రెండు తెలుగు రాష్ట్రాలకు

బాలయ్య విరాళం ఏపీకి రూ.50, తెలంగాణకు రూ.50, 25 లక్షలు సినీ కార్మిక సంక్షేమానికి హైదరాబాద్: కరోనా నివారణా చర్యలకు, సినీ…

రెండోసారీ నెగెటివే..

ట్రంపకు వైద్యపరీక్షల నిర్వహణలో కరోనాపై వచ్చిన రిజల్ట్ వాషింగ్టన్: అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ కు గురువారం రెండోసారి కరోనా పరీక్షలు…

అక్కడ మహిళా సిబ్బంది వద్దు

యూపీ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యానాథ్ లక్నో : ఢిల్లీ మర్కజ్ లో పాల్గొని తిరిగివచ్చి ఐసోలేషన్ వార్డుల్లో చేరిన తబ్లిగి జమాతే సభ్యుల…

తప్పుడు వార్తలకిక తప్పదు వాతలు

ఫేక్ న్యూస్ ధ్రువీకరించేందుకు ఏర్పాటుచేసిన ప్రత్యేక వెబ్ సైట్  -ఫేక్ న్యూస్ పై తెలంగాణ ప్రభుత్వం సీరియస్ ఫ్యాక్ట్ చెక్ డాట్…

ప్రజల మాట కూడా వినాలి

మోదీకి కాంగ్రెస్ సీనియర్ నేత చిదంబరం సూచన న్యూఢిల్లీ: ప్రజలు మీ మాట వినడమే కాదు, మీరు ప్రజల మాట కూడా…

భారత్ కు ప్రపంచ బ్యాంక్ సహాయం

రూ.7,600 కోట్ల భారీ ఆర్థిక ప్యాకేజీ న్యూఢిల్లీ: భారత్ లో కరోనా వైరస్ (కొవిడ్-19) వ్యతిరేక పోరాటానికి గానూ ప్రపంచ బ్యాంకు…

అంబులెన్స్‌లు ఎక్కడ సారూ!

