ప్రజల మాట కూడా వినాలి

మోదీకి కాంగ్రెస్ సీనియర్ నేత చిదంబరం సూచన న్యూఢిల్లీ: ప్రజలు మీ మాట వినడమే కాదు, మీరు ప్రజల మాట కూడా…

భారత్ కు ప్రపంచ బ్యాంక్ సహాయం

రూ.7,600 కోట్ల భారీ ఆర్థిక ప్యాకేజీ న్యూఢిల్లీ: భారత్ లో కరోనా వైరస్ (కొవిడ్-19) వ్యతిరేక పోరాటానికి గానూ ప్రపంచ బ్యాంకు…

అంబులెన్స్‌లు ఎక్కడ సారూ!

పెరుగుతున్న కరోనా రోగులు…అందుబాటులో లేని వాహనాలు తెలంగాణలో పనిచేసే 108 వాహనాలు 337 `కొత్తగా కొనుగోలు చేసినవి 150 `మరో 150కి పైగా వాహనాలు పాతవే.. `ప్రస్తుత పరిస్థితికి అందుబాటులో లేని  వాహనాలు `ఆందోళనలో కరోనా పాజిటివ్‌ రోగులు `నిజాముద్దీన్‌ ఘటనతో పెరిగిన రోగుల సంఖ్య హైదరాబాద్‌:అత్యవసరం అనగానే ముందుగా మనకు గుర్తోచ్చేది 108.నిర్వహణ లోపమో కానీ సిబ్బంది దుడుకుతనమో కానీ, ఫోన్‌ చేసినా స్పందించని వైనంతో, సకాంలో సంఘటనా స్థలానికి చేరుకొని తత్వం, అత్యవసర సమయాల్లో ప్రాణాు కాపాడాల్సిన 108 సర్వీసు ప్రాణాల్ని హరిస్తున్నాయి. కరోనా వైరస్‌ సోకినట్లు అనుమానమున్న వ్యక్తును తరలించడంలో తీవ్ర జాప్యం నెకొంటోంది. అనుమానితును తీసుకెళ్లేందుకు అంబులెన్సు అందుబాటులో ఉండట్లేదని, గంట కొద్దీ వేచిచూడాల్సి వస్తోందని గ్రేటర్‌ అధికాయి ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. జీహెచ్‌ఎంసీ పరిధిలో ఈ సమస్య ప్రధానంగా కనిపిస్తోంది.అసలే చాలీచాని సర్వీసు, అందులోనూ నిర్లక్ష్యం. తెంగాణలో 108 అంబులెన్సు మొత్తం మూడు వంద ముప్పై ఏడు పనిచేస్తున్నాయి. వీటిలో నూట యాభై అంబులెన్స్‌ ు కొత్తవి కాగా మిగతావన్నీ ఆరు సంవత్సరా పైబడినవే అందువ్ల అవి సరిగ్గా పనిచేయ్యటంలో విఫముతున్నాయి. అందువ్ల  సరిపడినన్ని అంబులెన్స్‌ లేక అనేక ప్రమాదాు జరుగుతున్నాయి. సకాంలో వైద్యం అందక ఎంతో మంది మ ృత్యువాత పడుతున్నారు.ప్రస్తుతం వీటి నిర్వహణను జీవీకే, ఈఎంఆర్‌ ు నిర్వహిస్తున్నాయి. కాం చెల్లిన వాహనాను వినియోగిస్తుండడంతో పాటు సిబ్బందికి జీతాు కూడా సక్రమంగా చెల్లించక పోవడంతో సామాన్యు చాలా ఇబ్బందు పడుతున్నారు. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లోని ప్రజు పడుతున్న ఇక్కట్లు అన్నీ ఇన్నీ కావు. పాము కాట్లు, అగ్ని ప్రమాదాు, రోడ్డు ప్రమాదాు జరిగినప్పుడు సకాంలో అంబులెన్స్‌ ు రాక ప్రాణాు కోల్పోయిన వారు ఎంతో మంది ఉన్నారు. దాదాపు ముప్పై నుంచి నభై కిలోమీటర్ల వరకు ఒక్కో అంబులెన్స్‌ కూడా లేని పరిస్థితి. దీని వ్ల పేషెంట్‌ దగ్గరకు సరైన సమయంలో వెళ్ళలేక పోతున్నారు. అత్యున్నత ప్రమాణాను పాటించకపోవడం అంబులెన్సుల్లో ఆధునిక వైద్య పరికరాు లేకపోవడం వ్ల కూడా ప్రాణాపాయ స్థితికి రోగు చేరుకుంటుంటారు. దీనికంతటికీ కారణం నిర్వహణ లోపమే అని 108 ఉద్యోగుంటున్నారు. జీతాు సక్రమంగా ఇవ్వకపోవడంతో పాటు అదనపు గంటు పని చేయించడం వ్ల ఉద్యోగు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.హైదరాబాదులో కూడా చాలినన్ని అంబులెన్సు లేవు. ఇప్పుడున్న పరిస్థితిలో కనీసం అరవై అంబులెన్సు అవసరం ఉంది. కానీ అన్ని లేవు, దీని వ్ల రోగుకు సకాంలో వైద్యం అందడం లేదన్నది ఓ వాదన. దీనికి తోడు ఇరుకు రోడ్లు,భారీ ట్రాఫిక్‌ కూడా ప్రధాన సమస్యగా మారింది. ఏదైనా యాక్సిడెంట్‌ జరిగితే పది నిమిషాల్లో రావసిన అంబులెన్స్‌ ు గంటు గడిచినా రావడం లేదని రోగు బంధువు ఆరోపిస్తున్నారు. దీంతో నాణ్యమైన వైద్యం అందడం లేదంటున్నారు. ఒక్కొ సారి ఫోన్‌ చేసినా స్పందించడం లేదని ఎవరూ సరిగ్గా పట్టించుకోవడం లేదన్న విమర్శున్నాయి. దీనికి తోడు ంచం కూడా ఇవ్వాల్సి వస్తోందని మరికొందరు ఆరోపిస్తున్నారు. అత్యవసరమైతే తామూ రాలేమని చెప్పేస్తున్నారని పువురు ఆరోపణు చేస్తున్నారు. చివరికి వేకు మే చెల్లించి ప్రైవేటు వాహనాల్లో ఆశ్రయించాల్సి వస్తోంది అంటున్నారు.కరోనా వైరస్‌ సోకినట్లు అనుమానమున్న వ్యక్తును తరలించడంలో తీవ్ర జాప్యం నెకొంటోంది. అనుమానితును తీసుకెళ్లేందుకు అంబులెన్సు అందుబాటులో ఉండట్లేదని, గంట కొద్దీ వేచిచూడాల్సి వస్తోందని గ్రేటర్‌ అధికాయి ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. జీహెచ్‌ఎంసీ పరిధిలో ఈ సమస్య ప్రధానంగా కనిపిస్తోంది. ఖైరతాబాద్‌ సర్కిల్‌లో బుధవారం ఓ వ్యక్తిని ఆస్పత్రికి తరలించిందేందుకు అధికాయి ఉదయం 11గంట నుంచి రాత్రి 7గంట వరకు వేచి చూడటమే అందుకు నిదర్శనం. కార్వాన్‌, చార్మినార్‌, చాంద్రాయణగుట్ట, తదితర సర్కిళ్ల పరిధిలోనూ అధికాయి గంట పాటు అంబులెన్సు కోసం వేచి చూశారని బల్దియా యంత్రాంగం వాపోయింది.హైదరాబాద్‌ మహానగరంలో కరోనా పాజిటివ్‌ కేసు సంఖ్య పెరుగుతోంది. మార్చి 13న దిల్లీలో ప్రార్థనకు వెళ్లొచ్చిన వారిలో 500 మందిని జీహెచ్‌ఎంసీ అధికాయి గుర్తించారు. వారిలో కొంత మందిని మంగళవారం ఇంట్లోనే స్వీయ గ ృహ నిర్బంధం చేశారు. నిర్ణయాన్ని మార్చుకున్న అధికాయి.. బుధవారం స్వీయ గ ృహ నిర్బంధంలోని వ్యక్తును ప్రభుత్వ క్వారంటైన్‌ కేంద్రాకు తీసుకెళ్లడం ప్రారంభించారు. ఈ క్రమంలో అంబులెన్సును సమకూర్చుకోవడం సమస్యగా మారింది. వ్యక్తును గుర్తించడం, వాళ్లని ఆస్పత్రుకు తరలించే బాధ్యతు బల్దియాపై ఉన్నాయని, అంబులెన్సును సమకూర్చే అధికారం మాత్రం వైద్యఆరోగ్య శాఖ వద్ద ఉందని అధికాయి ‘ఈనాడు’కు తెలిపారు.సర్కిల్‌కు రెండు కావాలి..ప్రభుత్వ అంబులెన్సు సరిపోకపోతే, ప్రైవేటు అంబులెన్సును సమకూర్చుకుని కనీసం సర్కిల్‌కు రెండు వాహనాను పూర్తిస్థాయిలో కేటాయించాని ప్రభుత్వాన్ని కోరారు. త్వరగా అంబులెన్సును పంపించమని వైద్యశాఖ సిబ్బందిని కోరితే.. మా వాహనాల్లో అనుమానిత వ్యక్తును తరలించమంటున్నారంటూ ఓ ఉన్నతాధికారి విష్మయం వ్యక్తంచేశారు.అక్కడ మందు చ్లట్లేదు..బల్దియా పారిశుద్ధ్య విభాగం క్రిమి సంహారక మందును పిచికారీ చేయడంలో నిర్లక్ష్యం ప్రదర్శిస్తోంది. కరోనా అనుమానితు నగరంలో పెద్ద సంఖ్యలో తేలారు. అధికాయి వారిలో కొందరిని వైద్య పరీక్షకు, మరికొందరిని ప్రభుత్వ క్వారంటైన్‌కు తీసుకెళ్లారు. వైద్య పరీక్షు పూర్తయి, కరోనా సోకినట్లు తేలిన వ్యక్తు విషయంలోనే బల్దియా స్పందిస్తోంది. వారి ఇు్ల, పరిసర ప్రాంతాల్లోని కానీ వీధుల్లో సోడియం హైపో క్లోరైట్‌ ద్రావణాన్ని చ్లుతోంది. అనుమానిత కేసు విషయంలో అలా చేయట్లేదు. ఇదే విషయమై పారిశుద్ధ్య విభాగం అదనపు కమిషనర్‌ రాహుల్‌ రాజ్‌ను వివరణ కోరగా.. రూపొందించుకున్న మార్గదర్శకా ప్రకారం నడుచుకుంటున్నామన్నారు. పాజిటివ్‌ కేసు నమోదైన ఇు్ల, హోం క్వారంటైన్‌, ప్రభుత్వ క్వారంటైన్‌ ప్రాంతాల్లో మాత్రమే రసాయనాను పిచికారీ చేస్తున్నామని ఆయన తెలిపారు. దిల్లీ వెళ్లొచ్చిన అందరి ఇళ్లు, చుట్టు పక్క ప్రాంతాల్లో మూడు కిలోమీటర్ల మేర సోడియం హైపో క్లోరైట్‌ను పిచికారీ చేయాని స్థానికు కోరుతున్నారు.

