సి.బెలగల్ మండలం లో పూర్తయిన వికసిత్ భారత్ సంకల్పయాత్ర.

విభారె న్యూస్ జనవరి 03 కోడుమూరు.

వికసిత్ భారత్ సంకల్పయాత్ర కర్నూలు జిల్లా కోడుమూరు అసెంబ్లీ కోకన్వీనర్ వేల్పులగోపాల్ మాట్లాడుతూ సి.బెలగల్ మండలం కే.శింగవరం కొత్తకోట గ్రామాలలో జరిగిన కార్యక్రమానికి సర్పంచులు శ్రీనివాసులు యండిఓ శ్రీనివాసులుకు సి.బెలగల్ మండలం చివరి గ్రామాలన్నీ సంపూర్ణంగా విజయవంతం ఆయన సందర్భంగా సన్మానించడం జరిగినది యంఈఓ ఆదంభాష అగ్రికల్చర్ సిద్దు హెల్త్ అసిస్టెంట్ శిల్ప టీబి లబ్ధిదారులకు కిట్లు పంపిణీ జాతీయ ఉపాధి పథకం అడిషనల్ ప్రోగ్రామ్ ఆఫీసర్ లక్ష్మన్న రైతులకు ప్రయోజనం చేకూర్చే విధంగా గ్రామ ప్రజలందరు వినియోగించుకోవాలి పాల్గొని మన భారత ప్రధానమంత్రి నరేంద్రమోడి ప్రవేశపెట్టినటువంటి రైతులకు గరుడ డ్రాగన్ ని ప్రతి ఒక్కరూ వినియోగించుకోవాలని పనిచేసే విధానం రైతులు గరుడడ్రాగన్ ను వీక్షించిన అనంతరం అధికారులు వివరించడం అలాగే సేంద్రియ ఎరువులు అయుస్మాన్ భారత్ హెల్త్ కార్డులు ఇవ్వడం ఉజ్వలయోజన గరిబ్ కల్యాణ్ ప్రధాన మంత్రి అవాజ్ యోజన జన్ దన్ యోజన సురక్ష యోజన పథకలను సద్విని బంద్ చేసుకోవాలి బిజెపి ప్రేమ్ కుమార్ సి.బెలగల్ మండల అధ్యక్షులు దేవన్న మాజీ కార్యదర్శి పరశురామ్ దుర్గప్రసన్న రాజేష్ కార్యకర్తలు పాల్గొన్నారు.