పెరుగుతున్న కరోనా రోగులు…అందుబాటులో లేని వాహనాలు తెలంగాణలో పనిచేసే 108 వాహనాలు 337 `కొత్తగా కొనుగోలు చేసినవి 150 `మరో 150కి పైగా వాహనాలు పాతవే.. `ప్రస్తుత పరిస్థితికి అందుబాటులో లేని  వాహనాలు `ఆందోళనలో కరోనా పాజిటివ్‌ రోగులు `నిజాముద్దీన్‌ ఘటనతో పెరిగిన రోగుల సంఖ్య హైదరాబాద్‌:అత్యవసరం అనగానే ముందుగా మనకు గుర్తోచ్చేది 108.నిర్వహణ లోపమో కానీ సిబ్బంది దుడుకుతనమో కానీ, ఫోన్‌ చేసినా స్పందించని వైనంతో, సకాంలో సంఘటనా స్థలానికి చేరుకొని తత్వం, అత్యవసర సమయాల్లో ప్రాణాు కాపాడాల్సిన 108 సర్వీసు ప్రాణాల్ని హరిస్తున్నాయి. కరోనా వైరస్‌ సోకినట్లు అనుమానమున్న వ్యక్తును తరలించడంలో తీవ్ర జాప్యం నెకొంటోంది. అనుమానితును తీసుకెళ్లేందుకు అంబులెన్సు అందుబాటులో ఉండట్లేదని, గంట కొద్దీ వేచిచూడాల్సి వస్తోందని గ్రేటర్‌ అధికాయి ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. జీహెచ్‌ఎంసీ పరిధిలో ఈ సమస్య ప్రధానంగా కనిపిస్తోంది.అసలే చాలీచాని సర్వీసు, అందులోనూ నిర్లక్ష్యం. తెంగాణలో 108 అంబులెన్సు మొత్తం మూడు వంద ముప్పై ఏడు పనిచేస్తున్నాయి. వీటిలో నూట యాభై అంబులెన్స్‌ ు కొత్తవి కాగా మిగతావన్నీ ఆరు సంవత్సరా పైబడినవే అందువ్ల అవి సరిగ్గా పనిచేయ్యటంలో విఫముతున్నాయి. అందువ్ల  సరిపడినన్ని అంబులెన్స్‌ లేక అనేక ప్రమాదాు జరుగుతున్నాయి. సకాంలో వైద్యం అందక ఎంతో మంది మ ృత్యువాత పడుతున్నారు.ప్రస్తుతం వీటి నిర్వహణను జీవీకే, ఈఎంఆర్‌ ు నిర్వహిస్తున్నాయి. కాం చెల్లిన వాహనాను వినియోగిస్తుండడంతో పాటు సిబ్బందికి జీతాు కూడా సక్రమంగా చెల్లించక పోవడంతో సామాన్యు చాలా ఇబ్బందు పడుతున్నారు. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లోని ప్రజు పడుతున్న ఇక్కట్లు అన్నీ ఇన్నీ కావు. పాము కాట్లు, అగ్ని ప్రమాదాు, రోడ్డు ప్రమాదాు జరిగినప్పుడు సకాంలో అంబులెన్స్‌ ు రాక ప్రాణాు కోల్పోయిన వారు ఎంతో మంది ఉన్నారు. దాదాపు ముప్పై నుంచి నభై కిలోమీటర్ల వరకు ఒక్కో అంబులెన్స్‌ కూడా లేని పరిస్థితి. దీని వ్ల పేషెంట్‌ దగ్గరకు సరైన సమయంలో వెళ్ళలేక పోతున్నారు. అత్యున్నత ప్రమాణాను పాటించకపోవడం అంబులెన్సుల్లో ఆధునిక వైద్య పరికరాు లేకపోవడం వ్ల కూడా ప్రాణాపాయ స్థితికి రోగు చేరుకుంటుంటారు. దీనికంతటికీ కారణం నిర్వహణ లోపమే అని 108 ఉద్యోగుంటున్నారు. జీతాు సక్రమంగా ఇవ్వకపోవడంతో పాటు అదనపు గంటు పని చేయించడం వ్ల ఉద్యోగు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.హైదరాబాదులో కూడా చాలినన్ని అంబులెన్సు లేవు. ఇప్పుడున్న పరిస్థితిలో కనీసం అరవై అంబులెన్సు అవసరం ఉంది. కానీ అన్ని లేవు, దీని వ్ల రోగుకు సకాంలో వైద్యం అందడం లేదన్నది ఓ వాదన. దీనికి తోడు ఇరుకు రోడ్లు,భారీ ట్రాఫిక్‌ కూడా ప్రధాన సమస్యగా మారింది. ఏదైనా యాక్సిడెంట్‌ జరిగితే పది నిమిషాల్లో రావసిన అంబులెన్స్‌ ు గంటు గడిచినా రావడం లేదని రోగు బంధువు ఆరోపిస్తున్నారు. దీంతో నాణ్యమైన వైద్యం అందడం లేదంటున్నారు. ఒక్కొ సారి ఫోన్‌ చేసినా స్పందించడం లేదని ఎవరూ సరిగ్గా పట్టించుకోవడం లేదన్న విమర్శున్నాయి. దీనికి తోడు ంచం కూడా ఇవ్వాల్సి వస్తోందని మరికొందరు ఆరోపిస్తున్నారు. అత్యవసరమైతే తామూ రాలేమని చెప్పేస్తున్నారని పువురు ఆరోపణు చేస్తున్నారు. చివరికి వేకు మే చెల్లించి ప్రైవేటు వాహనాల్లో ఆశ్రయించాల్సి వస్తోంది అంటున్నారు.