నిబంధనకు విరుద్ధంగా ఉన్న కాలేజీపై ఇంకా
స్పష్టత ఇవ్వని విద్యాశాఖ అధికాయి
`మొత్తం 238 కాలేజీకు ఏఐసీటీఈ నోటీసు
`వీటిలో 155 జేఎన్టీయూ, 23 ఓయూ పరిధిలోనివి
`మిగిలిన 60 కాలేజీు ఏ వర్సిటీ పరిధిలోనివో తేని వైనం
`కాలేజీపై సమీక్ష నిర్వహించిన విద్యాశాఖ స్పెషల్ సీఎస్
`డోలాయమానంలో 92 కళాశాల భవిత
`ఆందోళనలో వేలాది విద్యార్థు, తల్లిదండ్రు
`ఇంటర్మీడియట్ పరీక్ష తర్వాత మూసివేత చర్యు
`దిద్దుబాటు చర్యు ప్రారంభించిన ఇంటర్ బోర్డు
హైదరాబాద్ :
తెంగాణలో 75 పైగా ఎలాంటి అనుమతు లేని కాలేజీున్నట్లు అధికారులే గర్వంగా చెపుతున్నారు. ఇందులో రెండు సంస్థకు చెందినవే 42 కాలేజీున్నాయి. దీనితో హైకోర్టు దర్మాసనమే నివ్వరపోయింది..అదికూడా హైకోర్టు ఆదేశిస్తే గాని ఇంటర్ బోర్డుకు సోయి రాలేదు. ఒక్క కూకట్పల్లి ప్రాంతంలోనే సుమారు యాభైైకి పైగా అద్దె భవనాల్లో రెండే విద్యాసంస్థకు చెందిన కాలేజీు హాస్టల్ వసతుతో కొనసాగుతున్నాయి. ఇక ఇరుకు భవనాల్లో వసతి సౌకర్యా సంగతి ఎంత చెప్పినా తక్కువే. నిజానికి ఇంటర్ కాలేజీ ఏర్పాటు చేయాంటే సవాక్ష నిబంధనున్నాయి. అనేక ప్రభుత్వశాఖ నుంచి నో అబ్జక్షన్ పత్రాు ఉండలి. కానీ ఇలాంటి కాలేజీు కార్పోరేట్ సంస్థవే కావడంతో ఇంటర్ బోర్డు అధికాయి వాటి వైపు కన్నెత్తే చూడరు . కాలేజీ విషయంలో యూనివర్సిటీ అధికాయి అంతులేని నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. ఏ కాలేజీు తమ యూనివర్సిటీ పరిధిలో ఉన్నాయో కూడా చెప్పలేని పరిస్థితిలో ఉన్నారంటే.. నిర్లక్ష్యం ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు. నిబంధనకు విరుద్ధంగా కొనసాగుతున్న 238 ప్రొఫెషనల్ కాలేజీకు ఆల్ ఇండియా కౌన్సిల్ ఫర్ టెక్నికల్ ఎడ్యుకేషన్(ఏఐసీటీఈ) 6 నెల క్రితం నోటీసు జారీ చేసింది. వీటిపై చర్యు తీసుకోవాల్సిందిగా ఇటు ప్రభుత్వానికి, అటు వర్సిటీకు సూచించింది. 2020-21 విద్యా సంవత్సరానికి అన్ని పత్రాను అందిస్తేనే ఆ కాలేజీకు గుర్తింపు ఇస్తామని ఏఐసీటీఈ స్పష్టం చేసింది.
ఈ నేపథ్యంలో ఈ కాలేజీ అంశంపై గత శుక్రవారం విద్యాశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి చిత్రా రామచంద్రన్.. జేఎన్టీయూ, ఓయూ, ఉన్నత విద్యామండలి అధికారుతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా 238 కాలేజీల్లో 155 కాలేజీు తమ పరిధిలోకి వస్తాయని జేఎన్టీయూ, 23 కాలేజీు(మొత్తం 178 కాలేజీు) తమ పరిధిలోకి వస్తాయని ఓయూ అధికాయి తెలిపారు. దీంతో మిగిలిన 60 కాలేజీు ఏ యూనివర్సిటీ పరిధిలోకి వస్తాయనేదానిపై స్పష్టత లేకపోవడం గమనార్హం. ఇందుకు సంబంధించి ఆయా వర్సిటీ దగ్గర సమాచారం లేకపోవడం విచిత్రం. అసు అధికారు వద్ద ఏఐసీటీఈ నోటీసు జారీ చేసిన 238 కాలేజీ జాబితానే లేకపోవడం గమనార్హం. గత రెండేళ్లుగా ఈ విషయంపై గందరగోళం జరుగుతున్నా.. వర్సిటీ అధికాయి మాత్రం నిర్లిప్తంగా ఉండడం గమనార్హం.
