స్వచ్ఛమైన తాగునీరు

ఆమ్‌ ఆద్మీ మేనిఫెస్టో విడుదల దిల్లీ: మరో నాలుగు రోజుల్లో దిల్లీ అసెంబ్లీకి ఎన్నికలు జరగనున్న వేళ ప్రచారపర్వం మరింత వేడెక్కింది.…

‘లెక్క’ చేయని తెలుగు ఎంపీలు

ఎన్నికలలో ఖర్చులు చూపించని రెండు తెలుగు రాష్ట్రాల ఎంపీలకుకేంద్ర ఎన్నికల సంఘం షాక్‌ -దేశవ్యాప్తంగా 80 మంది ఎంపీలకు ఝలక్‌-17 మంది…

కంటితుడుపు చర్యలు

పేదలకు ఎంతగానో ఉపయోగపడుతున్న ‘మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ’ (ఎంజిఎన్‌రేగా) పనులకు అవసరమైన నిధులు కేటాయించకుండా కేంద్ర ప్రభుత్వం…

ఆర్థిక అంకెల గారడీ బడ్జెట్‌

దేశ గ్రామీణ ఆర్థిక పరిస్థితి అత్యంత దయనీయంగా ఉన్న వేళ…జాతీయ జనాభా పట్టిక (ఎన్‌పిఆర్‌), జాతీయ పౌర జాబితా (ఎన్‌ఆర్‌సి)ను రుద్దే…

ప్రార్థనా మందిరాల ప్రవేశంపై

విచారణ వాయిదా న్యూఢిల్లీ : కేరళలోని శబరిమల సహా ఇతర ప్రార్థనా మందిరాల్లోకి మహిళల ప్రవేశంపై సుప్రీంకోర్టు విచారణ వాయిదా పడింది.…

కమలానికి ‘కేజ్రీ’ గండం

ఢిల్లీ ఎన్నికలలో బీజేపీకి భంగపాటు తప్పదంటున్న సర్వేలు న్యూఢిల్లీఢిల్లీ ఎన్నికల్లో కేజ్రీవాల్‌ సారథ్యంలోని ఆమ్‌ ఆద్మీ పార్టీ (ఆప్‌)దే విజయం సాధిస్తుందని…

వినియోగదారుల ఫోరం సమస్యల తీరం

అరకొర నిధులు, స్టేషనరీ కొరతతో ఇబ్బందులు పడుతున్నవినియోగదారుల ఫోరం సిబ్బంది -అటు సిబ్బంది, ఇటు ఫిర్యాదుదారులుకు కనీస అవసరాలు కట్‌-స్టేషనరీ ఖర్చులకు…

50-60 కోట్ల మందికి

తల్లిదండ్రుల పుట్టిన తేదీలు తెలియవు కాంగ్రెస్‌ సీనియర్‌ నేత గులాం నబీ ఆజాద్‌ న్యూఢిల్లీ: నేషనల్‌ పాపులేషన్‌ రిజిస్టర్‌ (ఎన్‌ఆర్‌సీ)పై కాంగ్రెస్‌…

బడ్జెట్‌పై ఎవరేమన్నారు..

నిరుద్యోగుల ఊసేది?: రాహుల్‌గాంధీన్యూఢిల్లీ: శనివారం కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ ప్రవేశ పెట్టిన బడ్జెట్‌పై కాంగ్రెస్‌ నేత రాహుల్‌ గాంధీ…

లక్ష కోట్ల జీఎస్టీ వసూళ్లు

వరుసగా మూడో నెలలోనూ తగ్గని కలెక్షన్లు న్యూఢిల్లీ: జీఎస్టీ వసూళ్లు వరుసగా మూడో నెల రూ.లక్ష కోట్లు దాటాయి. జనవరి నెల…