కరోనా వైరస్‌ సోకినట్లు అనుమానమున్న వ్యక్తును తరలించడంలో తీవ్ర జాప్యం నెకొంటోంది. అనుమానితును తీసుకెళ్లేందుకు అంబులెన్సు అందుబాటులో ఉండట్లేదని, గంట కొద్దీ వేచిచూడాల్సి వస్తోందని గ్రేటర్‌ అధికాయి ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. జీహెచ్‌ఎంసీ పరిధిలో ఈ సమస్య ప్రధానంగా కనిపిస్తోంది. ఖైరతాబాద్‌ సర్కిల్‌లో బుధవారం ఓ వ్యక్తిని ఆస్పత్రికి తరలించిందేందుకు అధికాయి ఉదయం 11గంట నుంచి రాత్రి 7గంట వరకు వేచి చూడటమే అందుకు నిదర్శనం. కార్వాన్‌, చార్మినార్‌, చాంద్రాయణగుట్ట, తదితర సర్కిళ్ల పరిధిలోనూ అధికాయి గంట పాటు అంబులెన్సు కోసం వేచి చూశారని బల్దియా యంత్రాంగం వాపోయింది.హైదరాబాద్‌ మహానగరంలో కరోనా పాజిటివ్‌ కేసు సంఖ్య పెరుగుతోంది. మార్చి 13న దిల్లీలో ప్రార్థనకు వెళ్లొచ్చిన వారిలో 500 మందిని జీహెచ్‌ఎంసీ అధికాయి గుర్తించారు. వారిలో కొంత మందిని మంగళవారం ఇంట్లోనే స్వీయ గ ృహ నిర్బంధం చేశారు. నిర్ణయాన్ని మార్చుకున్న అధికాయి.. బుధవారం స్వీయ గ ృహ నిర్బంధంలోని వ్యక్తును ప్రభుత్వ క్వారంటైన్‌ కేంద్రాకు తీసుకెళ్లడం ప్రారంభించారు. ఈ క్రమంలో అంబులెన్సును సమకూర్చుకోవడం సమస్యగా మారింది. వ్యక్తును గుర్తించడం, వాళ్లని ఆస్పత్రుకు తరలించే బాధ్యతు బల్దియాపై ఉన్నాయని, అంబులెన్సును సమకూర్చే అధికారం మాత్రం వైద్యఆరోగ్య శాఖ వద్ద ఉందని అధికాయి ‘ఈనాడు’కు తెలిపారు.సర్కిల్‌కు రెండు కావాలి..ప్రభుత్వ అంబులెన్సు సరిపోకపోతే, ప్రైవేటు అంబులెన్సును సమకూర్చుకుని కనీసం సర్కిల్‌కు రెండు వాహనాను పూర్తిస్థాయిలో కేటాయించాని ప్రభుత్వాన్ని కోరారు. త్వరగా అంబులెన్సును పంపించమని వైద్యశాఖ సిబ్బందిని కోరితే.. మా వాహనాల్లో అనుమానిత వ్యక్తును తరలించమంటున్నారంటూ ఓ ఉన్నతాధికారి విష్మయం వ్యక్తంచేశారు.అక్కడ మందు చ్లట్లేదు..బల్దియా పారిశుద్ధ్య విభాగం క్రిమి సంహారక మందును పిచికారీ చేయడంలో నిర్లక్ష్యం ప్రదర్శిస్తోంది. కరోనా అనుమానితు నగరంలో పెద్ద సంఖ్యలో తేలారు. అధికాయి వారిలో కొందరిని వైద్య పరీక్షకు, మరికొందరిని ప్రభుత్వ క్వారంటైన్‌కు తీసుకెళ్లారు. వైద్య పరీక్షు పూర్తయి, కరోనా సోకినట్లు తేలిన వ్యక్తు విషయంలోనే బల్దియా స్పందిస్తోంది. వారి ఇు్ల, పరిసర ప్రాంతాల్లోని కానీ వీధుల్లో సోడియం హైపో క్లోరైట్‌ ద్రావణాన్ని చ్లుతోంది. అనుమానిత కేసు విషయంలో అలా చేయట్లేదు. ఇదే విషయమై పారిశుద్ధ్య విభాగం అదనపు కమిషనర్‌ రాహుల్‌ రాజ్‌ను వివరణ కోరగా.. రూపొందించుకున్న మార్గదర్శకా ప్రకారం నడుచుకుంటున్నామన్నారు. పాజిటివ్‌ కేసు నమోదైన ఇు్ల, హోం క్వారంటైన్‌, ప్రభుత్వ క్వారంటైన్‌ ప్రాంతాల్లో మాత్రమే రసాయనాను పిచికారీ చేస్తున్నామని ఆయన తెలిపారు. దిల్లీ వెళ్లొచ్చిన అందరి ఇళ్లు, చుట్టు పక్క ప్రాంతాల్లో మూడు కిలోమీటర్ల మేర సోడియం హైపో క్లోరైట్‌ను పిచికారీ చేయాని స్థానికు కోరుతున్నారు.