వెలవెలబోయిన కళ్యాణం

కేవలం 40 మంది సమక్షంలో జరిగిన భద్రాచల ఉత్సవం భద్రాచలం: భద్రాచలం శ్రీసీతారామచంద్రస్వామి వారి ఆలయంలో శ్రీరామ నవమి సందర్భంగా స్వామి వారి కల్యాణమహోత్సవం కన్నులపండువగా జరిగింది. లాక్‌డౌన్‌ ప్రభావంతో భక్తులకు ప్రవేశం లేకుండా కోవెల ప్రాంగణంలో నిరాడంబరంగా ఈ వేడుకను నిర్వహించారు. రాష్ట్ర ప్రభుత్వం తరఫున పట్టువస్త్రాలు, ముత్యాల తలంబ్రాలను దేవాదాయశాఖ మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి, జిల్లా మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్‌, ప్రభుత్వ సహాదారు రమణాచారి ఆయ అర్చకులకు అందజేశారు. సుమారు 40 మంది సమక్షంలోనే జగత్కల్యాణాన్ని నిర్వహించారు.

3 రోజు శిశువుకు కరోనా

ముంబైలో డాక్టర్లు చేసిన పొరపాటుకు మూల్యం ముంబై: కరోనా వైరస్‌ విజ ృంభిస్తున్న వేళ ముంబైలో ఓ విషాదకర సంఘటన చోటుచేసుకుంది. డాక్టర్లు చేసిన పొరపాటు కారణంగా ఓ మహిళ, తన నవజాత శిశువు ఈ మహమ్మారి వైరస్‌ భారిన పడిరది. వివరాు.. ముంబైలోని చెంబూర్‌ శివారులో నివసిస్తున్నఓ వ్యక్తి గతవారం గర్భవతి అయిన తన భార్యను స్థానిక ఆసుపత్రిలో చేర్పించాడు. అక్కడే ఆరోగ్యవంతమైన శిశువుకు ఆమె జన్మనిచ్చింది. కొన్నిరోజు తర్వాత వారు ఉన్న గదిలోనే ఒక రోగిని జాయిన్‌ చేశారు. అతనికి కరోనా పాజిటివ్‌ ఉన్నట్లు ఆస్పత్రి వర్గాు చెప్పలేదు. దీంతో తన భార్య, మూడు రోజు పసికందు కోవిడ్‌ -19 భారినపడ్టారని, తన కుటుంబాన్ని ఆదుకోవాంటూ ప్రధాని నరేంద్రమోదీ, మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్దవ్‌ఠాక్రేకు విజ్ఞప్తి చేశాడు.‘నన్ను, నా భార్య, శిశువుకు కరోనా పరీక్షు చేయడానికి పదమూడు వే రూపాయు వసూు చేశారు. అంతేకాకుండా ఆ సమయంలో వాళ్లకేమైనా వైరస్‌ అంటుకుందేమోనని, నా భార్య, బిడ్డకు  రోజువారి హెల్త్‌ చెకప్‌ కూడా  నిర్వహించలేదు. ఫలితాు వచ్చే వరకు అక్కడే ఉంటామని విన్నవించుకున్నా ఆసుపత్రి మూసివేస్తున్నట్లు చెప్పి మమ్మల్ని బవంతంగా బయటికి గెంటేశార’ని సదరు వ్యక్తి వాపోయాడు. ఇప్పుడు కస్తూర్బా ఆస్పత్రిలో తన కుటుంబం  చికిత్స పొందుతున్నట్లు తెలిపాడు. తనకు జరిగిన అన్యాయం ఎవరికి జరగకూడదని, ఇకనైనా తన భార్య, బిడ్డకు మెరుగైన చికిత్స అందించేలా చూడాని మోదీకి  విన్నవించుకుంటూ ఓ వీడియోను ఆన్‌లైన్‌లో అప్‌లోడ్‌ చేశాడు. తన కుటుంబాన్ని అపాయంలోకి నెట్టేసిన వైద్యసిబ్బందిపై చర్యు తీసుకోవాని పేర్కొన్నాడు. ఇక మహారాష్ట్రలో కరోనా బాధితు సంఖ్య 300 దాటగా, మ ృతు సంఖ్య 13కి చేరింది.

