని అయితే లాక్‌డౌన్ కారణంగా అదనంగా అందిస్తామని కేంద్ర ప్రభుత్వం పేర్కొనడంతో ఈ పరిస్థితు ఏర్పడ్డాయని తెలిపారు.దీంతో పాటు పంజాబ్, ఒడిశా, మధ్యప్రదేశ్ వంటి రాష్ట్రాు మూడు నెల రేషన్‌ను ఒకేసారి అందించనున్నట్లు ప్రకటించాయి. అదేవిధంగా వినియోగదాయి ఎక్కువగా ఉన్న ఉత్తరప్రదేశ్, బీహార్, పశ్చిమ బెంగాల్, మహారాష్ట్ర ప్రభుత్వాు కూడా అదనంగా 5 కేజీ ధాన్యాు ఇవ్వడానికి అంగీకరించాయి. దీనితో ఆహారధాన్యాను ఎక్కువగా సరఫరా చేయాల్సి వచ్చిందని తెలిపారు. దీనితో పాటు ఏప్రిల్ మధ్యలో నుంచి ఆహారధాన్యా సేకరణ మొదుపెట్టనున్నట్లు ఆయన తెలిపారు. దీంతో పేదకు ఆహారధాన్యాు సమకూర్చడానికి అన్ని ఏర్పాట్లు చేసినట్లు తొస్తోంది.
Year: 2020
చెడ్డ పేరు తెస్తున్నారు
వనపర్తి పోలీసులపై మంత్రి కేటీఆర్ సీరియస్ వనపర్తి: వనపర్తిలో ఓ వ్యక్తిపై పోలీసు వ్యవహరించిన తీరుపై మంత్రి కేటీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. కుమారుడితో కలిసి వెళ్తున్న ఓ వ్యక్తిని కొందరు పోలీసు కింద పడేసి చితకబాదారు. దీనికి సబంధించిన ద ృశ్యాను అక్కడే ఉన్న ఓ వ్యక్తి ట్విటర్ ద్వారా కేటీఆర్ ద ృష్టికి తీసుకెళ్లారు. దీనిపై స్పందించిన కేటీఆర్.. ఎట్టిపరిస్థితుల్లోనూ పోలీసు అలా ప్రవర్తించడం సరి కాదన్నారు. ఘటనపై విచారణ జరిపించాల్సిందిగా హోం మంత్రి మహమూద్ అలీ, డీజీపీని కోరారు. కొందరు పోలీసు వ్యవహరిస్తున్న తీరుతో నిత్యం ఎంతో కష్టపడి సమర్థంగా విధు నిర్వహిస్తున్న పోలీసుందరికీ చెడ్డ పేరు వస్తోందని కేటీఆర్ అసహనం వ్యక్తం చేశారు. అనంతరం ఈ ఘటనపై వనపర్తి జిల్లా ఎస్పీ అపూర్వారావు స్పందించారు. దీనికి సంబంధించి పోలీసు తీరుపై పూర్తి స్థాయి విచారణ జరిపి కఠిన చర్యు తీసుకుంటామన్నారు. ఇలాంటి ఘటను పునరావ ృతం కాకుండా చూస్తామని ఎస్పీ హామీ ఇచ్చారు.గాంధీ ఆసుపత్రి వైద్యు, సెక్యూరిటీ సిబ్బందిపై దాడి, నిజామాబాద్‌లో అధికారు అడ్డగింత ఘటనపై మంత్రి కేటీఆర్ సీరియస్ అయ్యారు. గురువారం ట్విటర్ వేదికగా ఆయన స్పందించారు. ఇటువంటి ఘటనను సహించేది లేదని తేల్చిచెప్పారు. తెంగాణ ప్రభుత్వం వారిపై కఠిన చర్యు తీసుకుంటుందన్నారు. ‘ ఇటువంటి వ్యక్తు కేవం మూరు?లే కాదు! వారి వ్ల ఇతరుకు కూడా ప్రమాదమే’నంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.కాగా, గాంధీ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న కరోనా వైరస్ బాధితుడు బుధవారం బాత్‌రూమ్‌లో జారిపడి మ ృతి చెందిన సంగతి తెలిసిందే. అయితే అతడి చావుకు వైద్యు నిర్లక్ష్యమే కారణమంటూ బాధితుడి బంధువు డ్యూటీలో ఉన్న జూనియర్ డాక్టర్లపై, సెక్యూరిటీ సిబ్బందిపై దాడికి దిగారు. ఐసోలేషన్ వార్డులోని కిటికి అద్దాు ధ్వంసం చేశారు. కుర్చీు, ఇతర ఫర్నిచర్‌ను చెల్లాచెదురు చేశారు.