వెలవెలబోయిన కళ్యాణం

కేవలం 40 మంది సమక్షంలో జరిగిన భద్రాచల ఉత్సవం భద్రాచలం: భద్రాచలం శ్రీసీతారామచంద్రస్వామి వారి ఆలయంలో శ్రీరామ నవమి సందర్భంగా స్వామి వారి కల్యాణమహోత్సవం కన్నులపండువగా జరిగింది. లాక్‌డౌన్‌ ప్రభావంతో భక్తులకు ప్రవేశం లేకుండా కోవెల ప్రాంగణంలో నిరాడంబరంగా ఈ వేడుకను నిర్వహించారు. రాష్ట్ర ప్రభుత్వం తరఫున పట్టువస్త్రాలు, ముత్యాల తలంబ్రాలను దేవాదాయశాఖ మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి, జిల్లా మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్‌, ప్రభుత్వ సహాదారు రమణాచారి ఆయ అర్చకులకు అందజేశారు. సుమారు 40 మంది సమక్షంలోనే జగత్కల్యాణాన్ని నిర్వహించారు.

3 రోజు శిశువుకు కరోనా

ముంబైలో డాక్టర్లు చేసిన పొరపాటుకు మూల్యం ముంబై: కరోనా వైరస్‌ విజ ృంభిస్తున్న వేళ ముంబైలో ఓ విషాదకర సంఘటన చోటుచేసుకుంది. డాక్టర్లు చేసిన పొరపాటు కారణంగా ఓ మహిళ, తన నవజాత శిశువు ఈ మహమ్మారి వైరస్‌ భారిన పడిరది. వివరాు.. ముంబైలోని చెంబూర్‌ శివారులో నివసిస్తున్నఓ వ్యక్తి గతవారం గర్భవతి అయిన తన భార్యను స్థానిక ఆసుపత్రిలో చేర్పించాడు. అక్కడే ఆరోగ్యవంతమైన శిశువుకు ఆమె జన్మనిచ్చింది. కొన్నిరోజు తర్వాత వారు ఉన్న గదిలోనే ఒక రోగిని జాయిన్‌ చేశారు. అతనికి కరోనా పాజిటివ్‌ ఉన్నట్లు ఆస్పత్రి వర్గాు చెప్పలేదు. దీంతో తన భార్య, మూడు రోజు పసికందు కోవిడ్‌ -19 భారినపడ్టారని, తన కుటుంబాన్ని ఆదుకోవాంటూ ప్రధాని నరేంద్రమోదీ, మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్దవ్‌ఠాక్రేకు విజ్ఞప్తి చేశాడు.‘నన్ను, నా భార్య, శిశువుకు కరోనా పరీక్షు చేయడానికి పదమూడు వే రూపాయు వసూు చేశారు. అంతేకాకుండా ఆ సమయంలో వాళ్లకేమైనా వైరస్‌ అంటుకుందేమోనని, నా భార్య, బిడ్డకు  రోజువారి హెల్త్‌ చెకప్‌ కూడా  నిర్వహించలేదు. ఫలితాు వచ్చే వరకు అక్కడే ఉంటామని విన్నవించుకున్నా ఆసుపత్రి మూసివేస్తున్నట్లు చెప్పి మమ్మల్ని బవంతంగా బయటికి గెంటేశార’ని సదరు వ్యక్తి వాపోయాడు. ఇప్పుడు కస్తూర్బా ఆస్పత్రిలో తన కుటుంబం  చికిత్స పొందుతున్నట్లు తెలిపాడు. తనకు జరిగిన అన్యాయం ఎవరికి జరగకూడదని, ఇకనైనా తన భార్య, బిడ్డకు మెరుగైన చికిత్స అందించేలా చూడాని మోదీకి  విన్నవించుకుంటూ ఓ వీడియోను ఆన్‌లైన్‌లో అప్‌లోడ్‌ చేశాడు. తన కుటుంబాన్ని అపాయంలోకి నెట్టేసిన వైద్యసిబ్బందిపై చర్యు తీసుకోవాని పేర్కొన్నాడు. ఇక మహారాష్ట్రలో కరోనా బాధితు సంఖ్య 300 దాటగా, మ ృతు సంఖ్య 13కి చేరింది.

మర్కజ్‌ వెనక ముష్కర కుట్ర!!!

