చెవి రింగులే బ్లూటూత్‌గా తయారుచేసిన వారణాసికి చెందిన
శ్యామ్ చౌరాసియా
వారణాసి: మహిళ రక్షణ కోసం ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో ఓ యువకుడు చెవి రింగును రూపొందించాడు. వాటిని ధరించినవారు ఆపదలో ఉన్నప్పుడు బ్లూటూత్ ద్వారా తక్షణమే పోలీసుకు సమాచారం అందించేలా వీటిని తయారు చేశాడు. వివరాల్లోకి వెళ్తే.. ఉత్తర్‌ప్రదేశ్ వారణాసికి చెందిన శ్యామ్ చౌరాసియా ఓ సాఫ్ట్వేర్ కంపెనీలో శిక్షకుడిగా పనిచేస్తున్నాడు. మహిళ రక్షణ కోసం శ్యామ్ ఎప్పుడూ పరితపించేవాడు. ఈ క్రమంలోనే మహిళ కోసం భద్రతా పరికరాను వినియోగించి పు రకా వస్తువును తయారు చేసేవాడు. ఇందులో భాగంగానే విద్యార్థిను, మహిళకు భద్రత కల్పించే విధంగా అధునాతన పరికరాతో చెవి రింగు రూపొందించాడు. ఈ చెవిరింగుకు బ్లూటూత్‌ను కూడా అమర్చాడు. ఇది ఫోన్‌కు అనుసంధానమై ఉంటుంది. ఆపదలో ఉన్న సమయంలో బ్లూటూత్ ద్వారా పోలీసు కంట్రోల్ రూమ్‌కు కాల్ చేసుకునే వెసుబాటును కల్పించాడు. మరింత ఆపదలో ఉన్నప్పుడు రక్షణ కోసం ఇందులో తూటాను అమర్చడం గమనార్హం. శ్యామ్ తయారు చేసిన చెవి రింగు మహిళకు అందాన్ని చేకూర్చడమే కాకుండా వేధింపు సమయంలో ఆత్మరక్షణకు సాధనంగా పని చేస్తాయి.
మహిళు ఆపదలో ఉన్న సమయంలో బటన్ నొక్కితే బ్లూటూత్ ద్వారా మొబైల్‌కు అనుసంధానం అవుతుంది. అప్పుడు చరవాణిలో కన్పించే పోలీసు కంట్రోల్ రూమ్‌కు ఫోన్ చేయవచ్చు. దీంతో పోలీసు ఆ లొకేషన్‌ను గుర్తించి అక్కడికి చేరుకోవడానికి మీంటుంది. రింగులో అమర్చిన బ్యాటరీ పరికరం ద్వారా అందులో ఉన్న తూటాను ప్చేవచ్చు. ఖాళీ ప్రదేశం వైపు మాత్రమే పేలే ఈ బుల్లెట్ శబ్ధం సుమారు కిలోమీటరు మేర వినిపిస్తుంది. తద్వారా బాధితును రక్షించేందకు సమీపంలోని వారు కూడా స్పందించే అవకాశముంది. మహిళ రక్షణ కోసం ఎప్పుడూ పరితపించే శ్యామ్ ఇది వరకే లిప్‌స్టిక్, హ్యాండ్ బ్యాగ్‌లో కూడా ఇలాంటి భద్రతా పరికరానే తయారు చేశాడు. శ్యామ్ స ృజనాత్మకతను చూసి విద్యార్థిను, మహిళకు ఈ రింగు ఎంతో భద్రత కల్పిస్తాయని స్థానికు కొనియాడారు.