సంక్షోభం నుంచి గట్టెక్కాలి
కరోనా కట్టడిపై రాష్ట్రా ముఖ్యమంత్రులతో ప్రధాని నరేంద్ర మోదీ వీడియో కాన్ఫరెన్స్ `ఒక్క ప్రాణం పోకుండా కాపాడుకోవాలి `కరోనా కట్టడిపై రాష్ట్రా చర్యులు భేష్ `ఒకవేళ లాక్‌డౌన్ ఎత్తివేత జరిగితే `తీసుకోవాల్సిన చర్యలపై చర్చ `జనాలు గుంపుగా చేరకుండా చేయాలి `నిజాముద్దీన్ ఘటన చర్యపై ప్రశంసలు `ఆహారం కొరత లేకుండా చూసుకోవాలి ‘‘కరోనా కట్టడికి రాష్ట్రాు ఒక్కటై క ృషి చేయడం ప్రశంసనీయవం. ఒక్క ప్రాణం కూడా పోకుండా కాపాడుకోవాల్సిన బాధ్యత మనపై ఉంది. ఈ నె 14వ తేదీతో లాక్‌డౌన్ ముగియనున్న నేపథ్యంలో ప్రజంతా మూకుమ్మడిగా బయటకు వచ్చే అవకాశం ఉంది. అందుకని రాష్ట్ర ప్రభుత్వాు తగిన వ్యూహాు ఆలోచించుకుని చర్యు చేపట్టాలి. కరోనా కట్టడికి స్వచ్చంద, సంక్షేమ సంస్థకు కృతజ్ఞతు ’’ ` నరేంద్ర మోదీ న్యూఢల్లీి:దేశంలో కరోనా వైరస్(కొవిడ్-19) వ్యాప్తి, లాక్‌డౌన్ కొనసాగుతున్న నేపథ్యంలో అన్ని రాష్ట్రా ముఖ్యమంత్రుతో ప్రధాని నరేంద్రమోదీ నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్ గురువారం జరిగింది. కొవిడ్-19 వ్యాప్తి నియంత్రణలో రాష్ట్రాు ఒక్కటై క ృషి చేయడం ప్రశంసనీయమని ప్రధాని అభినందించారు. లాక్‌డౌన్ నుంచి బయటపడిన వెంటనే ప్రజంతా మూకుమ్మడిగా బయటకు వచ్చేందుకు అవకాశం ఉందని.. అలా జరిగితే మరోసారి వైరస్ వ్యాప్తి పెరిగే అవకాశాు ఉంటాయని మోదీ చెప్పారు. ఆ విధంగా జరగకుండా ఉండేందుకు కేంద్రం, రాష్ట్రాు సంయుక్తంగా పరిష్కార వ్యూహాన్ని రూపొందించుకోవాల్సిన అవసరం ఉందన్నారు. ఒక్క ప్రాణం కూడా పోకుండా కాపాడుకోవాల్సిన బాధ్యత మనందరిపై ఉందని చెప్పారు.కరోనా వైరస్ కట్టడిపై అన్ని రాష్ట్రా ముఖ్యమంత్రుతో ప్రధాని నరేంద్ర మోదీ గురువారం వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించిన సందర్భంలో ప్రధాని మోదీ మాట్లాడుతూ.. ఈ నేపథ్యంలో కరోనా కట్టడికి రాష్ట్రాు తీసుకుంటున్న చర్యు అభినందనీయమన్నారు. దేశంలో విధించిన లాక్‌డౌన్ కారణంగా కరోనా వైరస్ వ్యాప్తి కట్టడి చేయడంలో విజయవంతం అయ్యామన్నారు. లాక్‌డౌన్ ఎత్తివేసిన తర్వాత పరిస్థితు నియంత్రించేందుకు రాష్ట్రాన్నీ ఉమ్మడిగా వ్యూహాన్ని రచించాని పేర్కొన్నారు. వీలైనంత తక్కువ నష్టంతో ఈ సంక్షోభం నుంచి బయటపడాన్నారు. సంక్షోభం నుంచి బయటపడే అంశాకు సంబంధించి అన్ని రాష్ట్రా సీఎరు ధార్మిక సంస్థ నేతతో చర్చించాన్నారు.