కరోనా సహాయ నిధికి రెండు కోట్ల రూపాయల సాయం

ఏపీకి రూ.50, తెలంగాణకు రూ.50, ప్రధాని సహాయనిధికి రూ.కోటి ప్రకటించిన జనసేనాని పవన్‌ కళ్యాణ్‌

హైదరాబాద్‌: కరోనా మహమ్మారిపై పోరుకు విరాళాలు భారీగా వస్తున్నాయి. నివారణ చర్యల కోసం జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ తె లుగు రాష్ట్రాలకు కోటి రూపాయలు, ప్రధాన మంత్రి సహాయనిధికి రూ.కోటి విరాళంగా ప్రకటించారు. ప్రధాన మంత్రి సహాయనిధికి రూ. కోటి, ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి సహాయనిధికి రూ.50క్షు, తెంగాణ ముఖ్యమంత్రి సహాయనిధికి రూ.50క్ష చొప్పున అందజేస్తానని పవన్‌ కల్యాణ్‌ ట్విటర్‌లో వ్లెడిరచారు. ప్రధాని తీసుకుంటున్న చర్యు కరోనా మహమ్మారిని తరిమికొట్టేందుకు ఉపయోగపడతాయని విశ్వాసం వెలిబుచ్చారు. ఇలాంటి విపత్కర పరిస్థితుల్లో తనవంతు సాయం చేస్తున్నట్లు తెలిపారు. ఇప్పటికే తొగు రాష్ట్రాకు చెందిన పువురు ఎంపీు, స్వచ్ఛంద సంస్థ ప్రతినిధు భారీగా విరాళాు ప్రకటించిన విషయం తెలిసిందే.