భోరుమంటున్న కోళ్ల ఫారం వ్యాపాయి..పండగ చేసుకుంటున్న
మటన్ అమ్మకందాయి
`కోళ్లకు కరోనా వైరస్ అంటూ వదంతు
`పనిగట్టుకుని సోషల్ మీడియాలో మెసేజ్‌ు
`భారీగా తగ్గిన చికెన్, కోడిగుడ్ల అమ్మకాు
`అమాంతం పడిపోయిన ధరు
`బోదిబోమంటున్న చికెన్ వ్యాపాయి
`రోజుకు రూ.కోటిన్నర వరకు నష్టం
హైదరాబాద్:
చైనాలో కరోనా వైరస్ విజృంభించి వేలాదిమంది మరణిస్తుండడంతోపాటు పశుపక్షాదు మృత్యువాతపడుతున్నాయి. మనవద్ద కూడా కోళ్లకు కరోనా వైరస్ సోకుతున్నదని వదంతు వ్యాపిస్తుండడంతో కోళ్ల పరిశ్రమ తీవ్రంగా నష్టపోతున్నది. చికెన్, కోడిగుడ్ల కొనుగోళ్లు తగ్గడంతో ధరు అమాంతం పడిపోయాయి. తెంగాణలోని పు జిల్లాలో వ్యవసాయం తర్వాత కోళ్ల పరిశ్రమ క్షలాదిమందికి ఉపాధినిస్తున్నది. కొనుగోళ్లు తగ్గడంతో ఫారా నిర్వహణ భారంగా మారిందని యజమాను బోదిబోమంటున్నారు. మెదక్ ఉమ్మడి జిల్లావ్యాప్తంగా రోజుకు రూ.కోటిన్నర వరకు నష్టం వాట్లిుతున్నట్లు అంచనా.
కరోనా వైరస్‌తో చైనాలో వంద సంఖ్యలో మనుషు మరణించడంతో ఇక్కడ కరోనా వైరస్ మీద సోషల్‌మీడియాలో పోస్టు రావడంతో ఎక్కువ శాతం ప్రజు చికెన్, కోడిగుడ్లు తినడం మానివేశారు. దీంతో కోడితో పాటు గుడ్డు రేటు పడిపోవడంతో కోళ్ల పరిశ్రమ నష్టపోతున్నది. కోళ్ల పరిశ్రమపై కరోనా వైరస్ పుకార్లు శికార్లు చేయడంతో మూలిగే నక్కపై తాటి పండు పడినట్లు కోళ్ల పరిశ్రమ యజమాను విపిస్తున్నారు. చికెన్ తింటే కరోనా వైరస్ రాదని చెబుతున్నా, స్వయంగా కేంద్ర ప్రభుత్వం ప్రకటించినా అప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోయింది. మెదక్ జిల్లాలో కోళ్ల పరిశ్రమ పెద్ద ఎత్తున విస్తరించి ఉంది. జిల్లాలో 45క్ష లేయర్ కోళ్లఫారాు, 55 క్ష బ్రాయిర్ కోళ్ల ఫారాు, 6 క్ష బ్రీడర్స్ ఉన్నాయి. క్ష కోళ్లకు రోజుకు 12 టన్ను దాణా అవసరం ఉంటుంది. దాణా రేట్లు బాగా పెరిగిపోవడంతో కోళ్ల పరిశ్రమకు ప్రతికూ పరిస్థితు ఏర్పడ్డాయి. దాణా కోసం వినియోగించే జొన్ను, సోయాబిన్‌ు క్వింటాుకు రూ. 1900, రూ. 4000 ధర పుకుతుండటంతో నిర్వహణ వ్యయం పెరుగుతున్నది. సోషల్ మీడియాలో 15 రోజు కింద చికెన్ తింటే కరోనా వైరస్ వ్యాపిస్తుందని పుకార్లు వచ్చాయి. అప్పటి నుంచి రోజు రోజుకు కోడి, గుడ్డు ధరు పడిపోయాయి. పేపర్ రేటు కన్నా రేట్లు పడిపోయాయి. పేపర్‌లో కోడికి కిలోకు రూ.54 ఉంటే రైతుకు రూ.37 మాత్రమే చెల్లిస్తున్నారు. గుడ్డు ధర రూ.3 పడిపోయింది. రూ.3 అయినా కొనే వారు లేకపోవడంతో క్ష కోడిగుడ్లు ఫారా గోడౌన్లలో నిలిచిపోయాయి. దీంతో మహారాష్ట్ర తదితర రాష్ట్రాకు ఎగుమతి చేయడానికి కోళ్ల పరిశ్రమ యజమాను ప్రయత్నాు చేస్తున్నారు. గుడ్డు ధర 4.25, కోడి కిలోకు ధర రూ.75-80 ఉంటేనే యజమానికి గిట్టుబాటు అవుతుంది. పది రోజుల్లో కోళ్ల పరిశ్రమకు కరోనా పుకార్లకు దాదాపు రూ.15 కోట్ల నష్టం వాటిల్లిందని అంచన.