రెండో దశలో వేగంగా విస్తరించే అవకాశం ఉంది :రెండో దశలో కరోనా వైరస్ ఎక్కువగా విస్తరించే అవకాశం ఉందని అంతర్జాతీయ స్థాయిలో ఊహాగానాు వినిపిస్తున్నాయన్నారు. కరోనా బాధితును ఆదుకునేందుకు అవసరమైన ఆసుపత్రు, మెడికల్ కిట్లు సమకూర్చుకోవాని తెలిపారు. దీంతో పాటు ఎన్సిసీ క్యాండెట్, ఎన్‌ఎస్‌ఎస్, ఆయుష్ డాక్టర్లను రాష్ట్రాు సమర్థవంతంగా వినియోగించుకోవాని పేర్కొన్నారు. ప్రధాన మంత్రి గరీబ్ కళ్యాణ్ యోజన కింద నిధు వస్తున్న నేపథ్యంలో బ్యాంకు వద్ద గుంపుగా చేరకుండా చర్యు తీసుకోవాన్నారు. రైడ్ షేరింగ్ అప్లికేషన్ ద్వారా ధాన్యాను సేకరించే అవకాశం పై ద ృష్టి సారించాని పేర్కొన్నారు. పంట కోత సమయం కనుక రైతుకు కొన్ని మినహాయింపుతో వారు పను చేసుకునేందుకు అవకాశం ఇవ్వాని, వారిని గుంపుగా చేరకుండా పర్యవేక్షించాల్సి ఉందన్నారు.‘లాక్‌డౌన్ ఎత్తివేత’.. హిందీ రాకనే ఈ తప్పిదంఈ సందర్భంగా ఢల్లీిలోని నిజాముద్దీన్ మర్కజ్ ద్వారా కరోనా వ్యాపిస్తున్న తరుణంలో కేంద్రం తీసుకోవాల్సిన చర్యపై పు రాష్ట్రా ముఖ్యమంత్రు ప్రధాని మోదీకి పు సూచను ఇచ్చారు. కరోనా వైరస్ హాట్‌స్పాట్‌ను గుర్తించి వాటిని ఎన్ సర్కిల్ చేయాన్నారు. హాట్‌స్పాట్స్‌గా ఏంచుకొన్న వాటి నుంచి వైరస్ వ్యాప్తి చెందకుండా అన్ని చర్యు తీసుకోవాన్నారు. దేశంలో ఉన్న వస కూలీకు ఎటువంటి ఇబ్బందు లేకుండా చూడాని విన్నవించారు. దీంతోపాటు ఆర్థిక వనరు అంశాను ప్రధాని దృష్టికి తీసుకొచ్చారు.భౌతిక దూరం ద్వారానే వైరస్ వ్యాప్తి కాకుండా చూడగమని ప్రధాని నరేంద్ర మోదీ పేర్కొన్నారు. ఈ సందర్భంగా కేంద్రం ఇచ్చిన మార్గదర్శకా మేరకు లాక్‌డౌన్ కఠినంగా అము చేయాని కేంద్ర హోంమంత్రి అమిత్ షా అన్ని రాష్ట్రా ముఖ్యమంత్రుకు సూచించారు. నిజాముద్దీన్ మర్కజ్ ఘటన ద్వారా కరోనా వైరస్ కేసు పెరిగిపోతుండడంతో కేంద్రం తీసుకుంటున్న చర్యను హోంశాఖ కార్యదర్శి అన్ని రాష్ట్రా ముఖ్యమంత్రుకు వివరించారు. ఈ సమావేశంలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి, తెంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌తో పాటు ఇతర రాష్ట్రా ముఖ్యమంత్రు పాల్గొన్నారు.మహమ్మారి కరోనా నేపథ్యంలో దేశంలో విధించిన లాక్‌డౌన్ ఏప్రిల్ 15న ఎత్తివేస్తారంటూ అరుణాచల్ ప్రదేశ్ ముఖ్యమంత్రి పేమాఖండూ చేసిన ట్వీట్ నిమిషా వ్యవధిలోనే వైరల్ అయింది. గురువారం ప్రధాని నరేంద్ర మోదీ అన్ని రాష్ట్రా ముఖ్యమంత్రుతో వీడియో కాన్ఫరెన్స్‌లో మాట్లాడారు. ఈ సమావేశం అనంతరం పేమాఖండూ పై విధంగా ట్వీట్ చేశారు. అయితే లాక్‌డౌన్ ఎత్తివేతపై సీఎం చేసిన ట్వీట్‌పై సర్వత్రా విమర్శు మ్లెవెత్తాయి. అయితే కాసేపటి తర్వాత ట్వీట్‌లో దొర్లిన తప్పును గమనించిన సీఎం వెంటనే ఆ పోస్ట్‌ను తొగించారు.