4వ తేదీ గురువారం అష్టమి సందర్భంగా దత్తాత్రేయ స్వామికి ప్రత్యేక పూజలు.

04-01-2024వ తేదీన శ్రీ సూర్యనారాయణ స్వామి దేవాలయం నందు గురువారం అష్టమి సందర్భంగా శ్రీ దత్తాత్రేయ స్వామి వారికి ప్రధాన అనగాష్టమి వ్రతం నిర్వహించబడును ఈ వ్రతం చేసుకోవడం వల్ల గురు బలం పెరుగుతుందిఉద్యోగము , వివాహము లో ఆటంకాలు తొలుగుతాయి,విద్య బుద్ధులు కలుగుతాయి, వైవాహిక జీవితంలో సమస్యలు తొరిగిపోయి,సకల కష్టాల నుండి విముక్తి పొంది స్వామి వారి అనుగ్రహం కలుగుతుంది. అలాగే శ్రీ దత్తాత్రేయ స్వామి వారికి దత్త ఫలం భక్తాదులు కట్టుకొని స్వామివారి సంపూర్ణ అనుగ్రహమును పొందగలరని కోరుకుంటున్నాము.
ప్రధాన అనఘాష్టమి వ్రతం ప్రధానముగా -1116/-
సామూహికంగా -300/-
సంకల్పం -116/-
దత్త హోమంప్రధానంగా:3500/- హోమ సంకల్పం:116/- వివరములకు సంప్రదించగలరు.
9440533770
దేవాలయం ఫోన్ పే గూగుల్ పే నెంబరు:
8896123777.