బడ్జెట్ సమావేశాకు ఆహ్వానం
హైదరాబాద్ : రాజ్భవన్లో గవర్నర్ తమిళిసై సౌందర్ రాజన్తో ముఖ్యమంత్రి కేసీఆర్ భేటీ అయ్యారు. గవర్నర్ను సీఎం కేసీఆర్ కలిసి బడ్జెట్ సమావేశాకు ఆహ్వానించారు. ఈ నె 6 నుంచి ప్రారంభం కానున్న శాసనసభ బడ్జెట్ సమావేశాల్లో ఉభయసభను ఉద్దేశించి గవర్నర్ తమిళిసై ప్రసంగించనున్నారు. కరోనా నియంత్రణ చర్యను గవర్నర్ దృష్టికి సీఎం కేసీఆర్ తీసుకెళ్లారు. శుక్రవారం ఉదయం 11 గంటకు అసెంబ్లీ, శాసనమండలి సమావేశాు మొదవుతాయి. ఉభయసభ సంయుక్త సమావేశంలో గవర్నర్ ప్రసంగించిన తర్వాత బిజినెస్ అడ్వైజరీ కమిటీ (బీఏసీ) సమావేశమవుతుంది. సభను ఎన్నిరోజు నిర్వహించానే విషయాన్ని బీఏసీ సమావేశంలో ఖరారుచేస్తారు.