ఆళ్లగడ్డ ప్రాంతంలో నూతనంగా ఐదుగురు నోటరీల నియామకం

ఆళ్లగడ్డ::( విభారె న్యూస్)::ఆళ్లగడ్డ ప్రాంతంలో 5గురు న్యాయవాదులను నోటరీలుగా రెన్యువల్ చేస్తూ ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం 2-11-2020 నాడు ఉత్తర్వులు జారీచేసింది. బి.నీలకంటేశ్వరం, జి. అశ్వర రెడ్డి, ఎస్. మహబూబ్ బాషా, జి. మురళీథర్ గౌడు(మధు), సూర్య నారాయణ యాదవ్లను ఆళ్లగడ్డ ప్రాంతంలో నోటరీలుగా రెన్యూవల్ చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. సీనియర్ న్యాయవాది హెచ్. ప్రభాకర్ ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం తరఫున నోటరీ గా కొనసాగుతున్నారు.