ఫేస్ బుక్ ప్రియునితో కుమారుని కిడ్నాప్ చేయించిన తల్లి

జలాల్పూర్:  తనకంటే వయసులో నాలుగేళ్లు చిన్నవాడైన ఓ యువకుడి ప్రేమలో పడి ఓ వివాహిత తన కుమారుడిని కిడ్నాప్ చేయించింది.   ఫేస్‌బుక్ ద్వారా ప్రారంభమైన‌ పరిచయం  తర్వాత స్నేహంగా, ప్రేమగా మారి..చివరికి నేరస్తులుగా మార్చింది. ఓ వివాహిత తన పచ్చటికాపురంలో తానే నిప్పులు పోసుకుంది. ఆమె ప్రియుడు తన భవిష్యత్తుు చేజేతులారా సర్వనాశనం చేసుకున్నాడు. పోలీసుల కథనం ప్రకారం.. నిజామాబాద్‌ జిల్లా వర్ని ఠాణా పరిధి జలాల్‌పూర్‌కు చెందిన యువకునికి   ఉత్తర్‌ప్రదేశ్‌లోని మురాలాబాద్‌ జిల్లాకు చెందిన వివాహిత(28)ఫేస్‌బుక్‌లో పరిచయమైంది. తొలుత స్నేహంగా మొదలై, తర్వాత ప్రేమగా మారింది. వారిద్దరూ కలిసి పారిపోదామని నిర్ణయించుకున్నారు.నిజామాబాద్‌ జిల్లా రెంజల్‌ మండలం కందకుర్తి గ్రామానికి చెందిన ఓ బాడుగ కారును తీసుకుని ఈ నెల 5న మహిళ ఉండే ప్రాంతానికి వెళ్లాడు. టామ్ ఇరువురు పారిపోయి కలిసి జీవించేందుకు అవసరమైన ధనాన్నిి టామ్ ఇరువురు పారిపోయి కలిసి జీవించేందుకు అవసరమైన ధనాన్ని సమకూర్చుకునేందుకు ఆ యువకుని చేత తన కుమారుడిని కిడ్నాప్ చేయించింది. ఆ తర్వాత ఆ యువకుడు ఆమె భర్త కు ఫోన్ చేసి డబ్బులు డిమాండ్ చేశాడు. ఆమె భర్త పోలీసులకు ఫిర్యాదుు చేయడంతోఆమె భర్త పోలీసులకు ఫిర్యాదు చేయడంతో బాలుని అక్కడేే వదిలేసిఆమె భర్త పోలీసులకు ఫిర్యాదు చేయడంతో బాలుని అక్కడే వదిలేసి పారిపోయాడు.ఫోన్‌నంబరు ఆధారంగా నిందితుడు ఉన్న ప్రదేశాన్ని గుర్తించిన ఉత్తర్‌ప్రదేశ్‌ పోలీసులు గురువారం నిజామాబాద్‌ చేరుకుని స్థానిక పోలీసుల సహకారంతో అశ్వాక్‌ తోపాటు అతను వినియోగించిన కారును, డ్రైవర్‌గా వెళ్లిన సాటాపూర్‌ గ్రామానికి చెందిన ఇమ్రాన్‌ను అరెస్టు చేశారు . వారిని జిల్లాకోర్టులో హాజరు పరచిన పిమ్మట ఉత్తర్‌ప్రదేశ్‌కు తరలించారు.