
డోన్:(విభారె): పట్టణానికి మరో బైపాస్ రోడ్డును నిర్మించాలని రాష్ట్ర ఆర్థికశాఖ మంత్రివర్యులు శ్రీ బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి అధికారులకు ఆదేశాలు జారీచేశారు. డోన్ మార్కెట్ యార్డ్ వెనుక ప్రాంతం నుంచి ఆంజనేయ స్వామి గుడి వెనకాల మీదుగా రోడ్డు నిర్మాణానికి రోడ్లు మరియు భవనాల శాఖ అధికారులుప్రతిపాదనలు తయారు చేస్తున్నారు.