భవన నిర్మాణ ప్రణాళిక అనుమతు, భూ సమస్య, జీవో 111 పరిధి సమస్యగ 238 ప్రొఫెషనల్ కాలేజీకు రెండేళ్ల క్రితమే ఏఐసీటీఈ నోటీసులిచ్చింది. అయితే ప్రభుత్వ హామీ మేరకు ఆ కాలేజీకు ఏఐసీటీఈ రెండేళ్లు మినహాయింపు ఇచ్చింది. ఆ గడువు ఈ యేడాదితో ముగియడంతో 2020-21 విద్యా సంవత్సరానికి అవసరమైన పత్రాు అందించాని ఆ కాలేజీకు ఏఐసీటీఈ మళ్లీ నోటీసు జారీ చేసింది.
92 కాలేజీ పరిస్థితి ఏంటి?
ఓయూ, జేఎన్టీయూ అధికారు వద్ద ఉన్నటువంటి కాలేజీ జాబితా ప్రకారం 178 కాలేజీల్లో కేవం 86 కాలేజీు ఏఐసీటీఈ అడిగిన పత్రాను ప్రభుత్వానికి అందించగా మిగతా 92 కాలేజీలే అందించలేదు. పత్రాు అందించిన వాటిలో జేఎన్టీయూ పరిధిలో 82 కాలేజీు ఉండగా ఓయూ పరిధిలో 4 కాలేజీు ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఆ 92 కాలేజీ పరిస్థితి ఏమిటనేది ప్రశ్నార్థకంగా మారింది. ఇందులో 111 జీవో పరిధిలోనే 42 కాలేజీు ఉండడం గమనార్హం.
వీటికి తోడు ఏ వర్సిటీ పరిధిలో ఉన్నాయో లెక్క తేని 60 కాలేజీ పరిస్థితి ఏమిటనేది కూడా ప్రశ్నార్థకంగా ఉంది. ఈ నేపథ్యంలో ఈ కాలేజీకు వచ్చే యేడాది ఏఐసీటీఈ అనుమతి ఇస్తుందా? లేదా? అనేది ప్రశ్నార్థకమే. ఒకవేళ ప్రభుత్వం మళ్లీ జోక్యం చేసుకుని సమయం ఇవ్వాని కోరితే తప్పా.. ఆ కాలేజీకు ఏఐసీటీఈ అనుమతి ఇచ్చే అవకాశం లేదు. దీనిపై కాలేజీ యాజమాన్యాు, ప్రభుత్వంలోని కీక వ్యక్తు సీఎం కేసీఆర్తో త్వరలోనే చర్చించే అవకాశం ఉన్నట్లు సమాచారం.
మేము గిల్లినట్లు చేస్తాం ఏమి అనుకోవద్దు జరా ఏడ్చి నట్లు చేయండి అన్నట్లు ఉంది. కార్పొరేట్ కాలేజీ విషయంలో తెంగాణ ఇంటర్మీడియట్ బోర్డు వ్యవహారం. అలాగే ఉంది ఎదో కోర్టు మొట్టికాయ వేసింది కదా అని తనిఖీ పేరుతో మొదట హడావుడి చేయడం ఆ తరువాత కథ షరా మాములే. రాష్ట్ర రాజధాని హైదారాబాద్ లోనే ఏకంగా 45 కాలేజీు ఎలాంటి అనుమతు లేకుండానే నడుస్తున్నాయి ఇందులో రెండు వే మంది విద్యార్థు చదువుతున్నారని ఇంటర్ బోర్డు అధికాయి హైకోర్టు కు లిఖిత పూర్వకంగా తెలియజేసారు .