బీహార్‌లో  పాస్‌పోర్ట్‌ లేకుండా దొరికిన 70 మంది విదేశీయులు `గుట్టుచప్పుడు కాకుండా వేర్వేరు ప్రాంతాలో మకాంలు `క్వారంటైన్‌కు పంపే ఏర్పాట్లలో బీహీర్‌ పోలీసులు `మర్కజ్‌ సమావేశాలో పాల్గొన్నవారిపై ఆరా `రహస్య ప్రసంగాలను బయటపెట్టిన ఓ వార్తాఛానల్‌ `తెలంగాణ పోలీసు చొరవతో ఒక్కసారిగా బయటపడ్డ ఉదంతం `భారత్‌లో భారీ విధ్వంసానికి చేసే కుట్ర భగ్నం `దేశమంతటా జల్లెడ పడుతున్న పోలీసులు హైదరాబాద్‌: బీహార్‌లో మర్కజ్‌ కార్యక్రమంతో సంబంధం ఉన్నవారికోసం పోలీసు సోదాు నిర్వహిస్తే 70 మంది దాకా విదేశీయు గుట్టు రట్టయింది. వారికి మర్కజ్‌ తో సంబంధం లేనప్పటికీ వారివ్ల కరోనా వ్యాప్తికి కారణమయ్యే అవకాశాు మాత్రం ఉన్నాయంటున్నారు. ఎందుకంటే వారంతా రకరకా దేశాు తిరిగి ఇక్కడకు వచ్చారు. బీహార్‌లోని వేరువేరు ప్రాంతాల్లో వారంతా గుట్టుచప్పుడు కాకుండా గడుపుతున్నారు. మర్కజ్‌ గాలింపుల్లో పట్టుబడడంతో బీహార్‌ పోలీసు వారికి పరీక్షు నిర్వహించి క్వారంటైన్‌ చేసే పనిలో పడ్డారు.ఇండోనేషియన్లు-72,శ్రీంక-34,మయన్మార్‌-33,కిర్గిస్తాన్‌-28,మలేషియా-20,నేపాల్‌-9,బంగ్లాదేశ్‌-9,థాయిలాండ్‌-7,ఫిజీ-4,ఇంగ్లాండ్‌-3,ఆఫ్ఘనిస్తాన్‌,అల్జీరియా,సింగపూర్‌,ఫ్రాన్స్‌,కువైట్‌ నుంచి ఒక్కొక్కరు ఉన్నట్టుగా గుర్తించారు. మొత్తం 16 దేశా నుంచి విదేశీ ప్రతినిధు మత ప్రార్థనకు తరలివచ్చినట్టుగా గుర్తించారు. అయితే వీరిలో కొంతమంది వీసా నిబంధనను ఉ్లంఘించి దేశంలోని ఇతర ప్రాంతాకు ప్రయాణం చేసినట్టు గుర్తించారు. తెంగాణలోని కరీంనగర్‌కు వెళ్లిన 10 మంది ఇండోనేషియన్లు కూడా వీసా నిబంధను ఉ్లంఘించినట్టుగా అనుమానిస్తున్నారు.ఈ రోజు మనం మాట్లాడుకుందాం దేశంలో కరోనా వైరస్‌ హాట్‌ స్పాట్‌ నిజాముద్దీన్‌ మర్కజ్‌ గురించి అంతే కాదు ఆ హాట్‌ స్పాట్‌ గుట్టు రట్టు చేయడంలో కీక పాత్ర పోషించిన సీసీ టీవీ ద ృశ్యం గురించి కూడా. లాక్‌ డౌన్‌ సత్ఫలితాు మరికొద్ది రోజుల్లో వస్తాయనుకుంటున్న వేళ ఓ పెద్ద దెబ్బ పడిరది. ఢల్లీిలో ఓ ఇస్లామిక్‌ మిషనరీ సంస్థ ప్రధాని మోడీ స్టాప్‌ కరోనా మిషన్‌ కు తూట్లు పొడిచింది. ఆ గుట్టును రట్టు చేయడంలో తెంగాణ ప్రభుత్వం విజయం సాధించింది. నిజానికి ఏప్రిల్‌ ఏడో తేదీ నాటికి తెంగాణలో కరోనా వైరస్‌ అదుపులోకి రాగదని తెంగాణ సీఎం కేసీఆర్‌ ఇటీవ అన్నారు. మనమంతా కూడా అలానే అనుకున్నాం. ఇప్పుడు ఒక్కసారిగా పరిస్థితి తకిందులైంది. కరోనా వైరస్‌ అదుపు లో భారత్‌ విజయం సాధిస్తుందా లేదంటే మూడో దశలోకి ప్రవేశిస్తుందా అన్నదే ఇప్పుడు కీకంగా మారింది.