ఎఫ్ఐఎస్ ఎండీ మహేశ్ రామమూర్తి
న్యూఢల్లీి: దేశవ్యాప్తంగా ఉన్న ఏటీఎంల్లో మార్పు(రీకాలిబ్రేషన్) విషయమై వస్తున్న వార్త నేపథ్యంలో.. ఆ విషయం గురించి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని ఎఫ్ఐఎస్ ఎండీ(బ్యాంకింగ్ స్యొూషన్స్ ఏపీఎంఈఏ) మహేశ్ రామమూర్తి ప్రకటించారు. ఈ చర్య వ్ల వినియోగదారుకు ఏ విధమైన అసౌకర్యం కగదని ఆయన హామీ ఇచ్చారు. ‘‘రానున్న కొద్ది నెల్లో భారత్‌లోని 2.4 క్ష ఏటీఎం రీకాలిబ్రేషన్ చేయాని అనుకుంటున్నాం. ఈ ప్రక్రియలో భాగంగా రూ.2,000 నోట్లు ఉంచే స్లాట్‌ను రూ.500తో మారుస్తున్నాం. బ్యాంకుకు, ఏటీఎం నిర్వహణ సంస్థకు ఈ కార్యక్రమం భారీ కసరత్తు కానుంది. వినియోగదారు సౌకర్యార్థం.. వారు ఏటీఎం నుంచి ఎక్కువ సార్లు విత్‌డ్రా చేసుకోగలిగే అవకాశం ఉంటుంది. అందువ్ల వినియోగదాయి ఈ విషయమై ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. బ్యాంకుతో సంప్రదింపు అనంతరం మాత్రమే ఈ చర్యు చేపడతాం. విత్‌డ్రా సంఖ్యకు అనుగుణంగా ప్రతిఫలాన్ని పొందే బ్యాంకు, బ్యాకింగేతర ఆర్థిక సంస్థు (ఎన్బీఎఫ్సీ) కూడా ఈ కార్యక్రమం వ్ల ప్రయోజనం పొందుతాయి. అందువ్ల బ్యాంకు, ఆర్థిక సంస్థు కూడా ఆందోళన చెందనవసరం లేదు.’’ అని ఆయన వివరించారు.