సీఎం కమల్‌నాథ్‌కు సుప్రీం నోటీసు

కోర్టుకు హాజరుకాని కాంగ్రెస్‌ ఎమ్మెల్యేు..24 గంటల్లో సమాధానం ఇవ్వాన్న ఉన్నత న్యాయస్థానం

న్యూఢల్లీి : మధ్యప్రదేశ్‌లో రాజకీయ సంక్షోభం కొనసాగుతోంది. రాష్ట్ర అసెంబ్లీలో బపరీక్షను మంగళవారమే నిర్వహించాని సీఎం కమల్‌నాథ్‌కు గవర్నర్‌ లాల్జి టాండన్‌ లేఖ రాసిన విషయం విదితమే. వెంటనే బపరీక్ష నిర్వహించేలా ఆదేశాు ఇవ్వాని బీజేపీ ఎమ్మెల్యేు సుప్రీంకోర్టులో పిటిషన్‌ దాఖు చేశారు. ఈ పిటిషన్‌ను సుప్రీంకోర్టు మంగళవారం విచారించింది. అయితే కాంగ్రెస్‌ పార్టీ ఎమ్మెల్యే తరపున ఎవరూ విచారణకు హాజరు కాలేదు. దీన్ని బీజేపీ ఎమ్మెల్యే తరపు న్యాయవాది ముకుల్‌ రోహత్గీ తప్పుబట్టారు. కాంగ్రెస్‌ ఎమ్మెల్యే తరపున విచారణకు హాజరు కాకపోవడంపై స్పందన తెలియజేయాంటూ మధ్యప్రదేశ్‌ ప్రభుత్వానికి సుప్రీంకోర్టు నోటీసు జారీ చేసింది. 24 గంటల్లో సమాధానం ఇవ్వాని కోర్టు మధ్యప్రదేశ్‌ ప్రభుత్వాన్ని ఆదేశించింది. బీజేపీ ఎమ్మెల్యే పిటిషన్‌పై తదుపరి విచారణను కోర్టు బుధవారానికి వాయిదా వేసింది.
జ్యోతిరాధిత్య సింధియాకు మద్దతుగా 22 మంది కాంగ్రెస్‌ ఎమ్మెల్యేు తమ పదవుకు రాజీనామా చేసిన సంగతి తెలిసిందే. వీరిలో ఆరుగురు మంత్రు ఉన్నారు. ఎమ్మెల్యే రాజీనామాతో పాటు మంత్రు రాజీనామాను కూడా స్పీకర్‌ ప్రజాపతి ఆమోదించారు. ఈ నేపథ్యంలో సోమవారం అసెంబ్లీలో బపరీక్ష నిర్వహించాని గవర్నర్‌ లాల్జి టాండన్‌ స్పీకర్‌కు సూచించారు.  అయితే కరోనా వ్యాప్తి చెందకుండా కేంద్రం అన్ని రాష్ట్రాను అప్రమత్తం చేసిన నేపథ్యంలో.. స్పీకర్‌ ప్రజాపతి అసెంబ్లీని మార్చి 26 వరకు వాయిదా వేస్తున్నట్లు ప్రకటించారు. దీంతో సీఎం కమల్‌ నాథ్‌ ప్రభుత్వానికి జరుగనున్న విశ్వాస పరీక్ష వాయిదా పడిరది. నిన్న సాయంత్రం సీఎం కమల్‌ నాథ్‌ కు గవర్నర్‌ లేఖ రాశారు. మంగళవారమే బపరీక్ష నిర్వహించాని సీఎంను గవర్నర్‌ ఆదేశించారు. ప్రస్తుతం మధ్యప్రదేశ్‌ అసెంబ్లీలో సభ్యు సంఖ్య 222కు పడిపోయింది. 112 మంది మద్దతు తెలిపితేనే కమల్‌నాథ్‌ గట్టెక్కుతారు. వారిలో 16 మంది ఎమ్మెల్యే రాజీనామాను స్పీకర్‌ ఆమోదించనందున కాంగ్రెస్‌ బం 108 మందిగా ఉన్నది. ఇప్పటికే బీజేపీకి 107 మంది ఎమ్మెల్యేు ఉన్నారు. ఇద్దరు బీఎస్పీ, ఒక ఎస్పీ ఎమ్మెల్యే ఇప్పటికే బీజేపీ మాజీ సీఎం శివరాజ్‌ సింగ్‌ చౌహాన్‌ను కుసుకున్నారు. మరో నుగురు స్వతంత్రు మద్దతు ఎటువైపు అన్నది కీకం.