ప్రపంచమంతటా కరోనా చాప కింద నీరుగా పాకితే.. ఇండియాలో మాత్రం విస్పోటనంలా ఎగిసింది. పరిస్థితి అదుపులోకి వచ్చేసింది.. ఏం భయం లేదనుకున్న కొన్ని గంటల్లోనే తెంగాణలో ఆరుగురి మ ృతి చెందారు. దీంతో దేశం ఒక్కసారిగా ఉలిక్కి పడిరది. దీనికంతటికీ కారణం ఒక్కటే.. అదే ‘మర్కజ్‌’. ఢల్లీి నిజాముద్దీన్‌లోని ఈ భవనం పేరు వింటేనే అందరి వెన్నులో వణుకు పుడుతోంది. ఇక్కడ ప్రార్థనకు హాజరైన వారిలో చాలా మందికి కరోనా పాజిటివ్‌ రావడం దేశవ్యాప్తంగా దుమారం రేపుతోంది. వారంతా ఇప్పటికే తమ తమ రాష్ట్రాల్లో ఉండడంతో ప్రభుత్వాు అప్రమత్తమయ్యాయి. తబ్లీఘి జమాత్‌ సదస్సుకు హాజరైన వారి వివరాను సేకరించి పరీక్షు చేయడంతో పెద్ద ఎత్తున కరోనా కేసు బయటపడుతున్నాయి. మర్కజ్‌ మత ప్రార్థనల్లో పాల్గొని దేశంలోని అన్ని రాష్ట్రాకు తిరిగి వెళ్లిపోయిన వారివ్ల ఒక చైన్‌లాగా కరోనా వ్యాప్తి చెందింది. గత రెండు రోజుల్లోనే వంద సంఖ్యలో పాజిటివ్‌ కేసు బయటపడటంతో తొగు రాష్ట్రాు ఆంధ్రప్రదేశ్‌, తెంగాణ కూడా ఉలిక్కి పడిరది.ఈ కార్యక్రమంలో పెద్ద ఎత్తున విదేశీయు పాల్గొనగా.. వారు ఉద్దేశపూర్వకంగా కరోనా వైరస్‌ అంటించారని ఆరోపణు వస్తున్నాయి. ప్రార్థనల్లో పాల్గొన్న చాలామంది నిర్లక్ష్యంగా వ్యవహరించి వైరస్‌ వ్యాప్తికి దోహదం చేయడం పట్ల తీవ్ర ఆగ్రహం వ్యక్తమవుతోంది జనాల్లో. ఇందులో కుట్ర కోణం గురించి జోరుగా ప్రచారం జరుగుతోంది. ఈ ఆరోపణు జరగడానికి వేరే కారణాు కూడా ఉన్నాయి. ఈ కార్యక్రమాన్ని నిర్వహించిన సంస్థ ‘తబ్లిగి జమాత్‌’ మీద 2011లో వికీ లీక్స్‌ సంచన ఆరోపణు చేసింది. ఈ సంస్థ కు కరడుగట్టిన ఉగ్రవాద సంస్థ అల్‌ ఖైదాతో సంబంధాున్నాయని.. ఉగ్రవాదుకు దీన్నుంచే డబ్బు, వీసాు అందుతున్నాయని వికీ లీక్స్‌ ఆరోపించింది.2016లో అల్‌ ఖైదాకు చెందిన ఓ ఉగ్రవాదిని ఢల్లీిలో అరెస్టు చేయగా.. అతడికి తబ్లిగి జమాత్‌ తో సంబంధాున్నట్లు తేలింది. అలాగే జమాత్‌ సంస్థ హరియాణాలో ఓ మసీదు నిర్మాణం ఆరంభించగా.. దానికి పాకిస్థాన్‌ కు చెందిన ఓ ఉగ్రవాద సంస్థతో సన్నిహితంగా ఉండే వ్యక్తి నిధు సమకూర్చినట్లు కూడా ఆరోపణు వచ్చాయి. ఇలాంటి నేపథ్యం ఉన్న సంస్థ ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమం నుంచి వచ్చిన వంద మంది కరోనా బారిన పడటం.. వాళ్లు మరింత మందికి వైరస్‌ అంటించడంతో ఇందులో కుట్ర కోణంపై అనుమానాు పెరుగుతున్నాయి.ఇటు.. తెంగాణలో, అటు.. ఏపీలో పోలీసు అప్రమత్తమయ్యారు. తెంగాణలో మర్కజ్‌ నుంచి వచ్చినట్టుగా భావిస్తున్న 1030 మందిని, ఏపీలో 711 మందిని క్వారంటైన్‌ సెంటర్లకు తరలించేందుకు ఏర్పాట్లు చేశారు. గత 15 రోజుల్లో వారు ఎక్కడెక్కడ తిరిగారు? ఎవరెవరితో సన్నిహితంగా ఉన్నారు? అలా సన్నిహితంగా మెలిగినవారు మరలా ఎక్కడెక్కడ తిరిగారన్న విషయాపై ప్రత్యేకంగా ద ృష్టి సారించారు.