మర్కజ్‌ వెనక ముష్కర కుట్ర!!!

బీహార్‌లో  పాస్‌పోర్ట్‌ లేకుండా దొరికిన 70 మంది విదేశీయులు `గుట్టుచప్పుడు కాకుండా వేర్వేరు ప్రాంతాలో మకాంలు `క్వారంటైన్‌కు పంపే ఏర్పాట్లలో బీహీర్‌ పోలీసులు `మర్కజ్‌ సమావేశాలో పాల్గొన్నవారిపై ఆరా `రహస్య ప్రసంగాలను బయటపెట్టిన ఓ వార్తాఛానల్‌ `తెలంగాణ పోలీసు చొరవతో ఒక్కసారిగా బయటపడ్డ ఉదంతం `భారత్‌లో భారీ విధ్వంసానికి చేసే కుట్ర భగ్నం `దేశమంతటా జల్లెడ పడుతున్న పోలీసులు హైదరాబాద్‌: బీహార్‌లో మర్కజ్‌ కార్యక్రమంతో సంబంధం ఉన్నవారికోసం పోలీసు సోదాు నిర్వహిస్తే 70 మంది దాకా విదేశీయు గుట్టు రట్టయింది. వారికి మర్కజ్‌ తో సంబంధం లేనప్పటికీ వారివ్ల కరోనా వ్యాప్తికి కారణమయ్యే అవకాశాు మాత్రం ఉన్నాయంటున్నారు. ఎందుకంటే వారంతా రకరకా దేశాు తిరిగి ఇక్కడకు వచ్చారు. బీహార్‌లోని వేరువేరు ప్రాంతాల్లో వారంతా గుట్టుచప్పుడు కాకుండా గడుపుతున్నారు. మర్కజ్‌ గాలింపుల్లో పట్టుబడడంతో బీహార్‌ పోలీసు వారికి పరీక్షు నిర్వహించి క్వారంటైన్‌ చేసే పనిలో పడ్డారు.ఇండోనేషియన్లు-72,శ్రీంక-34,మయన్మార్‌-33,కిర్గిస్తాన్‌-28,మలేషియా-20,నేపాల్‌-9,బంగ్లాదేశ్‌-9,థాయిలాండ్‌-7,ఫిజీ-4,ఇంగ్లాండ్‌-3,ఆఫ్ఘనిస్తాన్‌,అల్జీరియా,సింగపూర్‌,ఫ్రాన్స్‌,కువైట్‌ నుంచి ఒక్కొక్కరు ఉన్నట్టుగా గుర్తించారు. మొత్తం 16 దేశా నుంచి విదేశీ ప్రతినిధు మత ప్రార్థనకు తరలివచ్చినట్టుగా గుర్తించారు. అయితే వీరిలో కొంతమంది వీసా నిబంధనను ఉ్లంఘించి దేశంలోని ఇతర ప్రాంతాకు ప్రయాణం చేసినట్టు గుర్తించారు. తెంగాణలోని కరీంనగర్‌కు వెళ్లిన 10 మంది ఇండోనేషియన్లు కూడా వీసా నిబంధను ఉ్లంఘించినట్టుగా అనుమానిస్తున్నారు.ఈ రోజు మనం మాట్లాడుకుందాం దేశంలో కరోనా వైరస్‌ హాట్‌ స్పాట్‌ నిజాముద్దీన్‌ మర్కజ్‌ గురించి అంతే కాదు ఆ హాట్‌ స్పాట్‌ గుట్టు రట్టు చేయడంలో కీక పాత్ర పోషించిన సీసీ టీవీ ద ృశ్యం గురించి కూడా. లాక్‌ డౌన్‌ సత్ఫలితాు మరికొద్ది రోజుల్లో వస్తాయనుకుంటున్న వేళ ఓ పెద్ద దెబ్బ పడిరది. ఢల్లీిలో ఓ ఇస్లామిక్‌ మిషనరీ సంస్థ ప్రధాని మోడీ స్టాప్‌ కరోనా మిషన్‌ కు తూట్లు పొడిచింది. ఆ గుట్టును రట్టు చేయడంలో తెంగాణ ప్రభుత్వం విజయం సాధించింది. నిజానికి ఏప్రిల్‌ ఏడో తేదీ నాటికి తెంగాణలో కరోనా వైరస్‌ అదుపులోకి రాగదని తెంగాణ సీఎం కేసీఆర్‌ ఇటీవ అన్నారు. మనమంతా కూడా అలానే అనుకున్నాం. ఇప్పుడు ఒక్కసారిగా పరిస్థితి తకిందులైంది. కరోనా వైరస్‌ అదుపు లో భారత్‌ విజయం సాధిస్తుందా లేదంటే మూడో దశలోకి ప్రవేశిస్తుందా అన్నదే ఇప్పుడు కీకంగా మారింది.ప్రపంచమంతటా కరోనా చాప కింద నీరుగా పాకితే.. ఇండియాలో మాత్రం విస్పోటనంలా ఎగిసింది. పరిస్థితి అదుపులోకి వచ్చేసింది.. ఏం భయం లేదనుకున్న కొన్ని గంటల్లోనే తెంగాణలో ఆరుగురి మ ృతి చెందారు. దీంతో దేశం ఒక్కసారిగా ఉలిక్కి పడిరది. దీనికంతటికీ కారణం ఒక్కటే.. అదే ‘మర్కజ్‌’. ఢల్లీి నిజాముద్దీన్‌లోని ఈ భవనం పేరు వింటేనే అందరి వెన్నులో వణుకు పుడుతోంది. ఇక్కడ ప్రార్థనకు హాజరైన వారిలో చాలా మందికి కరోనా పాజిటివ్‌ రావడం దేశవ్యాప్తంగా దుమారం రేపుతోంది. వారంతా ఇప్పటికే తమ తమ రాష్ట్రాల్లో ఉండడంతో ప్రభుత్వాు అప్రమత్తమయ్యాయి. తబ్లీఘి జమాత్‌ సదస్సుకు హాజరైన వారి వివరాను సేకరించి పరీక్షు చేయడంతో పెద్ద ఎత్తున కరోనా కేసు బయటపడుతున్నాయి. మర్కజ్‌ మత ప్రార్థనల్లో పాల్గొని దేశంలోని అన్ని రాష్ట్రాకు తిరిగి వెళ్లిపోయిన వారివ్ల ఒక చైన్‌లాగా కరోనా వ్యాప్తి చెందింది. గత రెండు రోజుల్లోనే వంద సంఖ్యలో పాజిటివ్‌ కేసు బయటపడటంతో తొగు రాష్ట్రాు ఆంధ్రప్రదేశ్‌, తెంగాణ కూడా ఉలిక్కి పడిరది.ఈ కార్యక్రమంలో పెద్ద ఎత్తున విదేశీయు పాల్గొనగా.. వారు ఉద్దేశపూర్వకంగా కరోనా వైరస్‌ అంటించారని ఆరోపణు వస్తున్నాయి. ప్రార్థనల్లో పాల్గొన్న చాలామంది నిర్లక్ష్యంగా వ్యవహరించి వైరస్‌ వ్యాప్తికి దోహదం చేయడం పట్ల తీవ్ర ఆగ్రహం వ్యక్తమవుతోంది జనాల్లో. ఇందులో కుట్ర కోణం గురించి జోరుగా ప్రచారం జరుగుతోంది. ఈ ఆరోపణు జరగడానికి వేరే కారణాు కూడా ఉన్నాయి. ఈ కార్యక్రమాన్ని నిర్వహించిన సంస్థ ‘తబ్లిగి జమాత్‌’ మీద 2011లో వికీ లీక్స్‌ సంచన ఆరోపణు చేసింది. ఈ సంస్థ కు కరడుగట్టిన ఉగ్రవాద సంస్థ అల్‌ ఖైదాతో సంబంధాున్నాయని.. ఉగ్రవాదుకు దీన్నుంచే డబ్బు, వీసాు అందుతున్నాయని వికీ లీక్స్‌ ఆరోపించింది.2016లో అల్‌ ఖైదాకు చెందిన ఓ ఉగ్రవాదిని ఢల్లీిలో అరెస్టు చేయగా.. అతడికి తబ్లిగి జమాత్‌ తో సంబంధాున్నట్లు తేలింది. అలాగే జమాత్‌ సంస్థ హరియాణాలో ఓ మసీదు నిర్మాణం ఆరంభించగా.. దానికి పాకిస్థాన్‌ కు చెందిన ఓ ఉగ్రవాద సంస్థతో సన్నిహితంగా ఉండే వ్యక్తి నిధు సమకూర్చినట్లు కూడా ఆరోపణు వచ్చాయి. ఇలాంటి నేపథ్యం ఉన్న సంస్థ ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమం నుంచి వచ్చిన వంద మంది కరోనా బారిన పడటం.. వాళ్లు మరింత మందికి వైరస్‌ అంటించడంతో ఇందులో కుట్ర కోణంపై అనుమానాు పెరుగుతున్నాయి.ఇటు.. తెంగాణలో, అటు.. ఏపీలో పోలీసు అప్రమత్తమయ్యారు. తెంగాణలో మర్కజ్‌ నుంచి వచ్చినట్టుగా భావిస్తున్న 1030 మందిని, ఏపీలో 711 మందిని క్వారంటైన్‌ సెంటర్లకు తరలించేందుకు ఏర్పాట్లు చేశారు. గత 15 రోజుల్లో వారు ఎక్కడెక్కడ తిరిగారు? ఎవరెవరితో సన్నిహితంగా ఉన్నారు? అలా సన్నిహితంగా మెలిగినవారు మరలా ఎక్కడెక్కడ తిరిగారన్న విషయాపై ప్రత్యేకంగా ద ృష్టి సారించారు.