దేవరకు హాజరైన ధర్మవరం సుబ్బారెడ్డి

విభారే న్యూస్ డోన్ మా ప్రతినిధి :- జనవరి 2 బేతంచేర్ల మండలం, ఎం.పెండేకల్ గ్రామంలో బేతంచేర్ల మండలం టిడిపి ప్రధాన కార్యదర్శి రాజగోపాల్ రెడ్డి ఆహ్వానం మేరకు దేవర పూజా కార్యక్రమంకు హాజరైన డోన్ నియోజకవర్గ టిడిపి ఎమ్మెల్యే అభ్యర్థి ధర్మవరం మన్నే సుబ్బారెడ్డి
అదేవిధంగా డోన్ నియోజకవర్గ టిడిపి సలహాదారుల కమిటీ అధ్యక్షులు మురళీకృష్ణ గౌడ్, బేతంచేర్ల పట్టణ టిడిపి అధ్యక్షులు బుగ్గన ప్రసన్న లక్ష్మి,బేతంచేర్ల మండలం టిడిపి అధ్యక్షులు ఉన్నాం ఎల్లనాగయ్య, సీనియర్ టిడిపి నాయకులు తిరుమలేష్ చౌదరి, అడ్వకేట్ హారుణ్, రాష్ట్ర తెలుగుదేశంపార్టీ ఎస్టీ సెల్ కమిటీ నాయకులు రవీంద్ర నాయక్ మరియు పెండేకల్ గ్రామ నాయకులు హాజరయ్యారు.