కరోనా మనను మేల్కొలిపింది

చాలా మందికి అనేక రకా నమ్మకాలుంటాయి. దేవుడి మీద కొందరికి. బాబాల, స్వామీజీ మీద కొందరికి. సైన్స్‌ మీద కొందరికి. ఏ విపత్తు నుంచైనా కాపాడేది మనిషే అని, ఆ మనిషికి సాయపడేది సైన్సే అని ప్రళయ కాం లోనే మనుషుకు బాగా తెలిసొస్తుంది. అయితే మూడు విషయాు మీకు చెప్పాలి. ఒకటి నమ్మకం. రెండు జాగ్రత్త. మూడు కర్తవ్యం.  అందుకే దేవుడు నివసించే గుళ్లు మూతబడ్డాయి. బాబాూ స్వామీజీూ అన్నీ మూసుకు కూర్చున్నారు. కానీ ఇది ఒకరిని ఒకరు విమర్శించుకునే కాం కాదు. వాదోపవాదాకు సందర్భం కాదు. ఎవరి నమ్మకాు వాళ్ళ దగ్గరే పెట్టుకుని కేవం మెడికల్‌ సైన్స్‌ చెప్తున్న విషయాను మాత్రమే పాటించాని ఇక ఇప్పుడు ప్రత్యేకంగా ఎవరికీ బొట్టు పెట్టి చెప్పాల్సిన పని లేదు. కాకుంటే మూఢ నమ్మకాను వ్యాప్తి చేయకండి. అనూహ్యమైన వేగంతో దూసుకొస్తున్న కరోనా వైరస్‌ మహమ్మారిని అడ్డుకునేందుకు అందరం సర్వసన్నధ్ధం కావాలి.
ఇప్పుడు నిజం వైపు దృష్టి సారించి నిజాన్ని నిజాయితీగా అంగీకరించడం చాలా అవసరంగా మారిన సందర్భంలో మనం ఉన్నాం. కరోనా నిజం. ఎందుకు వచ్చిందో తర్వాతి మాట. ఎలా వస్తుందో దాన్ని ఎలా నిరోధించాలో అనేదే ప్రధానం. అ్లకల్లోం అవుతున్న ఇటలీలాంటి దేశాను చూస్తున్నాం. ఆ పరిస్థితి రేపు మన దేశానికి వచ్చే అవకాశాున్నాయి. ముందు మనసు దిటవు చేసు కోవాలి. రాకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తన్నీ తీసుకోవాలి. 14 రోజు సాంఘిక ఎడం (సోషల్‌ డిస్టెన్స్‌) పాటించాలి. ప్రతి గంటకీ 20 సెకన్ల పాటు సబ్బుతో చేయి బాగా కడుక్కోవాలి. చేతిని మొహం వైపు పోకుండా కట్టడి చేసుకోవాలి. బయటకి వెళితే మాస్క్‌ తప్పనిసరి. సమూహంలోకి అనివార్యమైతే తప్ప వెళ్ళవద్దు. వెళితే అనివార్యమైన జాగ్రత్తన్నీ తీసుకోవాలి. చాలా మంది బాగా చదువుకున్నవారు కూడా ఈ విపరీత పరిస్థతిని అర్థం చేసుకోవడానికి ఇబ్బంది పడుతున్నారు. ఎన్ని చేసినా కరోనా మనల్ని కల్లోం చేయవచ్చు. జంకు గొంకు లేకుండా ఎలాంటి విపరీతాన్ని అయినా తట్టుకోవడానికి మనల్ని మనం సిద్ధం చేసుకోవాలి. కరోనా దాడి చేసినా దాన్ని మందుతో సగం, మన సంయమనంతో సగం కగలిపి ఢకొనోలి. దృఢచిత్తుమై ఈ యుద్ధానికి తయారు కావాలి.