మరోవైపు, మర్కజ్‌ ఘటనపై కేంద్రం సీరియస్‌గా ఉంది. మర్కజ్‌కు హాజరైన విదేశీయు సమాచారాన్ని సేకరించిన కేంద్ర ప్రభుత్వం.. వారి వివరాను ఆయా దేశాకు అందించింది. ఆయా దేశాకు సంబంధించిన దౌత్యవేత్తకు భారత విదేశాంగ శాఖ ఈ వివరాు అందజేసింది. టూరిస్ట్‌ వీసాపై వచ్చి మతప్రచారంలో పాల్గొన్నారని కేంద్రం వారికి వివరించింది. ఇందుకు సంబంధించిన వివరాను ఆయా దేశా దౌత్యవేత్తకు తెలియజేసింది. ఈ రకంగా వారంతా వీసా నిబంధను ఉ్లంఘించారని భారత్‌ విదేశీ వ్యవహారా శాఖ తెలిపింది.70 వే మందిని బలిగొన్న ఈ వ్యాధి నుంచి మనల్ని ఏ డాక్టరైనా కాపాడగరా? చనిపోయిన వారందరినీ తాను చూసుకునేందుకే తీసుకెళ్లానని అల్లా చెబితే… ఈ ప్రపంచంలో మరే ఇతర శక్తి అయినా దీన్ని అడ్డుకోగదా? భయాను, అంటరానితనాన్ని వ్యాపింపజేసే సమయం ఇది కాదు. డాక్టర్లు చెప్పే మాటను వినకండి. మీరంతా మీ ఇళ్లలోని ఆడవాళ్లను, ప్లిను, జంతువును తీసుకుని బయటకు రండి. గుర్తుంచుకోండి… అల్లా ఏదైనా తలిస్తే, దాన్ని అడ్డుకునే శక్తి ఎవరికీ లేదు’’ అంటూ న్యూఢల్లీిలో వైరస్‌ వ్యాప్తికి ప్రధాన కారణమైన మర్కజ్‌ చీఫ్‌ మౌలానా సాద్‌ ప్రసంగిస్తున్నదిగా భావిస్తున్న  ఆడియో టేప్‌ ఒకటి బయటకు వచ్చి తీవ్ర కకం రేపింది. కాగా, ఈ ఆడియోలోని వాయిస్‌  సాంకేతికంగా  ధ ృవీకరించబడలేదు.రిపబ్లిక్‌ టీవీ ఈ ఆడియోను  ప్రసారం చేసింది. సదరు చానల్‌ కథనం ప్రకారం, ఢల్లీిలోని నిజాముద్దీన్‌ దర్గాలో సాద్‌ ఈ వ్యాఖ్యు చేశారు. ముస్లింంతా లాక్‌ డౌన్‌ ను పాటించరాదని, కొవిడ్‌-19ను తరిమికొట్టాంటే సామూహిక ప్రార్థను చేయాని ఆయన సూచించారు. ముస్లింను విడగొట్టేందుకు కుట్ర జరుగుతోందని, దీన్ని అడ్డుకోవాని ఆయన పిుపునిచ్చారు.‘‘మనమంతా కలిస్తే ఈ వ్యాధి వ్యాపిస్తుందని చెబితే, మీరు నమ్ముతున్నారా? అందరూ కలిసి అల్లా ప్రవచనాను వ్యాపింపజేయాల్సిన సమయం ఇదే. ముస్లింంతా ఒక చోట చేరడాన్ని తట్టుకోలేని వారి కుట్రే ఇది. ఇస్లాంను, ముస్లింను, వారి మార్గాన్ని అడ్డుకునేందుకు కుట్ర జరుగుతోంది. జరుగుతున్న ప్రచారాన్ని ముస్లిరు నమ్మితే, మనలోని సోదరభావం చచ్చిపోతుంది. ఒకరి పక్కన ఒకరు కూర్చోవద్దని, ఒకే ప్లేటులో తినవద్దని చెబుతున్నారు. ముస్లింలోని ఐక్యతను దెబ్బతీసే కుట్రే ఇదని అర్థం కావడం లేదా?’’ అని ఆయన ఆవేశంగా ప్రసంగించినట్టు ఆడియోలో స్పష్టమవుతోంది.ఇక ఈ ఆడియో టేప్‌ వైరల్‌ కావడంతో, అధికాయి, పోలీసు రంగ ప్రవేశం చేశారు. ఇప్పటికే సాద్‌ పై కేసు నమోదైన సంగతి తెలిసిందే. మర్కజ్‌ కు వచ్చిన వారి వివరాు ఇవ్వడంలో ఆయన విఫం అయ్యారన్న కోణంలో తొలి కేసు నమోదు కాగా, ఇప్పుడు విద్వేషపూరిత వ్యాఖ్య కేసును ఆయనపై నమోదు చేయనున్నారని తొస్తోంది.మర్కజ్‌తో పాటు వివిధ రాష్ట్రాల్లో కూడా చిల్లా కార్యక్రమం నిర్వహణపై భారత ప్రభుత్వం అభ్యంతరం వ్యక్తం చేసింది. వారిపై చర్యకు కేంద్రం సిద్ధమవుతున్నట్టు తొస్తోంది. ఢల్లీిలోని నిజాముద్దీన్‌లో జరిగిన మర్కజ్‌ సమావేశంలో పాల్గొన్న విదేశీయు ద్వారానే ఆ సమావేశంలో పాల్గొన్న ఇతరుకు కూడా కరోనా వైరస్‌ సోకింది. వారి ద్వారా దేశంలోని అనేక రాష్ట్రాల్లో ఈ వైరస్‌ వ్యాప్తి చెందింది. దీంతో ఘటనపై సీరియస్‌’గా ద ృష్టి పెట్టిన కేంద్రం… మర్కజ్‌లో పాల్గొన్న విదేశీయుపై చర్యు తీసుకోవానే అంశంపై ద ృష్టి సారించిందిఢల్లీిలోని నిజాముద్దీన్‌ ప్రాంతంలో గ మర్కజ్‌ మసీదు పేరు ఇప్పుడు ప్రపంచ వ్యాప్తంగా మార్మోగిపోతోంది. ఇందుకు కారణం ఇక్కడికి దేశ విదేశా నుంచి పెద్ద ఎత్తున ముస్లిం సోదయి ప్రత్యేక ప్రార్థను వస్తుంటారు. ఈ నె 13 నుంచి 15 వరకు ఢల్లీిలోని నిజాముద్దీన్‌ ప్రాంతంలో గ మర్కజ్‌లో మతపరమైన ప్రార్థనల్లో పాల్గొన్న వారిలో కొందరికి కరోనా వైరస్‌ సోకింది. దీంతో అక్కడకు మత ప్రార్థనకు వెళ్లినవారి కుటుంబాల్లో, ఆయా రాష్ట్రాల్లో, దేశాల్లో ఒక్కసారిగా అజడి రేగింది. ఇందుకు కారణం ఇక్కడికి ఇండోనోషియాతో పాటు పు దేశా నుంచి ఈ ప్రార్థనకు రావడమే. 800 మంది ఇండోనోషియా వారు వచ్చారని ఇప్పటికే కేంద్ర హోంశాఖ గుర్తించింది. వారంతా వీసా నిబంధను ఉ్లంఘించారని..వారిపై కొరడా రaులిపించేందుకు గాను కేంద్ర హోంశాఖ చర్చిస్తున్నట్టు తొస్తోంది. అంతేకాదు కొన్ని రోజు క్రితం తెంగాణలోని కరీంనగర్‌లో పర్యటించిన పువురు ఇండోనేషియన్లకు కరోనా పాజిటివ్‌ అని తేలిన విషయం తెలిసిందే. దీంతో నగరంలో వారికి ఆశ్రయం కల్పించిన వ్యక్తికి కూడా కరోనా పాజిటివ్‌ అని తేడంతో తొగు రాష్ట్రా ప్రభుత్వాు ఒణికిపోతున్నాయి.మొత్తానికి చూస్తే.. ఢల్లీి కనెక్షన్స్‌ తొగు రాష్ట్రా కొంపముంచేశాయ్‌. తెంగాణలో హైదరాబాద్‌.. ఏపీలోని కర్నూల్‌ వారే ఈ ప్రార్థనకు ఎక్కువగా వెళ్లారు. అంటే.. వారితో పాటు వాళ్ల కుటుంబీకును, వారు ఎవరెవరితో తిరిగారో వారికి.. ఇలా అందర్నీ గుర్తించి కరోనా పరీక్షు చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. పరిస్థితి ఇలానే కొనసాగితే దేశ వ్యాప్తంగా లాక్‌డౌన్‌ సంగతేంటో కానీ.. తొగు రాష్ట్రాల్లో కచ్చితంగా పొడిగించే అవకాశాు వందకు వంద శాతం ఉన్నాయని చెప్పడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. ఫైనల్‌గా ఏం జరుగుతుందో వేచి చూడాల్సిందే మరి.

