కరోనా ప్రభావంపై రఘురాం రాజన్ సహా
చికాగో: ప్రపంచ దేశాను కవరపెడుతున్న కరోనా (కొవిడ్-19) వైరస్ ప్రభావంతో స్టాక్ మార్కెట్లు నష్టా బాట పడుతున్నాయి. ఈ నేపథ్యంలో ఆర్బీఐ మాజీ గవర్నర్ రఘురాం రాజన్ పు సూచను చేశారు. వైరస్ వ్యాపించకుండా కట్టుదిట్టమైన చర్యు తీసుకోవడమే ఉత్తమమైన ఆర్థిక ఔషధమని, ప్రోత్సాహకా గురించి తర్వాత ఆందోళన చెందవచ్చని అన్నారు. ఈ విషయంలో కేంద్ర బ్యాంకు చేయగలింది కొంతేనని పేర్కొన్నారు. ‘‘వైరస్ వ్యాప్తికి పరిమితి ఉందనే భావన ప్రజల్లో కలిగించాలి. అప్పుడే దాన్ని నివారించేందుకు ఒక పరిష్కారం దొరుకుందనే ఆశ ప్రజల్లో ఉంటుంది. ఇటువంటి సమయంలో ప్రభుత్వాు ప్రోత్సాహకా గురించి ఆందోళన చెందకుండా మహమ్మారికి వ్యతిరేకంగా పోరాడాలి. ఒక్క వారంలోనే మార్కెట్లపై విశ్వాసం కోల్పోయి ఆందోళనకు గురయ్యాం. సరఫరా, సౌకర్యా ఉత్పత్తుపై కంపెనీను వైరస్ ప్రభావం ఆలోచనలో పడేసింది. దీని వ్ల ప్రపంచవ్యాప్తంగా ఉత్పత్తి తీవ్రంగా దెబ్బతింటుంది’’ అని రాజన్ తెలిపారు. కరోనా వైరస్ ప్రభావం ప్రపంచ ఆర్థిక వ్యవస్థపై కూడా పడిరది. దశాబ్దం క్రితం ఆర్థిక సంక్షోభం తర్వాత ఎప్పుడు లేనంతగా మందగమనంలో మార్కెట్లు కొనసాగుతున్నాయి. దీనిపై బ్యాంక్ ఆఫ్ అమెరికా కార్పొరేషన్ ఆర్థికవేత్తు తమ ఖాతాదారును హెచ్చరించారు.