అలాగే పాకు కూడా ప్రజల్ని చైతన్యం చేయడంతో సరిపెట్టుకుంటే సరిపోదు కదా. అందుబాటులో ఉన్న సమాచారం ప్రకారం ఈ మహమ్మారి తీవ్రాతితీవ్రంగా వ్యాపిస్తే మన ఆస్పత్రు చావు. కనీసం ఉన్న ఆసుపత్రులో పడకు, వెంటిలేటర్లు, మందు, టెస్టింగ్‌ వసతు శరవేగంతో సరిపడా సమకూర్చాల్సిన బాధ్యత ప్రభుత్వాదే. దానికి వారేం చేస్తున్నారో ప్రజకు ఆ సమాచారాన్ని అందబాటులో వుంచాలి. అగ్ర రాజ్యానుకున్నవే ఈ వైద్య సదుపాయాను ప్రజకు అందుబాటులోకి తేవడానికి చేతులెత్తేసే పరిస్థితి కనిపిస్తోంది. ఇటలీ, అమెరికాలాంటి దేశాల్లో కూడా వైద్య వ్యవస్థ ఎంత డ్లొగా వుందో మ్లెమ్లెగా అర్థమవుతోంది. ఇలాంటి సందర్భంలో మన దేశంలో పరిస్థితి విషమిస్తే ఆ పరిణామాను తట్టుకోవడానికి మన వారెంత సిద్ధంగా వున్నారో ఆలోచిస్తేనే భయంగా వుంది. జరిగిన ఆస్యం గురించి చింతించకుండా జరగబోయే కార్యాన్ని ఇకనైనా చిత్తశుద్ధితో నిజాయితీతో కొనసాగించడానికి పాకు నడుం కట్టాలి. ఇలాంటి విపత్కర సందర్భాల్లో మన కర్తవ్య పాన చాలా కీకమైంది. ప్రభుత్వాదెంత పాత్ర వుంటుందో, ప్రజది కూడా అంతే పాత్ర వుంటుంది. మన ఇళ్ళల్లో పనిపాట్లు చేసుకునే వారిని కొంతకాం మన జాగ్రత్త కోసం ఇంటికి రాకుండా దూరంగా వుంచుతాం. అదే సమయంలో వారికి కావసిన సక సదుపాయాూ చూడాల్సిన బాధ్యత మన మీద వుందన్న సంగతి మరవొద్దు. ఏదో జీతం ఇస్తే కాదు, ఇంకా ఏమేం అవసరాున్నాయో చూడాలి. అలాగే కంపెనీ యజమాను, ఫ్యాక్టరీ యాజమాన్యాు, నిర్మాణరంగ యజమాను, రకకా సంస్థ యాజమాన్యాూ తమ దగ్గర పని చేసే కార్మికు జీవితా భద్రతకు బాధ్యత వహించాలి. నీవలె నీ దగ్గర, నీ మీద ఆధారపడి వున్న బతుకును కూడా ప్రేమించడమే కాదు ఆ బతుకుకు భరోసా కూడా కల్పించాలి. సామాజిక దూరం పాటిస్తూనే మానవత్వ దూరాన్ని చెరిపేయాలి. ఇక పాకు కూడా శక్తివంచన లేకుండా సమస్త దేశ ప్రజను ఆదుకోవడంలో ఎలాంటి అవాకాశాన్నీ జారవిడవకూడదు. ప్రజకు పంచిపెట్టే నగదు, నిత్యావసర వస్తువు కొన్ని రోజుకే సరిపోతాయి. రానున్న రోజు మరింత సంక్షోభాన్ని తేవచ్చు. కరవు వియతాండవం చేయొచ్చు. ఆస్పత్రులో ముందు చూపుతో సక సదుపాయానూ ఏర్పాటు చేయడంతో పాటు సమాజంలో ఎలాంటి అవ్యవస్థ నెకొనకుండా తక్షణ చర్యు చేపట్టాలి. ఇప్పటికే వాతావరణంలోనే కాదు, మానవ సమాజం లోనూ అసమానత అంచు దాటింది. ప్రజ మధ్య సామరస్యం అదుపు తప్పకుండా అవసరమైన ముందు జాగ్రత్తన్నీ తీసుకోవడం మనందరి కర్తవ్యం. శుభ్రంగా వుండండి. నిబ్బరంగా వుండండి. మంచికో చెడుకో కరోనా మనం మనుషుమని గుర్తు చేసింది. మనిషి అజేయుడని మనం నిరూపించుకోవాలి.