విభారె న్యూస్ జనవరి 03 ఎమ్మిగనూరు.
శ్రీ హరిహర పుత్ర అయ్యప్ప స్వామి దేవాలయం లో
స్వాములకు అన్నప్రసాద వితరణ కార్యక్రమంలో భాగంగా ఈరోజు 50 వరోజు 03- 01- 2024 బుధవారం దాతలు ఎమ్మిగనూరు వాస్తవ్యులు
గడిగే మీనాక్షి కుటుంబ సభ్యుల సేవ బండ గోపాల్ శ్రీమతి భాగ్యమ్మ కే.శంకర్ రెడ్డి శ్రీమతి చరిత ఎన్.శివశంకర్ రెడ్డి శ్రీమతి ఈరమ్మ
జానా రమేష్ శ్రీమతి లక్ష్మి
గాండ్ల చిన్న నరసప్ప శ్రీమతి లక్ష్మీదేవి నందవరం ఆలయంలో అన్నదానం ఏర్పాటు చేసినారు.వారిని వారి కుటుంబాలకు శ్రీ హరిహర పుత్ర అయ్యప్ప స్వామి వారి.కృపా కటాక్షములు ఉండాలని,
ఎల్లవేళలా ఆయురారోగ్యాలు అష్టైశ్వర్యాలతో వర్ధిల్లాలని
స్వామి వారిని ప్రార్థిస్తూ
ఆలయంలో అన్నదానం పెట్టదలచుకున్న దాతలు కమిటీ వారిని సంప్రదించి తగు తేదీలను నమోదు చేయించుకోగలరు..
అదేవిధంగా అన్నదాన కార్యక్రమం విజయవంతం చేయాలని,స్వామివారి కృపా కటాక్షములు పొందగలరని కోరుతున్నాము..
ఇట్లు – ఆలయకమిటీ
సెల్:9951801818.