వాయుసేనలో అపాచీ

పఠాన్‌కోట్‌: ప్రపంచంలోనే అత్యాధునిక అపాచీ యుద్ధ హెలికాప్టర్లు భారత వాయుసేనలో చేరాయి. ఈ ఏడాది జులైలో నాలుగు హెలికాప్టర్లను అమెరికాకు చెందిన…

150-250 గ్రాముల అణుబాంబులు

పాకిస్థాన్‌ మంత్రి సంచలన వ్యాఖ్యలు  ఇస్లామాబాద్‌: ‘మా దగ్గర 150-250 గ్రాముల అణుబాంబులు కూడా ఉన్నాయి. అనుకున్న లక్ష్యాన్ని ధ్వంసం చేయడానికి ఇవి…

మధ్యవర్తిత్వం అవసరం లేదు

ఇరు దేశాలు అన్ని సమస్యలను ద్వైపాక్షికంగా పరిష్కరించుకోగలవు: మోదీ  ‘భారత్‌, పాకిస్తాన్‌ మధ్య చాలా ద్వైపాక్షిక సమస్యలు ఉన్నాయి. కాబట్టి మూడో…

జన్మతః పౌరసత్వం రద్దు!

మరో సంచలన నిర్ణయం దిశగా ట్రంప్‌ వాష్టింగన్‌: సంచలన నిర్ణయాలు తీసుకోవడంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ ఎప్పుడూ ముందుంటారు. ‘అమెరికా ఉద్యోగాలు…

ఏడుగురు సభ్యులతో ఏర్పాటు చేసిన పాక్‌ ప్రధాని ఇమ్రాన్‌ఖాన్‌

ఇస్లామాబాద్‌: కశ్మీర్‌ అంశంపై అంతర్గత సమాలోచనలు జరిపేందుకు పాకిస్తాన్‌ ప్రధాని ఇమ్రాన్‌ ఖాన్‌ ఏడుగురు సభ్యులతో కూడిన కమిటీని ఏర్పాటు చేశారు.…

కాశ్మీర్‌పై ట్రంప్‌ నిర్ణయాన్ని స్వాగతిస్తున్నా

ప్రకటన చేసిన పాక్‌ ప్రధాని ఇమ్రాన్‌ వాషింగ్టన్‌,జూలై23: కశ్మీర్‌ సమస్యను ద్వైపాక్షికంగా పరిష్కరించుకోలేమని పాకిస్థాన్‌ ప్రధాని ఇమ్రాన్‌ ఖాన్‌ అన్నారు. వివాదాస్పద కశ్మీర్‌…

విదేశాల్లో దాచుకున్న డబ్బును కక్కిస్తా షరీఫ్‌ జైలు సుఖాలపై మండిపడ్డ ఇమ్రాన్‌

అవన్నీ తొలగిస్తామని అమెరిరాలో ప్రకటించిన ఇమ్రాన్‌ ఇమ్రాన్‌ రాకను పట్టించుకోని అమెరికన్‌ వాషింగ్టన్‌,జూలై22: పాకిస్థాన్‌ మాజీ ప్రధాని నవాజ్‌ షరీఫ్‌ విూద…

నేడు నింగిలోకి చంద్రయాన్-2 ..

శ్రీహరి కోట స్పేస్ సెంటర్ నుంచి ఇస్రో ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన చంద్రయాన్‌-2ను మోసుకెళ్తున్న జీఎస్‌ఎల్వీ మార్క్‌3ఎం1 వాహకనౌక నింగిలోకి దూసుకెళ్లింది. 20…

అమెరికా – భారత్‌ మరింత బలోపేతం

వాషింగ్టన్‌: భారత్‌తో ద్వైపాక్షిక వ్యూహాత్మక సంబంధాలను మరింత బలోపేతం చేయడంపై అమెరికా ప్రత్యేక ద ష్టి సారించిందని ఆ దేశాధ్యక్షుడు ట్రంప్‌…