ఈ సందర్భంగా ఆ ట్వీట్‌పై పేమాఖండూ వివరణ కూడా ఇచ్చారు. లాక్‌డౌన్‌కు సంబంధించి ట్వీట్ చేసిన అధికారికి హిందీ సరిగా రాకపోవడంతో ఈ సమస్య తలెత్తిందని పేర్కొన్న సీఎం.. వెంటనే ఆ ట్వీట్‌ను తొగించినట్లు పేర్కొన్నారు. ‘ప్రధానితో వీడియో కాన్ఫరెన్స్ అనంతరం మా అధికారికి లాక్‌డౌన్ గురించి హిందీలో వివరించాను. అయితే ఆయనకు హిందీ సరిగ్గా రాకపోవడంతో ఆయన ఆ విధంగా ట్వీట్ చేశారు. దీంతో ఈ సమస్య తలెత్తింది. ఇక లాక్‌డౌన్ ఎప్పుడు ఎత్తివేస్తారనే విషయాన్ని ఇప్పుడే చెప్పలేము. అయితే లాక్‌డౌన్‌లోనూ, ఆతర్వాత కూడా ప్రజు సామాజిక దూరం, వ్యక్తిగత పరిశుభ్రత, ముఖానికి మాస్క్‌ు ధరించడం వంటివి కొనసాగించాని’ సీఎం పేమాఖండు విజ్ఞప్తి చేశారు.మరోవైపు పువురు ముఖ్యమంత్రు మాట్లాడుతూ ఇలాంటి క్లిష్ట సమయంలో ప్రధాని తన నాయకత్వ ప్రతిభ చూపారని కొనియాడారు. నిజాముద్దీన్ మర్కజ్ ప్రాంతం నుంచి వచ్చిన వ్యక్తును పసిగట్టడంతో పాటు కేసు వ్యాప్తి పెరగకుండా తీసుకున్న చర్యను ముఖ్యమంత్రు ప్రధానికి వివరించారు. కరోనా నియంత్రణ కోసం తీసుకునే చర్యల్లో ఎన్జీవోు, సామాజిక నేత సహకారం తీసుకోవాని సీఎంకు ప్రధాని సూచించారు. కొవిడ్-19 నియంత్రణలో సహకరిస్తున్న అందరికీ ప్రధాని క ృతజ్ఞతు తెలిపారు.కరోనా పరిస్థితిపై ప్రధానమంత్రి నరేంద్రమోదీ గురువారం వివిధ రాష్ట్రా ముఖ్యమంత్రుతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మాట్లాడారు. ఈ సందర్భంగా ఏపీ సీఎం జగన్ మోహన్‌రెడ్డి.. కరోనా వ్యాప్తిని నివారించేందుకు రాష్ట్రంలో తీసుకుంటున్న చర్యను ప్రధానికి వివరించారు. గడచిన రెండు రోజుల్లో కేసు సంఖ్య పెరగడానికి గ కారణాను వ్లెడిరచారు. ఇప్పటి వరకు ఆంధ్రప్రదేశ్‌లో నమోదైన 132 కరోనా పాజిటివ్ కేసుల్లో 111 మంది జమాత్‌కు వెళ్లిన వారు, వారితో కాంటాక్టులో ఉన్నావారేనని సీఎం తెలిపారు. కుటుంబం వారీగా చేస్తున్న సర్వే అంశాను ప్రధానికి వివరించారు. బాధితును క్వారంటైన్, ఐసోలేషన్‌కు తరలించి వైద్య సదుపాయాు అందిస్తున్నామని చెప్పారు. రాష్ట్ర ఆదాయం బాగా దెబ్బతిందని, తగిన విధంగా ఆదుకోవాని కోరారు. వైద్య పరికరాను తగిన సంఖ్యలో అందించాని ప్రధానికి విజ్ఞప్తి చేశారు.