తెలుగు రాష్ట్రాలనుంచి గూడ్స్‌

ఆహార కొరత ఉన్న రాష్ట్రాలకు ఎఫ్‌సీఐ పంపిణీ ఏర్పాట్లు న్యూఢల్లీి: కరోనా వైరస్‌ వ్యాప్తి చెందకుండా దేశంలో 21 రోజు లాక్‌డౌన్‌ ప్రకటించిన క్రమంలో పేదవారు ఆకలితో ఉండకూడదనే ఉద్దేశంతో కేంద్రప్రభుత్వం వారికి ఆహారధాన్యాు అందించనున్నట్లు ప్రకటించింది. ఈ క్రమంలో ఆహారధాన్యా కొరత ఉన్న బీహార్‌, ఉత్తరప్రదేశ్‌, పశ్చిమ బెంగాల్‌ వంటి రాష్ట్రాకు ఫుడ్‌ కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియా(ఎఫ్‌సీఐ) ప్రజా పంపిణీ ద్వారా రెండు రెట్లు అధిక ధాన్యాన్ని సరఫరా చేస్తోంది. గత రెండు రోజుల్లోనే 85 రైళ్ల ద్వారా అవసరమైన ధాన్యాన్ని ఆయా రాష్ట్రాకు అందించింది.ఆహారధాన్యాు అధికంగా భిస్తున్న పంజాబ్‌, హర్యానా, తెంగాణ, ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రా నుంచి  కొరత ఉన్న రాష్ట్రాకు తరలిస్తున్నారు. పంజాబ్‌ రాష్ట్రం నుంచి అధికంగా 60 శాతం వరకు  తరలించినట్లు అధికాయి తెలిపారు. లాక్‌డౌన్‌ విధించిన క్రమంలో ప్రస్తుతం ఇచ్చే 5 కేజీ ఆహారధాన్యాకు అదనంగా మరో 5 కేజీను ఉచితంగా అందిస్తానని మార్చి 24న కేం?ద్ర ప్రభుత్వం ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే మిలియన్‌టన్ను ఆహారధాన్యాను కొరత ఉన్న ఆయా రాష్ట్రాకు ఎఫ్‌సీఐ సరఫరా చేస్తోంది.ఏప్రిల్‌లో అందించేందుకు కావల్సిన ధాన్యాను ఇప్పటికే ఎఫ్‌సీఐ సరఫరా చేసింది. ఏప్రిల్‌ నెలో 5 మిలియన్‌ టన్ను ధాన్యాన్ని తరలించనున్నామని ఎఫ్‌సీఐ చైర్మన్‌ డీవీ ప్రసాద్‌ తెలిపారు.  ప్రభుత్వం అదనంగా ఇస్తానన్న ధాన్యంతో కలిసి అన్ని రాష్ట్రాకు సరిపడ ఆహారధాన్యాు   ఎఫ్‌సీఐ దగ్గర ఉన్నాయని ఆయన తెలిపారు. సాధారణంగా నెకు 5 కేజీ చొప్పున సరఫరా చేయడానికి అన్ని రాష్ట్రా వద్ద 4నుంచి 6 నెలకు సరిపడా రేషన్‌ ఉందని అయితే లాక్‌డౌన్‌ కారణంగా అదనంగా  అందిస్తామని కేంద్ర ప్రభుత్వం పేర్కొనడంతో ఈ పరిస్థితు ఏర్పడ్డాయని తెలిపారు.దీంతో పాటు పంజాబ్‌, ఒడిశా, మధ్యప్రదేశ్‌ వంటి రాష్ట్రాు మూడు నెల రేషన్‌ను ఒకేసారి అందించనున్నట్లు ప్రకటించాయి. అదేవిధంగా వినియోగదాయి ఎక్కువగా ఉన్న ఉత్తరప్రదేశ్‌, బీహార్‌, పశ్చిమ బెంగాల్‌, మహారాష్ట్ర ప్రభుత్వాు కూడా అదనంగా 5 కేజీ ధాన్యాు ఇవ్వడానికి అంగీకరించాయి. దీనితో ఆహారధాన్యాను ఎక్కువగా సరఫరా చేయాల్సి వచ్చిందని తెలిపారు. దీనితో పాటు ఏప్రిల్‌ మధ్యలో నుంచి ఆహారధాన్యా సేకరణ మొదుపెట్టనున్నట్లు ఆయన తెలిపారు. దీంతో పేదకు ఆహారధాన్యాు సమకూర్చడానికి అన్ని ఏర్పాట్లు చేసినట్లు తొస్తోంది.

చెడ్డ పేరు తెస్తున్నారు

వనపర్తి పోలీసులపై మంత్రి కేటీఆర్‌ సీరియస్‌ వనపర్తి: వనపర్తిలో ఓ వ్యక్తిపై పోలీసు వ్యవహరించిన తీరుపై మంత్రి కేటీఆర్‌ ఆగ్రహం వ్యక్తం చేశారు. కుమారుడితో కలిసి వెళ్తున్న ఓ వ్యక్తిని కొందరు పోలీసు కింద పడేసి చితకబాదారు. దీనికి సబంధించిన ద ృశ్యాను అక్కడే ఉన్న ఓ వ్యక్తి ట్విటర్‌ ద్వారా కేటీఆర్‌ ద ృష్టికి తీసుకెళ్లారు. దీనిపై స్పందించిన కేటీఆర్‌.. ఎట్టిపరిస్థితుల్లోనూ పోలీసు అలా ప్రవర్తించడం సరి కాదన్నారు. ఘటనపై విచారణ జరిపించాల్సిందిగా హోం మంత్రి మహమూద్‌ అలీ, డీజీపీని కోరారు. కొందరు పోలీసు వ్యవహరిస్తున్న తీరుతో నిత్యం ఎంతో కష్టపడి సమర్థంగా విధు నిర్వహిస్తున్న పోలీసుందరికీ చెడ్డ పేరు వస్తోందని కేటీఆర్‌ అసహనం వ్యక్తం చేశారు. అనంతరం ఈ ఘటనపై వనపర్తి జిల్లా ఎస్పీ అపూర్వారావు స్పందించారు. దీనికి సంబంధించి పోలీసు తీరుపై పూర్తి స్థాయి విచారణ జరిపి కఠిన చర్యు తీసుకుంటామన్నారు. ఇలాంటి ఘటను పునరావ ృతం కాకుండా చూస్తామని ఎస్పీ హామీ ఇచ్చారు.గాంధీ ఆసుపత్రి వైద్యు, సెక్యూరిటీ సిబ్బందిపై దాడి, నిజామాబాద్‌లో అధికారు అడ్డగింత ఘటనపై మంత్రి కేటీఆర్‌ సీరియస్‌ అయ్యారు. గురువారం ట్విటర్‌ వేదికగా ఆయన స్పందించారు. ఇటువంటి ఘటనను సహించేది లేదని తేల్చిచెప్పారు. తెంగాణ ప్రభుత్వం వారిపై కఠిన చర్యు తీసుకుంటుందన్నారు. ‘ ఇటువంటి వ్యక్తు కేవం మూరు?లే కాదు! వారి వ్ల ఇతరుకు కూడా ప్రమాదమే’నంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.కాగా, గాంధీ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న కరోనా వైరస్‌ బాధితుడు బుధవారం బాత్‌రూమ్‌లో జారిపడి మ ృతి చెందిన సంగతి తెలిసిందే. అయితే అతడి చావుకు వైద్యు నిర్లక్ష్యమే కారణమంటూ బాధితుడి బంధువు డ్యూటీలో ఉన్న జూనియర్‌ డాక్టర్లపై, సెక్యూరిటీ సిబ్బందిపై దాడికి దిగారు. ఐసోలేషన్‌ వార్డులోని కిటికి అద్దాు ధ్వంసం చేశారు. కుర్చీు, ఇతర ఫర్నిచర్‌ను చెల్లాచెదురు చేశారు.

