`రాష్ట్రంలో మరో ముగ్గురి మ ృతి..ఒక్కరోజే 30 కొత్త కేసులు `మొత్తం బాధితులు 127 మంది…9కి పెరిగిన మ ృతులు హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలో కరోనాతో బుధవారం మరో ముగ్గురు మ ృతి చెందారు. దీంతో మొత్తం మరణా సంఖ్య తొమ్మిదికి చేరింది. కొత్తగా 30 పాజిటివ్ కేసు నమోదయ్యాయి. వీటితో మొత్తం పాజిటివ్ కేసు సంఖ్య 127కు చేరుకుంది. బుధవారం జరిపిన పరీక్షల్లో 30 మందికి వైరస్ సోకినట్లు తేలింది. ముఖ్యమంత్రి కేసీఆర్ బుధవారం రాత్రి నిర్వహించిన సమీక్ష సమావేశంలో అధికాయి ఈ వివరాు వ్లెడిరచారు. ‘గాంధీ ఆసుపత్రిలో ఇద్దరు, యశోదా ఆసుపత్రిలో ఒకరు బుధవారం కరోనా వైరస్ కారణంగా మరణించారు. నిజాముద్దీన్ మర్కజ్‌కు వెళ్లొచ్చిన వారికి, వారి వ్ల కుటుంబ సభ్యుకు మాత్రమే కొత్తగా వైరస్ సోకుతున్నట్లు వైద్య పరీక్షల్లో తేలింద’ని వైద్య ఆరోగ్య శాఖ అధికాయి ముఖ్యమంత్రి కేసీఆర్‌కు తెలిపారు. ‘బుధవారం వైరస్ సోకినట్లు నిర్ధారణ అయిన 30 మంది, చనిపోయిన ముగ్గురు కూడా దిల్లీ వెళ్లి వచ్చిన వారే’నని వివరించారు. ‘సోమవారం మరణించిన ఆరుగురిలో అయిదుగురు మర్కజ్‌కు వెళ్లి వచ్చిన వారే. మొదట్లో విదేశా నుంచి వచ్చిన వారిలో కొంతమందికి, వారి ద్వారా మరికొంత మందికి వైరస్ సోకింది.వారంతా క్రమంగా కోుకుంటున్నారు. వారిలో చాలా మంది డిశ్ఛార్జి కూడా అయ్యారు. ఎవరి పరిస్థితీ ఆందోళనకరంగా లేదు. ఈ నేపథ్యంలో మర్కజ్‌కు వెళ్లి వచ్చిన వారందరికీ పరీక్షు నిర్వహించాని ప్రభుత్వం నిర్ణయించింది. వారిలో మరో 300 మందికి వైద్య పరీక్షు నిర్వహించాల్సి ఉంది’ అని వ్లెడిరచారు.వైద్యపరీక్షు చేయించుకోవాలిదిల్లీ వెళ్లి వచ్చిన వారు, వారి కుటుంబ సభ్యు, వారితో సన్నిహితంగా ఉన్నవారు ఇంకా ఎవరైనా వైద్య పరీక్షు నిర్వహించుకోకుండా ఉంటే వెంటనే ఆసుపత్రికి వచ్చి పరీక్షు చేయించుకోవాని ముఖ్యమంత్రి కోరారు. పరీక్ష అనంతరం ఎవరికైనా వైరస్ సోకినట్లు తేలినా, వారి ప్రాణాు కాపాడడానికి ప్రభుత్వం అన్ని రకా ప్రయత్నాు చేస్తుందని తెలిపారు.