ట్విట్టర్లో స్పందించిన మంత్ర కేటీఆర్
హైదరాబాద్ :
గాంధీ దవాఖాన ఐసొలేషన్ వార్డుల్లో చికిత్స పొందుతున్న 11మందికి కరోనా పాజిటివ్ నుంచి నెగెటివ్‌గా వచ్చింది.. వారికి కరోనా నుంచి విముక్తి భించింది. ఇది రాష్ట్రానికి ఒకింత శుభవార్తే. కరోనా వైరస్ బాధితు చికిత్స కోసం కింగ్‌కోఠి దవాఖాన సిద్ధంగా ఉన్నది. అధునాతన సౌకర్యాతో ప్రత్యేకంగా 350 పడకతో సిద్ధంచేశాం.. హైదరా బాద్‌లో మరో నాుగు ప్రత్యేక దవా ఖానను కూడా పూర్తిగా కరోనా చికిత్స కోసమే సిద్ధం చేస్తున్నాం.’
కొవిడ్-19ను నిర్మూలించేందుకు ఇప్పటివరకు కచ్చితమైన మందుల్లేవు. కానీ, వైరస్ సోకిన బాధితుల్లో అనారోగ్య క్షణాను అంచనా వేసుకుంటూ.. సాధారణ మందునే ఉపయోగిస్తూ గాంధీ దవాఖాన వైద్యు ప్రాథమికదశలోనే వైరస్ నెగెటివ్ వచ్చేలా చికిత్స అందించారు. దవాఖానలో కరోనా వైరస్ బాధితుకు ఒక్కరోజే 11 మందికి నెగెటివ్‌గా నిర్థారణ అయింది. ఈ విషయాన్ని మంత్రి కే తారకరామారావు ట్విట్టర్లో పేర్కొన్నారు. ‘గాంధీ దవాఖాన ఐసొలేషన్ వార్డుల్లో చికిత్స పొందుతున్న 11మందికి కరోనా పాజిటివ్ నుంచి నెగెటివ్‌గా వచ్చిం ది.. వారికి కరోనా నుంచి విముక్తి భించింది. ఇది రాష్ట్రానికి ఒకింత శుభవార్తే’ అంటూ కేటీఆర్ ట్విట్టర్లో పేర్కొన్నారు.
కరోనా బాధితు చికిత్స కోసం కింగ్‌కోఠి దవాఖాన సిద్ధంగా ఉన్నదని కేటీఆర్ ట్వీట్ చేశారు. అధునాతన సౌకర్యాతో ప్రత్యేకంగా 350 పడకతో సిద్ధంచేశామని.. హైదరాబాద్‌లో మరో నాుగు ప్రత్యేక దవాఖానను కూడా పూర్తిగా కరోనా చికిత్స కోసమే సిద్ధం చేస్తున్నామని వ్లెడిరచారు. జీహెచ్ఎంసీలో 150 అన్నపూర్ణ సెంటర్ల ద్వారా ఉచితంగా మధ్యాహ్న, రాత్రి భోజనం అందిస్తున్నామని, శుక్రవారం మధ్యాహ్నం 30 వే మీల్స్, రాత్రి 50 సెంటర్ల ద్వారా 7500 మీల్స్ అందించినట్టు ట్వీట్ చేశారు. తెంగాణలో ఏ ఒక్కరూ ఆకలితో అమటించకూడదని సీఎం కేసీఆర్ ఆదేశించారని, ఆహారం అందించడంలో సహకారం అందిస్తున్న అక్షయపాత్రకు ధన్యవాదాు తెలిపారు.
చిన్నారికి వ్యాక్సినేషన్..
తన నెన్నర పాపకు వ్యాక్సినేషన్ ఆపేశారని, మళ్లీ వ్యాక్సినేషన్ కొనసాగించాని నర్సంపేటకు చెందిన వినిల్‌కుమార్ ట్విట్టర్ ద్వారా మంత్రి కేటీఆర్‌ను కోరగా.. వెంటనే స్పందించిన ఆయన వ్యాక్సినేషన్ కొనసాగించేలా ఆదేశాు జారీచేయాని వైద్యారోగ్యశాఖ మంత్రి ఈట రాజేందర్‌కు విజ్ఞప్తిచేశారు. మహారాష్ట్రకు కాలినడకన వెళ్తున్న వసకూలీ ఆరోగ్యం, ఆహారం, వసతుపై మంత్రి సత్యవతి రాథోడ్ చూపిన చొరవను కొనియాడిన కేటీఆర్ ‘మీ సింప్లిసిటీకి ధన్యవాదాు’ అంటూ ట్వీట్‌చేశారు. కార్మికు సంక్షేమానికి జీహెచ్ఎంసీకి విరాళమిచ్చిన నిరంజన్‌రావును మంత్రి కేటీఆర్ అభినందించారు. జీహెచ్ఎంసీలోని పౌరుకు ఇంటి వద్దకే కూరగాయు సరఫరా చేసేందుకు 145 మొబైల్ రైతుబజార్లను ప్రారంభించినట్టు ట్విట్టర్ ద్వారా తెలిపారు. ఖమ్మం జిల్లా లో గ్రానైట్ ఫ్యాక్టరీలో పనిచేస్తున్న ఒడిశా కార్మికు ఆకలితో అమటిస్తున్నారని, వారిని ఆదుకోవాని చేసిన విజ్ఞప్తిపై కేటీఆర్ స్పందించారు. కావాల్సిన సహకారం అందించాని ఖమ్మం కలెక్టర్‌కు సూచించారు.