సంక్షోభం నుంచి గట్టెక్కాలి

కరోనా  కట్టడిపై  రాష్ట్రా ముఖ్యమంత్రులతో ప్రధాని నరేంద్ర మోదీ  వీడియో కాన్ఫరెన్స్‌ `ఒక్క ప్రాణం పోకుండా కాపాడుకోవాలి `కరోనా కట్టడిపై రాష్ట్రా చర్యులు భేష్‌ `ఒకవేళ లాక్‌డౌన్‌ ఎత్తివేత జరిగితే `తీసుకోవాల్సిన చర్యలపై చర్చ `జనాలు గుంపుగా చేరకుండా చేయాలి `నిజాముద్దీన్‌ ఘటన చర్యపై ప్రశంసలు `ఆహారం కొరత లేకుండా చూసుకోవాలి ‘‘కరోనా కట్టడికి రాష్ట్రాు ఒక్కటై క ృషి చేయడం ప్రశంసనీయవం. ఒక్క ప్రాణం కూడా పోకుండా కాపాడుకోవాల్సిన బాధ్యత మనపై ఉంది. ఈ నె 14వ తేదీతో లాక్‌డౌన్‌ ముగియనున్న నేపథ్యంలో ప్రజంతా మూకుమ్మడిగా బయటకు వచ్చే అవకాశం ఉంది. అందుకని రాష్ట్ర ప్రభుత్వాు తగిన వ్యూహాు ఆలోచించుకుని చర్యు చేపట్టాలి. కరోనా కట్టడికి స్వచ్చంద, సంక్షేమ సంస్థకు కృతజ్ఞతు ’’                                                                                          ` నరేంద్ర మోదీ న్యూఢల్లీి:దేశంలో కరోనా వైరస్‌(కొవిడ్‌-19) వ్యాప్తి, లాక్‌డౌన్‌ కొనసాగుతున్న నేపథ్యంలో అన్ని రాష్ట్రా ముఖ్యమంత్రుతో ప్రధాని నరేంద్రమోదీ నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌  గురువారం జరిగింది. కొవిడ్‌-19 వ్యాప్తి నియంత్రణలో రాష్ట్రాు ఒక్కటై క ృషి చేయడం ప్రశంసనీయమని ప్రధాని అభినందించారు. లాక్‌డౌన్‌ నుంచి బయటపడిన వెంటనే ప్రజంతా మూకుమ్మడిగా బయటకు వచ్చేందుకు అవకాశం ఉందని.. అలా జరిగితే మరోసారి వైరస్‌ వ్యాప్తి పెరిగే అవకాశాు ఉంటాయని మోదీ చెప్పారు. ఆ విధంగా జరగకుండా ఉండేందుకు కేంద్రం, రాష్ట్రాు సంయుక్తంగా పరిష్కార వ్యూహాన్ని రూపొందించుకోవాల్సిన అవసరం ఉందన్నారు. ఒక్క ప్రాణం కూడా పోకుండా కాపాడుకోవాల్సిన బాధ్యత మనందరిపై ఉందని చెప్పారు.కరోనా వైరస్‌ కట్టడిపై అన్ని రాష్ట్రా ముఖ్యమంత్రుతో ప్రధాని నరేంద్ర మోదీ గురువారం వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించిన సందర్భంలో ప్రధాని మోదీ మాట్లాడుతూ..  ఈ నేపథ్యంలో కరోనా కట్టడికి రాష్ట్రాు తీసుకుంటున్న చర్యు అభినందనీయమన్నారు. దేశంలో విధించిన లాక్‌డౌన్‌ కారణంగా కరోనా వైరస్‌ వ్యాప్తి కట్టడి చేయడంలో విజయవంతం అయ్యామన్నారు. లాక్‌డౌన్‌ ఎత్తివేసిన తర్వాత పరిస్థితు నియంత్రించేందుకు రాష్ట్రాన్నీ ఉమ్మడిగా వ్యూహాన్ని రచించాని పేర్కొన్నారు. వీలైనంత తక్కువ నష్టంతో ఈ సంక్షోభం నుంచి బయటపడాన్నారు. సంక్షోభం నుంచి బయటపడే అంశాకు సంబంధించి అన్ని రాష్ట్రా సీఎరు ధార్మిక సంస్థ నేతతో చర్చించాన్నారు.రెండో దశలో వేగంగా విస్తరించే అవకాశం ఉంది :రెండో దశలో కరోనా వైరస్‌ ఎక్కువగా విస్తరించే అవకాశం ఉందని అంతర్జాతీయ స్థాయిలో ఊహాగానాు వినిపిస్తున్నాయన్నారు. కరోనా బాధితును ఆదుకునేందుకు అవసరమైన ఆసుపత్రు, మెడికల్‌ కిట్లు సమకూర్చుకోవాని తెలిపారు. దీంతో పాటు ఎన్సిసీ క్యాండెట్‌, ఎన్‌ఎస్‌ఎస్‌, ఆయుష్‌ డాక్టర్లను రాష్ట్రాు సమర్థవంతంగా వినియోగించుకోవాని పేర్కొన్నారు. ప్రధాన మంత్రి గరీబ్‌ కళ్యాణ్‌ యోజన కింద నిధు వస్తున్న నేపథ్యంలో బ్యాంకు వద్ద గుంపుగా చేరకుండా చర్యు తీసుకోవాన్నారు.  రైడ్‌ షేరింగ్‌ అప్లికేషన్‌ ద్వారా ధాన్యాను సేకరించే అవకాశం పై ద ృష్టి సారించాని పేర్కొన్నారు. పంట కోత సమయం కనుక రైతుకు కొన్ని మినహాయింపుతో వారు పను చేసుకునేందుకు అవకాశం ఇవ్వాని, వారిని గుంపుగా చేరకుండా పర్యవేక్షించాల్సి ఉందన్నారు.‘లాక్‌డౌన్‌ ఎత్తివేత’.. హిందీ రాకనే ఈ తప్పిదంఈ సందర్భంగా ఢల్లీిలోని నిజాముద్దీన్‌ మర్కజ్‌ ద్వారా కరోనా వ్యాపిస్తున్న తరుణంలో కేంద్రం తీసుకోవాల్సిన చర్యపై పు రాష్ట్రా ముఖ్యమంత్రు ప్రధాని మోదీకి పు సూచను ఇచ్చారు. కరోనా వైరస్‌ హాట్‌స్పాట్‌ను గుర్తించి వాటిని ఎన్‌ సర్కిల్‌ చేయాన్నారు. హాట్‌స్పాట్స్‌గా  ఏంచుకొన్న వాటి నుంచి వైరస్‌ వ్యాప్తి చెందకుండా అన్ని చర్యు తీసుకోవాన్నారు. దేశంలో ఉన్న వస కూలీకు ఎటువంటి ఇబ్బందు లేకుండా చూడాని విన్నవించారు. దీంతోపాటు ఆర్థిక వనరు అంశాను ప్రధాని దృష్టికి తీసుకొచ్చారు.