పేదలకు ఇబ్బందులు కలిగించొద్దు
కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీ హైదరాబాద్: కరోనా వైరస్ నేపథ్యంలో దేశవ్యాప్తంగా లాక్‌డౌన్ విధించిన విషయం తెలిసిందే. కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీ గురువారం ఓ ప్రకటన చేశారు. మనముందు భారీ సవాల్ ఉన్నదని, కానీ దాన్ని అధిగమించాంటే, మనం మరింత పట్టుదతో ఉండాన్నారు. కోవిడ్19 మహమ్మారి వ్ల మన దేశంలో పేద ప్రజు తీవ్ర ఇబ్బందుకు గురి అవుతున్నారని, వెనుకబడిన వర్గా పరిస్థితి కూడా అయోమయంగా ఉందన్నారు. అందరం కలిసి వీరందరినీ ఆదుకోవాని సోనియా పిుపునిచ్చారు. పేదకు కావాల్సిన మద్దతు ఇవ్వాన్నారు. అప్రణాళికాబద్ధంగా అము చేస్తున్న లాక్‌డౌన్ వ్ల ప్రజు ఇబ్బందిపడుతున్నట్లు ఆమె చెప్పారు. ఇవాళ జరిగిన సీడబ్ల్యూసీ సమావేశంలో సోనియా పాల్గొన్నారు. లాక్‌డౌన్ అవసరమే అయినా.. క్షలాది మంది వస కూలీ పరిస్థితి దారుణంగా ఉందన్నారు.
తెలంగాణలో కరోనా ఘంటికు
`రాష్ట్రంలో మరో ముగ్గురి మ ృతి..ఒక్కరోజే 30 కొత్త కేసులు `మొత్తం బాధితులు 127 మంది…9కి పెరిగిన మ ృతులు హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలో కరోనాతో బుధవారం మరో ముగ్గురు మ ృతి చెందారు. దీంతో మొత్తం మరణా సంఖ్య తొమ్మిదికి చేరింది. కొత్తగా 30 పాజిటివ్ కేసు నమోదయ్యాయి. వీటితో మొత్తం పాజిటివ్ కేసు సంఖ్య 127కు చేరుకుంది. బుధవారం జరిపిన పరీక్షల్లో 30 మందికి వైరస్ సోకినట్లు తేలింది. ముఖ్యమంత్రి కేసీఆర్ బుధవారం రాత్రి నిర్వహించిన సమీక్ష సమావేశంలో అధికాయి ఈ వివరాు వ్లెడిరచారు. ‘గాంధీ ఆసుపత్రిలో ఇద్దరు, యశోదా ఆసుపత్రిలో ఒకరు బుధవారం కరోనా వైరస్ కారణంగా మరణించారు. నిజాముద్దీన్ మర్కజ్‌కు వెళ్లొచ్చిన వారికి, వారి వ్ల కుటుంబ సభ్యుకు మాత్రమే కొత్తగా వైరస్ సోకుతున్నట్లు వైద్య పరీక్షల్లో తేలింద’ని వైద్య ఆరోగ్య శాఖ అధికాయి ముఖ్యమంత్రి కేసీఆర్‌కు తెలిపారు. ‘బుధవారం వైరస్ సోకినట్లు నిర్ధారణ అయిన 30 మంది, చనిపోయిన ముగ్గురు కూడా దిల్లీ వెళ్లి వచ్చిన వారే’నని వివరించారు. ‘సోమవారం మరణించిన ఆరుగురిలో అయిదుగురు మర్కజ్‌కు వెళ్లి వచ్చిన వారే. మొదట్లో విదేశా నుంచి వచ్చిన వారిలో కొంతమందికి, వారి ద్వారా మరికొంత మందికి వైరస్ సోకింది.