
ఈరోజు తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ బాబు అనంతపూర్ లోని జేసీ ప్రభాకర్ రెడ్డి గారి కుటుంబాన్ని పరామర్శించి వారి అక్రమ అరెస్టుకు నిరసన తెలిపేందుకు అనంతపూర్ బయలుదేరారు .ఈ పర్యటనలో భాగంగా అలంపూర్ టోల్ ప్లాజా దగ్గర రాష్ట్ర గొర్రెల పెంపకదారుల ఫెడరేషన్ చైర్మన్ తెలుగుదేశం పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి వై నాగేశ్వరరావు యాదవ్, గారు, టిడిపి జిల్లా అధ్యక్షులు సోమిశెట్టి వెంకటేశ్వర్లు గారు, మంత్రాలయం తెలుగుదేశం పార్టీ ఇంచార్జ్ తిక్కారెడ్డి గారు, కోడుమూరు అకేపోగుప్రభాకర్ గారు, బీసీ నాయకులు మద్దిలేటి గారు,రాజు యాదవ్ గారు, జేమ్స్ గారు,సత్రం రామకృష్ణ గారు ,నంద్యాల నాగేంద్ర గారు, రవికుమార్ గారు, తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు,బీసీ నాయకులు పాల్గొని ఘన స్వాగతం పలికారు.