ఐదు కోట్ల మహిళలలో ఒకరికి…. ఒకే మహిళకు రెండు గర్భసంచులు


 లండన్: 28 సంవత్సరాలు కలిగిన యూకే మహిళకు రెండు గర్భసంచులు ఉన్నట్లు,  రెండు గర్భసంచుల్లో వేరువేరుగా కవలలు పెరుగుతున్నట్లు డాక్టర్లు నిర్ధారించారు. ఇలాంటి సంఘటన ప్రతి ఐదు కోట్ల మందిలో ఒకరికి మాత్రమే కలుగుతుందని కెల్లీ ఫెయిర్ తెలిపారు. కెళ్లి ఫెయిర్ రెండుసార్లు విడివిడిగా ప్రస్తావించాల్సి ఉంటుందని డాక్టర్లు తెలిపారు. ఈ అరుదైన సంఘటన ప్రపంచవ్యాప్తంగా చర్చనీయాంశం అయింది.