బిగ్‌బాస్‌ విజేతపై బీర్‌ బాటిళ్లతో దాడి

కేసు నమోదు: తాండూరు ఎమ్మెల్యే సోదరుడి హల్‌చల్‌ హైదరాబాద్‌: బిగ్‌బాస్‌-3 విజేత, గాయకుడు రాహుల్‌ సింప్లిగంజ్‌పై దాడి ఘటనలో కేసు నమోదు…

‘పెద్ద’ పీట ఎవరికో!

నేడు విడుదకానున్న రాజ్యసభ ఎన్నిక నోటిఫికేషన్‌ `తెంగాణలో 2, ఏపీలో 4 రాజ్యసభ స్థానాు`తెంగాణలో క్వకుంట్ల కవితకు సీటు`రెండో సీటుపై నెకొన్న…

హై ‘డర్‌’ బాద్‌

ఏ ఇద్దరు కలిసినా కరోనా వైరస్‌ టాపిక్‌: సోషల్‌ మీడియాలో వదంతు `వైద్య అధికారుపై హైకోర్టు ఆగ్రహం`శంషాబాద్‌ విమానాశ్రమంలో అప్రమత్తం`విదేశానుంచి వచ్చేవారికి…

కట్టుదిట్టమైన చర్యు

రాజ్యసభలో కరోనాపై కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి హర్షవర్థన్‌ ప్రకటన న్యూఢల్లీి:కరోనా నియంత్రణకు కేంద్రం కట్టుదిట్టమైన చర్యు తీసుకుంటోందని కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి…

కరోనా నియంత్రణ చర్యపై హైకోర్టు సీరియస్‌

తెంగాణ అధికారు పనితీరుపై తీవ్ర అసంతృప్తి హైదరాబాద్‌ : ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా వైరస్‌పై హైకోర్టులో దాఖలైన పిల్‌పై గురువారం విచారణ…

నిర్భయ దోషుకు 20న ఉరి

డిల్లీలో పాటియాలా కోర్టు ఆదేశం న్యూఢల్లీి: నిర్భయ కేసులో దోషుకు ఈనె 20న ఉరిశిక్ష విధించాని దిల్లీలోని పటియాలా కోర్టు ఆదేశించింది.…

మాస్కుతో పార్లమెంటుకు..!

కరోనా దెబ్బతో సమావేశాకు మాస్కుతో హాజరవుతున్న ప్రజాప్రతినిధు న్యూఢల్లీి: కరోనావైరస్‌(కొవిడ్‌-19)తో దేశం మొత్తం ఇప్పటికే అప్రమత్తం కాగా, ఇటు పార్లమెంటులో కూడా…

సీనియర్‌ పాత్రికేయుడు

పొత్తూరి కన్నుమూత అమరావతి:ప్రముఖ పాత్రికేయుడు, సీనియర్‌ జర్నలిస్టు పొత్తూరి వెంకటేశ్వరరావు(86) కన్నుమూశారు. అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన గురువారం ఉదయం తన నివాసంలో…