జాతీయస్థాయి యోగాసన పోటీలకు ఆళ్లగడ్డ విద్యార్థిని ఎంపిక :: నంద్యాల జిల్లా యోగా స్పోర్ట్స్ అసోసియేషన్ చైర్మన్ ఆవుల విజయభాస్కర్ రెడ్డి

ఆళ్లగడ్డ ప్రతినిధి సెప్టెంబర్:12:విభారె న్యూస్ :- ఆళ్లగడ్డ పట్టణంలోని స్వామి వివేకానంద విశ్వమానవ సేవా సమితి లో శిక్షణ పొందిన ఆళ్లగడ్డ…