వారంతా క్రమంగా కోుకుంటున్నారు. వారిలో చాలా మంది డిశ్ఛార్జి కూడా అయ్యారు. ఎవరి పరిస్థితీ ఆందోళనకరంగా లేదు. ఈ నేపథ్యంలో మర్కజ్‌కు వెళ్లి వచ్చిన వారందరికీ పరీక్షు నిర్వహించాని ప్రభుత్వం నిర్ణయించింది. వారిలో మరో 300 మందికి వైద్య పరీక్షు నిర్వహించాల్సి ఉంది’ అని వ్లెడిరచారు.వైద్యపరీక్షు చేయించుకోవాలిదిల్లీ వెళ్లి వచ్చిన వారు, వారి కుటుంబ సభ్యు, వారితో సన్నిహితంగా ఉన్నవారు ఇంకా ఎవరైనా వైద్య పరీక్షు నిర్వహించుకోకుండా ఉంటే వెంటనే ఆసుపత్రికి వచ్చి పరీక్షు చేయించుకోవాని ముఖ్యమంత్రి కోరారు. పరీక్ష అనంతరం ఎవరికైనా వైరస్ సోకినట్లు తేలినా, వారి ప్రాణాు కాపాడడానికి ప్రభుత్వం అన్ని రకా ప్రయత్నాు చేస్తుందని తెలిపారు.ప్రజు సహకరించాలిరాష్ట్రంలో కరోనా వ్యాప్తిని నివారించడానికి ప్రభుత్వం అన్ని చర్యు తీసుకుంటున్నదని, దీనికి ప్రజు కూడా సహకరించాని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు పిుపునిచ్చారు. కరోనా వైరస్ వ్యాప్తి చెందకుండా ఉండేందుకు నిర్వహిస్తున్న లాక్‌డౌన్‌ను విజయవంతం చేయాని కోరారు. మరికొద్ది రోజు పాటు ప్రజు సహకరిస్తే, రాష్ట్రంలో వైరస్ వ్యాప్తిని అరికట్టవచ్చని ఆయన తెలిపారు. వైద్య సిబ్బందికి అవసరమైన పీపీఈ కిట్స్, ఎన్ 95 మాస్కు, హైడ్రాక్సి క్లోరోక్విన్, అజిత్రోమైసిన్ మాత్రు సిద్ధంగా ఉంచినట్లు చెప్పారు. వైద్య పరీక్షు నిర్వహించడానికి అవసరమైన మెడికల్ కిట్స్ కూడా సిద్ధంగా ఉంచామని సీఎం వ్లెడిరచారు.ఆ 160 మంది ఎక్కడ?బుధవారం దాదాపు 500 మంది నుంచి నమూనాు సేకరించినట్లు వైద్యవర్గాు తెలిపాయి. దిల్లీ వెళ్లి వచ్చిన వారు, వారి సంబంధీకుల్లో పువురిని వివిధ ఆసుపత్రుల్లో చేర్చారు. చార్మినార్ వద్ద నిజామియా ఆసుపత్రిలో 80 మందిని, అమీర్‌పేటలోని ప్రక ృతి వైద్యశాలో 200 మందిని, మెహిదీపట్నంలోని సరోజినీదేవి ఆసుపత్రిలో 110 మందిని ఉంచారు. దిల్లీ వెళ్లి వచ్చిన 1030 మందిలో 160 మంది ఆచూకీ ఇంకా భ్యం కాకపోవడం ఆందోళనకరంగా మారింది. వీరి ద్వారా సుమారు రెండు వే మందికి పైగా కరోనా వైరస్ వ్యాప్తి చెంది ఉండొచ్చని వైద్యవర్గాు అంచనా వేస్తున్నాయి.