ప్రజు సహకరించాలిరాష్ట్రంలో కరోనా వ్యాప్తిని నివారించడానికి ప్రభుత్వం అన్ని చర్యు తీసుకుంటున్నదని, దీనికి ప్రజు కూడా సహకరించాని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు పిుపునిచ్చారు. కరోనా వైరస్ వ్యాప్తి చెందకుండా ఉండేందుకు నిర్వహిస్తున్న లాక్‌డౌన్‌ను విజయవంతం చేయాని కోరారు. మరికొద్ది రోజు పాటు ప్రజు సహకరిస్తే, రాష్ట్రంలో వైరస్ వ్యాప్తిని అరికట్టవచ్చని ఆయన తెలిపారు. వైద్య సిబ్బందికి అవసరమైన పీపీఈ కిట్స్, ఎన్ 95 మాస్కు, హైడ్రాక్సి క్లోరోక్విన్, అజిత్రోమైసిన్ మాత్రు సిద్ధంగా ఉంచినట్లు చెప్పారు. వైద్య పరీక్షు నిర్వహించడానికి అవసరమైన మెడికల్ కిట్స్ కూడా సిద్ధంగా ఉంచామని సీఎం వ్లెడిరచారు.ఆ 160 మంది ఎక్కడ?బుధవారం దాదాపు 500 మంది నుంచి నమూనాు సేకరించినట్లు వైద్యవర్గాు తెలిపాయి. దిల్లీ వెళ్లి వచ్చిన వారు, వారి సంబంధీకుల్లో పువురిని వివిధ ఆసుపత్రుల్లో చేర్చారు. చార్మినార్ వద్ద నిజామియా ఆసుపత్రిలో 80 మందిని, అమీర్‌పేటలోని ప్రక ృతి వైద్యశాలో 200 మందిని, మెహిదీపట్నంలోని సరోజినీదేవి ఆసుపత్రిలో 110 మందిని ఉంచారు. దిల్లీ వెళ్లి వచ్చిన 1030 మందిలో 160 మంది ఆచూకీ ఇంకా భ్యం కాకపోవడం ఆందోళనకరంగా మారింది. వీరి ద్వారా సుమారు రెండు వే మందికి పైగా కరోనా వైరస్ వ్యాప్తి చెంది ఉండొచ్చని వైద్యవర్గాు అంచనా వేస్తున్నాయి.
Month: April 2020
మోదీ చెర్యలు భేష్
ప్రశంసలు కురిపించిన ప్రపంచ ఆరోగ్య సంస్థ చీఫ్ టెడ్రోస్ గేబ్రియేసస్ జెనీవా: మహమ్మారి కరోనా వ్యాప్తి కట్టడికై లాక్‌డౌన్ అము చేస్తున్న నేపథ్యంలో పేదను ఆదుకునేందుకు భారత ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాను ప్రపంచ ఆరోగ్య సంస్థ(డబ్ల్యూహెచ్‌ఓ) చీఫ్ టెడ్రోస్ గేబ్రియేసస్ ప్రశంసించారు. బహీన వర్గాను సంక్షోభం నుంచి గట్టెక్కించేందుకు ప్రధాని నరేంద్ర మోదీ పటిష్ట చర్యు తీసుకుంటున్నారని కొనియాడారు. పేద ప్రజకు ఆహార ధాన్యా పంపిణీ సహా ఉచితంగా వంటగ్యాసు అందించడం, నగదు బదిలీ వంటి గొప్ప నిర్ణయాు తీసుకున్నారని హర్షం వ్యక్తం చేశారు. లాక్‌డౌన్‌లో ప్రజ కష్టాు తీర్చలేక అభివ ృద్ధి చెందుతున్న దేశాు ఎన్నో ఇబ్బందు ఎదుర్కొంటున్నాయన్న టెడ్రోస్… భారత్ మాత్రం సంక్షేమ పథకాను సజావుగా అము చేస్తోందని పేర్కొన్నారు.(కరోనా : డబ్ల్యూహెచ్‌ఓ హెచ్చరిక!) ఈ మేరకు… ‘‘ భారత్‌లోని బహీన వర్గా ప్రజకు కోవిడ్-19 సంక్షోభం నుంచి ఉపశమనం కలిగించేందుకు ప్రధాని నరేంద్ర మోదీ 24 బిలియన్ డార్ల ప్యాకేజీ ప్రకటించినందుకు ఆయనను అభినందిస్తున్నా. 800 మిలియన్ మందికి ఉచిత రేషన్,204 మిలియన్ మంది మహిళకు నగదు బదిలీ.. 