విభారె న్యూస్ జనవరి 03 కర్నూలు (జిల్లా ప్రతినిధి).
శ్రీ కాలభైరవ హోమం
(04-01-2024, గురువారము బహుళ అష్టమి పురస్కరించుకొని ప్రదోషకాలమునందు(5-45 నిమిషములకు) శ్రీ కాలభైరవ స్వామి అనుగ్రహం కొరకు కాలభైరవ హోమం నిర్వహించబడును.
కోర్టు సమస్యలు, నరదృష్టి, శత్రు దృష్టి, భూ సంబంధిత వివాదములు, బాలారిష్ట దోషములు ,మానసిక సమస్యలు,
గృహ సమస్యలు అన్నింటికీ ఈ కాలభైరవ హోమం చేసుకోవడం ద్వారా సత్ఫలితాన్ని పొందవచ్చును.
శ్రీ కాలభైరవ హోమం కొరకు సంప్రదించగలరు-8919495919
ప్రధానంగా హోమరసుము-3,500
సంకల్పం-116
దేవాలయం ఫోన్ పే గూగుల్ పే నెంబర్:
8896123777.