విూడియాలో ప్రచారం తర్వాతే తనకు తెలిసింది న్యాయ వ్యవస్థను మరింత బలోపేతం చేయాల్సిన అవసరం ఉంది బాధితులు నేరుగా కోర్టును ఆశ్రయించే…
Author: vibharenews
కేఫ్ కాఫీడే అధినేత సిద్ధార్థ ఆత్మహత్య
నేత్రావతి నదిలో మృతదేహం లభ్యం పోస్టుమార్టం అనంతరం కుటుంబ సభ్యులకు మృతదేహం అప్పగింత నివాళులర్పించిన ప్రముఖులు బెంగళూరు, జులై31 : కేఫ్…
ముస్లిం మహిళల విజయంముస్లిం మహిళల విజయం
ముమ్మారు తలాక్ బిల్లు విషయంలో మోదీ ప్రభుత్వం ఘనవిజయం సాధించిందనే కంటే భరాతీయ ముస్లిం మహిళలు తమ హక్కులను సాధించారని అనాలి.…
ఉమ్మడి ఆదిలాబాద్‌లో విస్తృతంగా వర్షాలు
గోదావరికి పెరుగుతున్న వరదనీరు ధర్మపురి వద్ద గోదావరికి ఉదృతంగా వరద ఆదిలాబాద్/కరీంనగర్,జూలై30: ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. దీంతో…
ఎల్లంపల్లికి భారీగా వరదనీరు జలకళను సంతరించుకున్న సుందిళ్ల
కరీంనగర్,జూలై30: ఎల్లంపల్లి ప్రాజెక్టుకు వరద నీరు భారీగా వచ్చి చేరుతోంది. ప్రస్తుతం ప్రాజెక్టు నీటి మట్టం 141.09 విూటర్లుగా ఉంది. పూర్తిస్థాయి…
కిడ్నాప్‌కుగురైనసోనీ క్షేమం
అద్దంకిలో వదిలేసి వెళ్లిన కిడ్నాపర్ రవిశంకర్ హైదరాబాద్ చేరుకొని తల్లిదండ్రులకు సమాచారమిచ్చిన సోనీ హయత్ నగర్ పోలీస్ స్టేషన్‌కు తరలించిన పోలీసులు…
అవినీతి అనేది ఉండొద్దు
పనుల కోసం వచ్చిన ప్రజలు సంతృప్తితో వెళ్లాలి కలెక్టర్‌లు, ఎస్పీలు ఆకస్మిక తనికీలు చేయండి సెప్టెంబరు నుంచి కొత్త ఇసుక పాలసీ…
కేఫ్ కాఫీడే అధినేత సిద్దార్థ అదృశ్యం!
తాను వ్యాపారవేత్తగా విఫలమయ్యానని లేఖ గతకొంతకాలంగా ఆర్థిక ఇబ్బందులతో సతమతమవుతున్న సిద్ధార్థ ఆత్మహత్య చేసుకున్నట్లు అనుమానాలు గాలింపు చర్యలు ముమ్మరం చేసిన…
అన్నా క్యాంటీన్లు మూసేయలేదు
ఓ లక్ష్యం లేకుండా గత ప్రభుత్వం వీటిని ఏర్పాటు చేసింది ఎన్నికల ప్రచారంకోసమే క్యాంటీన్లను వాడుకున్నారు రాష్ట్రంలో 183 క్యాంటీన్లు నడుస్తున్నాయి…
గ్రామస్థాయిలోనే ఇక వివాహ రిజిస్టేష్రన్లు …!
కళ్యాణలక్ష్మి, షాదీముబారక్‌ల ప్రభావం తగ్గుతున్న బాల్య వివాహాలు హైదరాబాద్,జూలై30: కళ్యాణలక్ష్మి, షాదీముబారక్‌లతో బాల్యవివాహాలు తగ్గాయని లెక్కలు చెబుతున్నాయి. దీనికితోడు వివాహాలకు సంబంధించి వివరాలను…