80 మిలియన్ మంది గ ృహావసరా కోసం ఉచిత వంటగ్యాసు ఇస్తున్నారు’’ అని టెడ్రోస్ ట్విటర్‌లో పేర్కొన్నారు. అదే విధంగా ఆర్థిక వ్యవస్థ పతనం కాకుండా చూసుకుంటేనే ప్రజను ఆదుకుంటూ సంఫీుభావం ప్రకటించాని ప్రపంచ దేశాకు సూచించారు. కాగా ప్రాణాంతక కరోనా వైరస్ వ్యాప్తిని కట్టడి చేసేందుకు దేశవ్యాప్తంగా లాక్‌డౌన్ అము చేస్తున్న నేపథ్యంలో పేదు ఇబ్బంది పడకుండా రూ.1.7 క్ష కోట్ల భారీ ప్యాకేజీని భారత ప్రభుత్వం ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో దేశ వ్యాప్తంగా ఉన్న నిరుపేద కుటుంబాకు రానున్న మూడు నెలపాటు ఉచితంగా ఆహార ధాన్యాు, వంటగ్యాస్ పంపిణీ చేయడంతోపాటు మహిళు, సీనియర్ సిటిజన్లకు ఆర్థికంగా చేయూత అందివ్వడం వంటి చర్యను అము చేయనున్నట్లు భారత ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ వ్లెడిరచారు.
సామాజిక బంధం బలపడేది ఇప్పుడే
సంక్షోభ సమయం వచ్చినప్పుడు ప్రతివాడూ సోషలిస్టు అయిపోతాడు. ‘స్వేచ్ఛా మార్కెట్లు’ వెనక్కిపోతాయి. దీనివలన కష్ట జీవులకు (తాత్కాలికంగానైనా) కొంత ప్రయోజనం కలుగుతుంది.…
ఉల్లం..ఘనుల కోసం తాత్కాలిక జైళ్లు!
సత్ఫలితాలిస్తున్న లుథియానా పోలీసుల కార్యాచరణ లుథియానా (పంజాబ్): దేశవ్యాప్తంగా లాక్ డౌన్ ఉన్నప్పటికీ కొందరు ప్రజలు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. అత్యవసర పనులు…
వారిని వెంటనే పంపేయండి
మత ప్రార్థనలకు వచ్చిన విదేశీయుల పై కేంద్రం చర్యలు న్యూఢిల్లీ: మత ప్రార్థనలకు వచ్చిన విదేశీయులను వారి స్వస్థలాలకు పంపేందుకు కేంద్రం…
లాక్ డౌన్ వేళ.. పెరిగిన గృహ హింస
జాతీయ మహిళా కమిషన్ (ఎన్ సీడబ్ల్యూ) దృష్టికి 58 ఫిర్యాదులు న్యూఢిల్లీ: కరోనా వైరస్ వ్యాప్తి నేపథ్యంలో ప్రకటించిన లాక్ డౌన్…
తగ్గిన గ్యాస్ సిలిండర్ ధర
రూ.65 తగ్గిస్తున్నట్లు ప్రకటించిన ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ (ఐఓసీ) న్యూఢిల్లీ : కరోనా కారణంగా దేశం మొత్తం కష్టాలను ఎదుర్కొంటున్న పరిస్థితుల్లో…
రానున్నది గడ్డుకాలం
అమెరికా అధ్యక్షుడు ట్రంప్ వాషింగ్టన్: అగ్రరాజ్యం అమెరికాలో కరోనా వైరస్ విలయతాండవమే చేస్తోంది. గడు స్తున్న ఒక్కోరోజు ఆ దేశ చరిత్రలో చీకటి…
పండ్ల రైతుల కడగండ్లు దిగుబడి పుష్కలం..
అమ్మకాలకు కరోనా కష్టకాలం – హెూల్ సేల్, రిటైల్ పండ్ల వ్యాపారుల గగ్గోలు -పండ్ల ఎగుమతులు, దిగుమతులపై ఆంక్షలు -బయటకు వచ్చి…