రూ.కోటి విరాళం

రెండు తెలుగు రాష్ట్రాలకు మహేష్‌బాబు వితరణ

హైదరాబాద్‌:
కరోనా మహమ్మారిని తరిమికొట్టేందుకు ప్రభుత్వాు చేస్తున్న కృషికి తమ వంతుగా తోడ్పాటునందించేందుకు టాలీవుడ్‌ ప్రముఖులంతా ముందుకొస్తున్నారు. ఇప్పటికే పవన్‌కల్యాణ్‌, రామ్‌చరణ్‌, నితిన్‌, త్రివిక్రమ్‌తో పాటు పువురు దర్శకు, నటు ముఖ్యమంత్రి సహాయనిధికు సహాయాన్ని అందజేశారు. తాజాగా మహేష్‌బాబు కోటి రూపాయ విరాళాన్ని అందించారు. కరోనా వ్యాప్తిని నిరోధించేందుకు ప్రభుత్వాు చక్కటి ప్రయత్నాల్ని చేస్తున్నాయని, ఈ పోరాటంలో తన వంతు భాగస్వామ్యంగా తెంగాణతో పాటు ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి సహాయనిధికు కోటి రూపాయల్ని విరాళంగా ఇస్తున్నట్లు మహష్‌బాబు తెలిపారు. బాధ్యతయుతమైన పౌయిగా ప్రతి ఒక్కరూ లాక్‌డౌన్‌కు సహకరించి నియమనిభందనల్ని పాటించాని మహేష్‌బాబు సూచించారు.