మరోవైపు, మర్కజ్‌ ఘటనపై కేంద్రం సీరియస్‌గా ఉంది. మర్కజ్‌కు హాజరైన విదేశీయు సమాచారాన్ని సేకరించిన కేంద్ర ప్రభుత్వం.. వారి వివరాను ఆయా దేశాకు అందించింది. ఆయా దేశాకు సంబంధించిన దౌత్యవేత్తకు భారత విదేశాంగ శాఖ ఈ వివరాు అందజేసింది. టూరిస్ట్‌ వీసాపై వచ్చి మతప్రచారంలో పాల్గొన్నారని కేంద్రం వారికి వివరించింది. ఇందుకు సంబంధించిన వివరాను ఆయా దేశా దౌత్యవేత్తకు తెలియజేసింది. ఈ రకంగా వారంతా వీసా నిబంధను ఉ్లంఘించారని భారత్‌ విదేశీ వ్యవహారా శాఖ తెలిపింది.70 వే మందిని బలిగొన్న ఈ వ్యాధి నుంచి మనల్ని ఏ డాక్టరైనా కాపాడగరా? చనిపోయిన వారందరినీ తాను చూసుకునేందుకే తీసుకెళ్లానని అల్లా చెబితే… ఈ ప్రపంచంలో మరే ఇతర శక్తి అయినా దీన్ని అడ్డుకోగదా? భయాను, అంటరానితనాన్ని వ్యాపింపజేసే సమయం ఇది కాదు. డాక్టర్లు చెప్పే మాటను వినకండి. మీరంతా మీ ఇళ్లలోని ఆడవాళ్లను, ప్లిను, జంతువును తీసుకుని బయటకు రండి. గుర్తుంచుకోండి… అల్లా ఏదైనా తలిస్తే, దాన్ని అడ్డుకునే శక్తి ఎవరికీ లేదు’’ అంటూ న్యూఢల్లీిలో వైరస్‌ వ్యాప్తికి ప్రధాన కారణమైన మర్కజ్‌ చీఫ్‌ మౌలానా సాద్‌ ప్రసంగిస్తున్నదిగా భావిస్తున్న  ఆడియో టేప్‌ ఒకటి బయటకు వచ్చి తీవ్ర కకం రేపింది. కాగా, ఈ ఆడియోలోని వాయిస్‌  సాంకేతికంగా  ధ ృవీకరించబడలేదు.రిపబ్లిక్‌ టీవీ ఈ ఆడియోను  ప్రసారం చేసింది. సదరు చానల్‌ కథనం ప్రకారం, ఢల్లీిలోని నిజాముద్దీన్‌ దర్గాలో సాద్‌ ఈ వ్యాఖ్యు చేశారు. ముస్లింంతా లాక్‌ డౌన్‌ ను పాటించరాదని, కొవిడ్‌-19ను తరిమికొట్టాంటే సామూహిక ప్రార్థను చేయాని ఆయన సూచించారు. ముస్లింను విడగొట్టేందుకు కుట్ర జరుగుతోందని, దీన్ని అడ్డుకోవాని ఆయన పిుపునిచ్చారు.‘‘మనమంతా కలిస్తే ఈ వ్యాధి వ్యాపిస్తుందని చెబితే, మీరు నమ్ముతున్నారా? అందరూ కలిసి అల్లా ప్రవచనాను వ్యాపింపజేయాల్సిన సమయం ఇదే. ముస్లింంతా ఒక చోట చేరడాన్ని తట్టుకోలేని వారి కుట్రే ఇది. ఇస్లాంను, ముస్లింను, వారి మార్గాన్ని అడ్డుకునేందుకు కుట్ర జరుగుతోంది. జరుగుతున్న ప్రచారాన్ని ముస్లిరు నమ్మితే, మనలోని సోదరభావం చచ్చిపోతుంది. ఒకరి పక్కన ఒకరు కూర్చోవద్దని, ఒకే ప్లేటులో తినవద్దని చెబుతున్నారు. ముస్లింలోని ఐక్యతను దెబ్బతీసే కుట్రే ఇదని అర్థం కావడం లేదా?’’ అని ఆయన ఆవేశంగా ప్రసంగించినట్టు ఆడియోలో స్పష్టమవుతోంది.ఇక ఈ ఆడియో టేప్‌ వైరల్‌ కావడంతో, అధికాయి, పోలీసు రంగ ప్రవేశం చేశారు. ఇప్పటికే సాద్‌ పై కేసు నమోదైన సంగతి తెలిసిందే. మర్కజ్‌ కు వచ్చిన వారి వివరాు ఇవ్వడంలో ఆయన విఫం అయ్యారన్న కోణంలో తొలి కేసు నమోదు కాగా, ఇప్పుడు విద్వేషపూరిత వ్యాఖ్య కేసును ఆయనపై నమోదు చేయనున్నారని తొస్తోంది.