మల్కాజిగిరి ఎంపీ రేవంత్ రెడ్డి
హైదరాబాద్: కంది రైతు సమస్యను వెంటనే పరిష్కరించాని మల్కాజిగిరి ఎంపీ రేవంత్ రెడ్డి డిమాండ్ చేశారు. కంది రైతు రోడ్కెక్కే పరిస్థితు వచ్చాయని, అలాంటప్పుడు రైతు సమన్వయ సమితు ఏం చేస్తున్నాయని ఆయన ప్రశ్నించారు. రెండు రోజుల్లో కార్యాచరణ ప్రకటించకపోతే ‘రైతు గోస’ పేరుతో తమ కార్యాచరణను ప్రకటిస్తామని రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు.ఈ మేరకు కందు కొనుగోళ్లపై ముఖ్యమంత్రి కేసీఆర్‌కు రేవంత్ బహిరంగ లేఖ రాశారు. కంది విస్తీర్ణం, దిగుబడిని అంచనా వేయడంలో తెరాస ప్రభుత్వం పూర్తిగా విఫమైందని విమర్శించారు. ప్రైవేటు వ్యాపారు సూచన మేరకే ప్రభుత్వం రైతు వద్ద కందు కొనడం లేదని ఆయన ఆరోపించారు. తక్షణమే పరిస్థితిని సీఎం సమీక్షించాని లేఖలో కోరారు. ట్రంప్ విందుకు హాజరై ఇవాంక యోగక్షేమాు తొసుకోవడం కాకుండా రాష్ట్రంలోని కంది రైతు సమస్యపై ద ృష్టి పెట్టాని రేవంత్ వ్యాఖ్యానించారు.
ముఖ్యమంత్రి కేసీఆర్, మంత్రి కేటీఆర్ సురభి నాటకాు తపించే విధంగా నాటకాలాడుతున్నారని ఎంపీ రేవంత్ రెడ్డి ఎద్దేవా చేశారు. మల్కాజిగిరి పార్లమెంట్ పరిధిలోని కూకట్పల్లి ప్రాంతంలో నిర్వహించిన ‘పట్నం గోస’ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా కైతలాపూర్‌లో నిర్మిస్తున్న రెండు పడకగదు ఇళ్లను ఆయన పరిశీలించారు. ఇళ్ల పంపిణీలో స్థానికుకు ప్రాధాన్యత కల్పించాని రేవంత్ అన్నారు. కూకట్పల్లి నియోజకవర్గ పరిధిలోని గల్ఫ్ ఆయిల్ కార్పొరేషన్లో 40 ఎకరా ప్రభుత్వ భూమి ఉందని దీనిపై నివేదిక సమర్పించాని అధికారును ఆదేశించారు. రెండు నెల్లోగా రెండు పడక గదు ఇళ్ల నిర్మాణాను పూర్తి చేసి బ్ధిదారుకు అప్పగించకపోతే కలెక్టర్ కార్యాయాన్ని ముట్టడిస్తామని హెచ్చరించారు. తెరాస గెలిచిన తర్వాత ఆ పార్టీ నాయకు ధనవంతుయ్యారని, కానీ, పేద ప్రజకు మాత్రం ఇళ్లు రాలేదని రేవంత్ దుయ్యబట్టారు.కేసీఆర్, కేటీఆర్ు ఆర్భాటా కోసం హడావుడి చేస్తూ ప్రజపై ప్రేమ ఉన్నట్లు నాటకాు ఆడుతున్నారని ఆరోపించారు.