భౌతిక దూరం ద్వారానే వైరస్‌ వ్యాప్తి కాకుండా చూడగమని ప్రధాని నరేంద్ర మోదీ పేర్కొన్నారు. ఈ సందర్భంగా కేంద్రం ఇచ్చిన మార్గదర్శకా మేరకు లాక్‌డౌన్‌ కఠినంగా అము చేయాని కేంద్ర హోంమంత్రి అమిత్‌ షా అన్ని రాష్ట్రా ముఖ్యమంత్రుకు సూచించారు. నిజాముద్దీన్‌ మర్కజ్‌ ఘటన ద్వారా కరోనా వైరస్‌ కేసు పెరిగిపోతుండడంతో కేంద్రం తీసుకుంటున్న చర్యను హోంశాఖ కార్యదర్శి అన్ని రాష్ట్రా ముఖ్యమంత్రుకు వివరించారు. ఈ సమావేశంలో ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి, తెంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌తో పాటు ఇతర రాష్ట్రా ముఖ్యమంత్రు పాల్గొన్నారు.మహమ్మారి కరోనా నేపథ్యంలో దేశంలో విధించిన లాక్‌డౌన్‌ ఏప్రిల్‌ 15న ఎత్తివేస్తారంటూ అరుణాచల్‌ ప్రదేశ్‌ ముఖ్యమంత్రి పేమాఖండూ చేసిన ట్వీట్‌ నిమిషా వ్యవధిలోనే వైరల్‌ అయింది. గురువారం ప్రధాని నరేంద్ర మోదీ అన్ని రాష్ట్రా ముఖ్యమంత్రుతో వీడియో కాన్ఫరెన్స్‌లో మాట్లాడారు. ఈ సమావేశం అనంతరం పేమాఖండూ పై విధంగా ట్వీట్‌ చేశారు. అయితే లాక్‌డౌన్‌ ఎత్తివేతపై సీఎం చేసిన ట్వీట్‌పై సర్వత్రా విమర్శు మ్లెవెత్తాయి. అయితే కాసేపటి తర్వాత ట్వీట్‌లో దొర్లిన తప్పును గమనించిన సీఎం వెంటనే ఆ పోస్ట్‌ను తొగించారు.ఈ సందర్భంగా ఆ ట్వీట్‌పై పేమాఖండూ వివరణ కూడా ఇచ్చారు. లాక్‌డౌన్‌కు సంబంధించి ట్వీట్‌ చేసిన అధికారికి హిందీ సరిగా రాకపోవడంతో ఈ సమస్య తలెత్తిందని పేర్కొన్న సీఎం.. వెంటనే ఆ ట్వీట్‌ను తొగించినట్లు పేర్కొన్నారు. ‘ప్రధానితో వీడియో కాన్ఫరెన్స్‌ అనంతరం మా అధికారికి లాక్‌డౌన్‌ గురించి హిందీలో వివరించాను. అయితే ఆయనకు హిందీ సరిగ్గా రాకపోవడంతో ఆయన ఆ విధంగా ట్వీట్‌ చేశారు. దీంతో ఈ సమస్య తలెత్తింది. ఇక లాక్‌డౌన్‌ ఎప్పుడు ఎత్తివేస్తారనే విషయాన్ని ఇప్పుడే చెప్పలేము. అయితే లాక్‌డౌన్‌లోనూ, ఆతర్వాత కూడా ప్రజు సామాజిక దూరం, వ్యక్తిగత పరిశుభ్రత, ముఖానికి మాస్క్‌ు ధరించడం వంటివి కొనసాగించాని’ సీఎం పేమాఖండు విజ్ఞప్తి చేశారు.మరోవైపు పువురు ముఖ్యమంత్రు మాట్లాడుతూ ఇలాంటి క్లిష్ట సమయంలో ప్రధాని తన నాయకత్వ ప్రతిభ చూపారని కొనియాడారు. నిజాముద్దీన్‌ మర్కజ్‌ ప్రాంతం నుంచి వచ్చిన వ్యక్తును పసిగట్టడంతో పాటు కేసు వ్యాప్తి పెరగకుండా తీసుకున్న చర్యను ముఖ్యమంత్రు ప్రధానికి వివరించారు. కరోనా నియంత్రణ కోసం తీసుకునే చర్యల్లో ఎన్జీవోు, సామాజిక నేత సహకారం తీసుకోవాని సీఎంకు ప్రధాని సూచించారు. కొవిడ్‌-19 నియంత్రణలో సహకరిస్తున్న అందరికీ ప్రధాని క ృతజ్ఞతు తెలిపారు.కరోనా పరిస్థితిపై ప్రధానమంత్రి నరేంద్రమోదీ గురువారం వివిధ రాష్ట్రా ముఖ్యమంత్రుతో వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా మాట్లాడారు. ఈ సందర్భంగా ఏపీ సీఎం జగన్‌ మోహన్‌రెడ్డి.. కరోనా వ్యాప్తిని నివారించేందుకు రాష్ట్రంలో తీసుకుంటున్న చర్యను ప్రధానికి వివరించారు. గడచిన రెండు రోజుల్లో కేసు సంఖ్య పెరగడానికి గ కారణాను వ్లెడిరచారు.  ఇప్పటి వరకు ఆంధ్రప్రదేశ్‌లో నమోదైన 132 కరోనా పాజిటివ్‌ కేసుల్లో 111 మంది జమాత్‌కు వెళ్లిన వారు, వారితో కాంటాక్టులో ఉన్నావారేనని సీఎం తెలిపారు. కుటుంబం వారీగా చేస్తున్న సర్వే అంశాను ప్రధానికి వివరించారు. బాధితును క్వారంటైన్‌, ఐసోలేషన్‌కు తరలించి వైద్య సదుపాయాు అందిస్తున్నామని చెప్పారు. రాష్ట్ర ఆదాయం బాగా దెబ్బతిందని, తగిన విధంగా ఆదుకోవాని కోరారు. వైద్య పరికరాను తగిన సంఖ్యలో అందించాని ప్రధానికి విజ్ఞప్తి చేశారు.