మోదీ చెర్యలు భేష్
ప్రశంసలు కురిపించిన ప్రపంచ ఆరోగ్య సంస్థ చీఫ్ టెడ్రోస్ గేబ్రియేసస్ జెనీవా: మహమ్మారి కరోనా వ్యాప్తి కట్టడికై లాక్‌డౌన్ అము చేస్తున్న నేపథ్యంలో పేదను ఆదుకునేందుకు భారత ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాను ప్రపంచ ఆరోగ్య సంస్థ(డబ్ల్యూహెచ్‌ఓ) చీఫ్ టెడ్రోస్ గేబ్రియేసస్ ప్రశంసించారు. బహీన వర్గాను సంక్షోభం నుంచి గట్టెక్కించేందుకు ప్రధాని నరేంద్ర మోదీ పటిష్ట చర్యు తీసుకుంటున్నారని కొనియాడారు. పేద ప్రజకు ఆహార ధాన్యా పంపిణీ సహా ఉచితంగా వంటగ్యాసు అందించడం, నగదు బదిలీ వంటి గొప్ప నిర్ణయాు తీసుకున్నారని హర్షం వ్యక్తం చేశారు. లాక్‌డౌన్‌లో ప్రజ కష్టాు తీర్చలేక అభివ ృద్ధి చెందుతున్న దేశాు ఎన్నో ఇబ్బందు ఎదుర్కొంటున్నాయన్న టెడ్రోస్… భారత్ మాత్రం సంక్షేమ పథకాను సజావుగా అము చేస్తోందని పేర్కొన్నారు.(కరోనా : డబ్ల్యూహెచ్‌ఓ హెచ్చరిక!) ఈ మేరకు… ‘‘ భారత్‌లోని బహీన వర్గా ప్రజకు కోవిడ్-19 సంక్షోభం నుంచి ఉపశమనం కలిగించేందుకు ప్రధాని నరేంద్ర మోదీ 24 బిలియన్ డార్ల ప్యాకేజీ ప్రకటించినందుకు ఆయనను అభినందిస్తున్నా. 800 మిలియన్ మందికి ఉచిత రేషన్,204 మిలియన్ మంది మహిళకు నగదు బదిలీ.. 80 మిలియన్ మంది గ ృహావసరా కోసం ఉచిత వంటగ్యాసు ఇస్తున్నారు’’ అని టెడ్రోస్ ట్విటర్‌లో పేర్కొన్నారు. అదే విధంగా ఆర్థిక వ్యవస్థ పతనం కాకుండా చూసుకుంటేనే ప్రజను ఆదుకుంటూ సంఫీుభావం ప్రకటించాని ప్రపంచ దేశాకు సూచించారు. కాగా ప్రాణాంతక కరోనా వైరస్ వ్యాప్తిని కట్టడి చేసేందుకు దేశవ్యాప్తంగా లాక్‌డౌన్ అము చేస్తున్న నేపథ్యంలో పేదు ఇబ్బంది పడకుండా రూ.1.7 క్ష కోట్ల భారీ ప్యాకేజీని భారత ప్రభుత్వం ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో దేశ వ్యాప్తంగా ఉన్న నిరుపేద కుటుంబాకు రానున్న మూడు నెలపాటు ఉచితంగా ఆహార ధాన్యాు, వంటగ్యాస్ పంపిణీ చేయడంతోపాటు మహిళు, సీనియర్ సిటిజన్లకు ఆర్థికంగా చేయూత అందివ్వడం వంటి చర్యను అము చేయనున్నట్లు భారత ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ వ్లెడిరచారు.
సామాజిక బంధం బలపడేది ఇప్పుడే
సంక్షోభ సమయం వచ్చినప్పుడు ప్రతివాడూ సోషలిస్టు అయిపోతాడు. ‘స్వేచ్ఛా మార్కెట్లు’ వెనక్కిపోతాయి. దీనివలన కష్ట జీవులకు (తాత్కాలికంగానైనా) కొంత ప్రయోజనం కలుగుతుంది.…
ఉల్లం..ఘనుల కోసం తాత్కాలిక జైళ్లు!
సత్ఫలితాలిస్తున్న లుథియానా పోలీసుల కార్యాచరణ లుథియానా (పంజాబ్): దేశవ్యాప్తంగా లాక్ డౌన్ ఉన్నప్పటికీ కొందరు ప్రజలు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. అత్యవసర పనులు…
వారిని వెంటనే పంపేయండి
మత ప్రార్థనలకు వచ్చిన విదేశీయుల పై కేంద్రం చర్యలు న్యూఢిల్లీ: మత ప్రార్థనలకు వచ్చిన విదేశీయులను వారి స్వస్థలాలకు పంపేందుకు కేంద్రం…
లాక్ డౌన్ వేళ.. పెరిగిన గృహ హింస
జాతీయ మహిళా కమిషన్ (ఎన్ సీడబ్ల్యూ) దృష్టికి 58 ఫిర్యాదులు న్యూఢిల్లీ: కరోనా వైరస్ వ్యాప్తి నేపథ్యంలో ప్రకటించిన లాక్ డౌన్…