విభారె న్యూస్ జనవరి 02 ఎమ్మి
విభారె న్యూస్ జనవరి 02 ఎమ్మిగనూరు.
శ్రీ హరిహర పుత్ర అయ్యప్ప స్వామి దేవాలయం లో
స్వాములకు అన్నప్రసాద వితరణ కార్యక్రమంలో భాగంగా మంగళవారం 49 వరోజు 02- 01- 2024 మంగళవారం దాతలు
ఎమ్మిగనూరు వాస్తవ్యులు కే.లక్ష్మమ్మ వారి కుటుంబ సభ్యుల సేవ ఎన్. కిష్టప్ప శ్రీమతి పరిమళ, జే.పంపయ్య శ్రీమతి లక్ష్మీదేవి ఆలయంలో అన్నదానం ఏర్పాటు చేసినారు.వారిని వారి కుటుంబాలకు శ్రీ హరిహర పుత్ర అయ్యప్ప స్వామి వారి.కృపా కటాక్షములు ఉండాలని,
ఎల్లవేళలా ఆయురారోగ్యాలు అష్టైశ్వర్యాలతో వర్ధిల్లాలని
స్వామి వారిని ప్రార్థిస్తూ
ఆలయంలో అన్నదానం పెట్టదలచుకున్న దాతలు కమిటీ వారిని సంప్రదించి తగు తేదీలను నమోదు చేయించుకోగలరు.
అదేవిధంగా అన్నదాన కార్యక్రమం విజయవంతం చేయాలని,స్వామివారి కృపా కటాక్షములు పొందగలరని కోరుతున్నాము..
ఇట్లు – ఆలయకమిటీ
సెల్: 9951801818.