పేదలకు ఇబ్బందులు కలిగించొద్దు

కాంగ్రెస్‌ పార్టీ అధినేత్రి సోనియా గాంధీ హైదరాబాద్‌: కరోనా వైరస్‌ నేపథ్యంలో దేశవ్యాప్తంగా లాక్‌డౌన్‌ విధించిన విషయం తెలిసిందే. కాంగ్రెస్‌ పార్టీ అధినేత్రి సోనియా గాంధీ గురువారం ఓ ప్రకటన చేశారు.  మనముందు భారీ సవాల్‌ ఉన్నదని, కానీ దాన్ని అధిగమించాంటే, మనం మరింత పట్టుదతో ఉండాన్నారు.  కోవిడ్‌19 మహమ్మారి వ్ల మన దేశంలో పేద ప్రజు తీవ్ర ఇబ్బందుకు గురి అవుతున్నారని, వెనుకబడిన వర్గా పరిస్థితి కూడా అయోమయంగా ఉందన్నారు. అందరం కలిసి వీరందరినీ ఆదుకోవాని సోనియా పిుపునిచ్చారు.  పేదకు కావాల్సిన మద్దతు ఇవ్వాన్నారు.  అప్రణాళికాబద్ధంగా అము చేస్తున్న లాక్‌డౌన్‌ వ్ల ప్రజు ఇబ్బందిపడుతున్నట్లు ఆమె చెప్పారు.  ఇవాళ జరిగిన సీడబ్ల్యూసీ సమావేశంలో సోనియా పాల్గొన్నారు. లాక్‌డౌన్‌ అవసరమే అయినా.. క్షలాది మంది వస కూలీ పరిస్థితి దారుణంగా ఉందన్నారు.