హైకోర్టు దర్మాసనమే నివ్వరపోయింది .తెంగాణ లో 75 పైగా ఎలాంటి అనుమతు లేని కాలేజీున్నట్లు అధికారులే గర్వంగా చెపుతున్నారు.ఇందులో రెండు సంస్థకు చెందినవే 42 కాలేజీున్నాయి. అదికూడా హైకోర్టు ఆదేశిస్తే గాని ఇంటర్ బోర్డు కు సోయి రాలేదు. ఒక్క కూకటిపల్లి ప్రాంతంలోనే సుమారు యాబైకి పైగా అద్దె భవనాల్లో రెండే విద్యాసంస్థకు చెందిన కాలేజీు హాస్టల్ వసతుతో కొనసాగుతున్నాయి.
ఇక ఇరుకు భవనాల్లో వసతి సౌకర్యా సంగతి ఎంత చెప్పినా తక్కువే. నిజానికి ఇంటర్ కాలేజీ ఏర్పాటు చేయాంటే సవాక్ష నిబంధనున్నాయి. అనేక ప్రభుత్వశాఖ నుంచి నో అబ్జాక్షన్ పత్రాు ఉండలి. కానీ ఇలాంటి కాలేజీు కార్పోరేట్ సంస్థవే కావడంతో ఇంటర్ బోర్డు అధికాయి వాటి వైపు కన్నెత్తే చూడరు .
పైగా ఇలాంటి కాలేజీను ఇంటర్ బోర్డు అధికాయి బంగారు బాతుగా చూస్తారు. అందుకే కార్పోరేట్ సంస్థది ఆడిరదే ఆట పాడిరదే పాటగా ఉంది. ఎన్ని విపత్తు ఎదురైనా ఇంటర్ విద్యను కార్పొరేట్ కబంధ హస్తానుంచి విముక్తి కలిగించడం ఇంటర్ బోర్డ్ దుస్సాధ్యంగానే భావిస్తోంది.
దశాబ్దాుగా పాతుకుపోయిన కింది స్థాయి అధికాయి ప్రతి యేటా కార్పొరేట్ కాలేజి నుంచి క్రమం తప్పకుండా వచ్చే మామూళ్ల మత్తులోనే ఉండి పోతున్నారు. ఇంకా చెప్పాంటే వీరు అక్కడినుంచి కద కుండా ఉన్నత స్థాయిలో చక్రం తిప్పుతోంది కూడా ఈ కార్పొరేట్ వ్యవస్థే. పోయిన ఏడాది ఇంటర్ ఫలితాల్లో తలెత్తిన సాంకేతిక లోపా వ్ల 23 మంది విద్యార్థు బలిపీఠం ఎక్కారు. పెద్ద దుమారం చెరేగింది.పది రోజు పాటు ఆందోళనతో రాష్ట్రం అట్టుడుకింది. విషయం రాష్ట్ర పతి దాక వెళ్ళింది.నిజంగానే ప్రభుత్వ ప్రతిష్ట కు భంగం కలిగింది.
అయినా సరే బోర్డు లో అవినీతి అనకొండ ఫై కన్నెత్తి చేసే వారులేరు. మీడియా యాజమాన్యాకు ,ప్రజాప్రతినిధు ,ప్రతియేటా ఈ కార్పోరేట్ యాజమాన్యా నుంచి అందినకాడికి దండుకుంటున్నాయి.ఇలాంటి వ్యవస్థ ను మేనేజీ చేయడానికి కోట్ల రూపాయలే వెచ్చిస్తున్నాయి. ఈ తరహా దుబారా ఖర్చు తగ్గించుకోవడానికే కార్పోరేట్ సంస్థుకొంత కాం సిండికేట్ ుగా మారాయి.హైకోర్టు ఆదేశాతో ఎదో మొక్కుబడిగా కదిలిన ఇంటర్ బోర్డు తనఖీ తో హడావుడి చేసింది.తు తూ మంత్రంగా చర్యు తీసుకుంది. కానీ కోర్టు వాస్తవ పరిస్థితుపై వాకబు చేయడంతో ఉలిక్కి పడిన అధికాయి అక్రమ కాలేజీ గుట్టు కొంత మేరకు విప్పారు. కోర్టు తమ కొరడా జుూపించే పరిస్థితుండడంతో అక్రమ కాలేజీు వచ్చే యేడాది నుంచైనా మూసేయాని యాజమాన్యాతో కాళ్ళ బేరానికి దిగింది.