మంత్రులకే..టార్గెట్‌

మున్సిపల్‌ ఎన్నికలలో అమాత్యులకుమల్లారెడ్డికి అగ్నిపరీక్షసబితకు సవాల్‌ఈటలకు ఇజ్జత్‌కా సవాల్‌గంగులకు గెలుపు లక్ష్యంశ్రీనివాస్‌గౌడ్‌కు ఛాలెంజ్‌ఎర్రబెల్లి ఎన్నికల బాధ్యతప్రశాంత్‌రెడ్డికి ప్రచారంకొప్పులకు కేటాయింపులునిరంజన్‌కు నిర్ధేశకంజగదీశ్‌కు జన…

సరిలేరు మనకెవ్వరూ!

సర్వేలన్నీ మనకే అనుకూలం..120 మున్సిపాలిటీలు, 10 కార్పొరేషన్లలో మనదే విజయం..శ్రేణులకు సీఎం దిశానిర్దేశం -పురపాలిక ఓడితే.. మంత్రి పదవికి గండం –…

ఆదాయం కోసం సర్కార్‌ భూ..మంతర్‌ !

తెలంగాణలో ఆరేళ్ల తర్వాత పెరగనున్న భూ రిజిస్ట్రేషన్‌ ఛార్జీలు -సీఎం సూచనల మేరకు అధికారుల కసరత్తు -ఆర్థిక మాంద్యం నుంచి గట్టెక్కడానికే..…

ఎరుపెక్కిన పసుపు

-నిజామాబాద్‌లో ఊపందుకున్న పసుపు ఉద్యమం -మూడు రోజులపాటు పాదయాత్ర -ఎంపీ ధర్మపురి అరవింద్‌ దిష్టిబొమ్మ దగ్ధం -రాజీనామా చేయాలని ఆందోళన చేస్తున్న…

మాంద్యం ఉన్నా ముందుకే

రెండవ విడత తెలంగాణ సీఎంగా ఏడాది పాలన పూర్తిచేసుకున్న కేసీఆర్‌ -విజయవంతంగా కొనసాగుతున్న సంక్షేమ పథకాలు -ప్రతిష్టాత్మక కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణం…

కమలంతో ఇక సమరమే..!!

నిధుల కోసం కేంద్రాన్ని నిలదీస్తున్న టీఆర్‌ఎస్‌: కీలక బిల్లులకు మోకాలడ్డు -గతంలో కీలక బిల్లులకు టీఆర్‌ఎస్‌ మద్దతు -పార్లమెంటులో క్యాబ్‌ బిల్లుకు…

ఎన్‌కౌంటర్‌తో పెరిగిన కేసీఆర్‌ గ్రాఫ్‌

మున్సిపోల్స్‌కు ముందే కార్యకర్తల్లో పెరిగిన ఉత్సాహం -దిశ నిందితుల ఎన్‌కౌంటర్‌తో జాతీయ స్థాయి ఖ్యాతి -తెలంగాణ పోలీసులతో సహా, సీఎంపైనా ప్రశంసల…

‘దిశా’సుర సంహారం

పోలీసు ఎన్‌కౌంటర్‌లో మృతిచెందిన దిశ అత్యాచార నిందితులు -తెల్లవారుజామున 5.30-6.00 మధ్య ఎన్‌కౌంటర్‌-సీన్‌ రీ కన్‌స్ట్రక్షన్‌ కోసం నిందితులు తీసుకెళ్లిన పోలీసులు-పోలీసుల…

డోలాయమానంలో సింగరేణి కార్మిక సంఘాలు

ఆర్టీసీ తరహాలో యూనియన్‌ సంఘాలకు చెక్‌ పెట్టే యోచనలో టి.సర్కార్‌ -త్వరలోనే సింగరేణి కార్మిక సంఘం ఎన్నికలు -ఎటూ తేల్చుకోలేకపోతున్న కార్మిక…

కార్మిక సంఘాలకు కష్టకాలం..!

యూనియన్లు లేకుండా చేయడమే అసలైన వ్యూహం -ఫలించిన సర్కారు చర్యలు -ఆర్టీసీ వ్యవహారంలో ఆచితూచి అడుగులు – డిమాండ్లు పక్కనపెట్టి దిగివచ్చిన…