ప్లాగ్‌మార్చ్‌ ఇక్కడ అవసరమా?

ఎంఐఎం అధినేత అసదుద్దీన్‌ ఒవైసీ

హైదరాబాద్‌ : దేశ రాజధాని ఢల్లీిలో అ్లర్లు చెరేగిన నేపథ్యంలో మరోసారి అలాంటి ఘటను పునరావ ృత్తం కాకుండా కేంద్ర ప్రభుత్వం చర్యను చేపడుతోంది. దీనిలో భాగంగానే హైదరాబాద్‌లోని ప్రఖ్యాత చార్మినార్‌ వద్ద శనివారం ర్యాపిడ్‌ యాక్షన్‌? ఫోర్స్‌తో ప్లాగ్‌మార్చ్‌ను నిర్వహించింది. పెద్ద ఎత్తున బగాను దింపి పాతబస్తీ వీధుల్లో కవాతు చేపట్టింది. దేశ వ్యాప్తంగా పు సున్నితమైన ప్రాంతాల్లో ఈ విధంగా బగాను అప్రమత్తం చేసింది. అయితే నగరంలో కేవం చార్మినార్‌ పరిసర ప్రాంతాల్లో మాత్రమే ఫ్లాగ్‌మార్చ్‌ నిర్వహించడంపై హైదరాబాద్‌ ఎంపీ, ఎంఐఎం అధినేత అసదుద్దీన్‌ ఒవైసీ తీవ్ర అసంత ృప్తి వ్యక్తం చేశారు. ‘చార్మిచార్‌ వద్ద మాత్రమే ఎందుకు మార్చ్‌ నిర్వహించారు. సిక్రింద్రాబాద్‌ రైల్వేస్టేషన్‌ ఎదురుగా కానీ, హైటెక్‌సిటీలో గానీ ఎందుకు చేయట్లేదు’ అని ట్విటర్‌ వేదికగా ప్రశ్నించారు.
కాగా ఢల్లీిలోని చెరేగిన హింసతో దేశ వ్యాప్తంగా భయాందోళను వ్యక్తమయిన విషయం తెలిసిందే. పౌరసత్వ సవరణ చట్టం వ్యతిరేక, అనుకూ వర్గా మధ్య చోటుచేసుకున్న ఈ ఘర్షణలో  ఇప్పటివరకు 42 మందిమ ృతి చెందారు. సున్నితమైన అంశం అయినందున దేశ వ్యాప్తంగా ఎలాంటి అవాంఛనీయ ఘటను చోటుచేసుకోకుండా కేంద్ర హోంశాఖ అప్రమత్తయింది. దీనిలో భాగంగానే ఉత్తర భారతంలోని పుముఖ్య పట్టణాతో పాటు దక్షిణాదిన సమస్యాత్మక ప్రాంతాల్లో బగాను అర్ట్‌ చేసింది. ప్రజు ఎలాంటి భయాందోళనకు గురికాకూడదని భరోసా ఇచ్చేందుకు ఈ మార్చ్‌ చేపట్టినట్లు కేంద్ర ప్రభుత్వ వర్గా సమాచారం.