విభారె న్యూస్ జనవరి 02 కోడుమూరు.
వికసిత్ భారత్ సంకల్పయాత్ర కర్నూలు జిల్లా కోడుమూరు అసెంబ్లీ కోకన్వీనర్ వేల్పులగోపాల్ మాట్లాడుతూ సి.బెలగల్ మండలం ముడుమాల ఈర్లదిన్నె గ్రామాలలో జరిగిన కార్యక్రమానికి ప్రజాప్రతినిధి సర్పంచులు బతుకమ్మ పెద్దక్క యండిఓ శ్రీనివాసులు యంఈఓ ఆదంభాష అగ్రికల్చర్ సిద్దు వెంకటేశ్వర్లు జాతీయ ఉపాధి పథకం అడిషనల్ ప్రోగ్రామ్ ఆఫీసర్ లక్ష్మన్న గ్రామ ప్రజలు పాల్గొని మన భారత ప్రధానమంత్రి ప్రవేశపెట్టినటువంటి రైతులకు గరుడ డ్రాగన్ ని ప్రతి ఒక్కరూ వినియోగించుకోవాలని పనిచేసే విధానం రైతులు గరుడ డ్రాగన్ ను వీక్షించిన అనంతరం అధికారులు వివరించడం అలాగే సేంద్రియ ఎరువులు అయుస్మాన్ భారత్ హెల్త్ కార్డులు ఇవ్వడం ఉజ్వలయోజన గరిబ్ కల్యాణ్ ప్రధాన మంత్రి అవాజ్ యోజన జన్ దన్ యోజన సురక్ష యోజన జరిగినది ముడుమాల జడ్పీహెచ్ హైస్కూల్ బాలికలు కోలాటంతో ప్రదర్శన చేశారు వారికీ బ్యాంకు మేనేజర్ అమిత్ కుమార్ బహుమతిని అందజేశారు బిజెపి సి.బెలగల్ మండల అధ్యక్షులు దేవన్న ప్రేమ్ కుమార్ దుర్గప్రసన్న రాజశేఖర్ రాజేష్ మహేష్ దేవరాజ్ నాగేష్ కార్యకర్తలు పాల్గొన్నారు