మర్కజ్‌తో పాటు వివిధ రాష్ట్రాల్లో కూడా చిల్లా కార్యక్రమం నిర్వహణపై భారత ప్రభుత్వం అభ్యంతరం వ్యక్తం చేసింది. వారిపై చర్యకు కేంద్రం సిద్ధమవుతున్నట్టు తొస్తోంది. ఢల్లీిలోని నిజాముద్దీన్‌లో జరిగిన మర్కజ్‌ సమావేశంలో పాల్గొన్న విదేశీయు ద్వారానే ఆ సమావేశంలో పాల్గొన్న ఇతరుకు కూడా కరోనా వైరస్‌ సోకింది. వారి ద్వారా దేశంలోని అనేక రాష్ట్రాల్లో ఈ వైరస్‌ వ్యాప్తి చెందింది. దీంతో ఘటనపై సీరియస్‌’గా ద ృష్టి పెట్టిన కేంద్రం… మర్కజ్‌లో పాల్గొన్న విదేశీయుపై చర్యు తీసుకోవానే అంశంపై ద ృష్టి సారించిందిఢల్లీిలోని నిజాముద్దీన్‌ ప్రాంతంలో గ మర్కజ్‌ మసీదు పేరు ఇప్పుడు ప్రపంచ వ్యాప్తంగా మార్మోగిపోతోంది. ఇందుకు కారణం ఇక్కడికి దేశ విదేశా నుంచి పెద్ద ఎత్తున ముస్లిం సోదయి ప్రత్యేక ప్రార్థను వస్తుంటారు. ఈ నె 13 నుంచి 15 వరకు ఢల్లీిలోని నిజాముద్దీన్‌ ప్రాంతంలో గ మర్కజ్‌లో మతపరమైన ప్రార్థనల్లో పాల్గొన్న వారిలో కొందరికి కరోనా వైరస్‌ సోకింది. దీంతో అక్కడకు మత ప్రార్థనకు వెళ్లినవారి కుటుంబాల్లో, ఆయా రాష్ట్రాల్లో, దేశాల్లో ఒక్కసారిగా అజడి రేగింది. ఇందుకు కారణం ఇక్కడికి ఇండోనోషియాతో పాటు పు దేశా నుంచి ఈ ప్రార్థనకు రావడమే. 800 మంది ఇండోనోషియా వారు వచ్చారని ఇప్పటికే కేంద్ర హోంశాఖ గుర్తించింది. వారంతా వీసా నిబంధను ఉ్లంఘించారని..వారిపై కొరడా రaులిపించేందుకు గాను కేంద్ర హోంశాఖ చర్చిస్తున్నట్టు తొస్తోంది. అంతేకాదు కొన్ని రోజు క్రితం తెంగాణలోని కరీంనగర్‌లో పర్యటించిన పువురు ఇండోనేషియన్లకు కరోనా పాజిటివ్‌ అని తేలిన విషయం తెలిసిందే. దీంతో నగరంలో వారికి ఆశ్రయం కల్పించిన వ్యక్తికి కూడా కరోనా పాజిటివ్‌ అని తేడంతో తొగు రాష్ట్రా ప్రభుత్వాు ఒణికిపోతున్నాయి.మొత్తానికి చూస్తే.. ఢల్లీి కనెక్షన్స్‌ తొగు రాష్ట్రా కొంపముంచేశాయ్‌. తెంగాణలో హైదరాబాద్‌.. ఏపీలోని కర్నూల్‌ వారే ఈ ప్రార్థనకు ఎక్కువగా వెళ్లారు. అంటే.. వారితో పాటు వాళ్ల కుటుంబీకును, వారు ఎవరెవరితో తిరిగారో వారికి.. ఇలా అందర్నీ గుర్తించి కరోనా పరీక్షు చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. పరిస్థితి ఇలానే కొనసాగితే దేశ వ్యాప్తంగా లాక్‌డౌన్‌ సంగతేంటో కానీ.. తొగు రాష్ట్రాల్లో కచ్చితంగా పొడిగించే అవకాశాు వందకు వంద శాతం ఉన్నాయని చెప్పడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. ఫైనల్‌గా ఏం జరుగుతుందో వేచి చూడాల్సిందే మరి.