పుకార్లను నమ్మవద్దు : పశువైద్యు
కోళ్లను తింటే కరోనా వైరస్ సోకుతుంది అన్న పుకార్లను నమ్మవద్దు. కోడి నుంచి కరోనా వైరస్ వ్యాపించినట్లు దాఖలాు లేవు. ఎవరో ఆకతాయు చేసిన పుకార్ల మూంగా కోళ్ల పరిశ్రమకు తీరని నష్టం వాటిల్లింది.
తీవ్రంగా నష్టపోతున్నాం : పౌల్ట్రీ యజమాని రమణారెడ్డి
సోషల్ మీడియాలో వచ్చిన వదంతు మూంగా కోళ్ల పరిశ్రమకు ఊహించని నష్టం వాటిల్లింది. కోడిగుడ్లు తీసుకునే వారు లేకపోవడంతో క్ష గుడ్లు గోడౌన్లలో నిలిచిపోయాయి. ధర తక్కువ కావడంతో పాటు కొనుగోళ్లు లేకపోవడంతో తీవ్రంగా నష్టపోతున్నాం. సోషల్ మీడియాలో దుష్పచారం చేస్తున్న వారిపై చర్యు తీసుకోవాలి.
ఇన్నాళ్లు కోడి కొండెక్కిందన్న వార్తు రాస్తు వస్తున్నాం. కూరగాయ ధరతో పాటు చికెన్ ధరు కూడా ఆకాశాన్ని అంటాయని చెప్పుకున్నాం. ఇప్పుడుమాత్రం కోడి కొండ దిగొచ్చింది. చికెన్ ధర భారీగా పడిపోయంది. సండే వస్తే ముక్క లేనిదే ముద్ద దిగని నాన్ వెజ్ ప్రియు సైతం చికెన్ కొనాంటేనే భయపడుతున్నారు. దీంతో తొగు రాష్ట్రాలైన.. ఆంద్రప్రదేశ్, తెంగాణలో చికెన్ అమ్మకాు దారుణంగా పడిపోయాయి. ప్రతి ఆదివారం చికెన్ తినే మాంసహార ప్రియు సైతం గత 20 రోజుగా వినియోగం తగ్గించారు. దీనికి ముఖ్య కారణం చైనాలో విజృంభిస్తున్న కరోనా వైరస్. జంతు మాంసా నుంచే కరోనా వైరస్ విజృంభించిందన్న ప్రచారంతో భారత్‌లోనూ మాంస వినియోగం గణనీయంగా తగ్గించేశారు. దీంతో బ్రాయిర్ కోడి, చికెన్ ధరు పడిపోయాయి. కరోనా వైరస్ ప్రబక ముందు తొగు రాష్ట్రాల్లో కిలో రూ.200కు పైనా పలికిన చికెన్ ధర ఒక్కసారిగా పడిపోయింది. ఈవారం రోజుల్లోనే కిలో ధర రూ. 100కి వచ్చింది. ధర తగ్గినా చికెన్ కొనుగోళ్లు మాత్రం పెరగలేదు. ఎందుకొచ్చిన చికెన్ అంటూ.. జనం కూరగాయలే తింటున్నారు. ఈ ఆదివారం ఉభయ రాష్ట్రాల్లోని అనేక ప్రాంతాల్లో చికెన్ షాపు వెవెబోయాయి.
కోళ్ల అమ్మకాపై కరోనా వైరస్ ఎఫెక్ట్.. భారీగా తగ్గిన చికెన్ ధరు
కరోనా వైరస్ ఎఫెక్ట్ చికెన్ అమ్మకాపై పడిరది. చికెన్ ద్వారా కరోనా వ్యాపిస్తుందనే ప్రచారంతో కోడి మాంసం విక్రయాు భారీగా పడిపోయాయి. చికెన్ తినడానికి జనం జంకుతుండటంతో… దాని ప్రభావం విక్రయాపై పడిరది. ఫలితంగా వారం రోజుల్లోనే చికెన్ అమ్మకాు సగం పడిపోయాయి. రోజుకు 80-100 కిలో చికెన్ విక్రయించే షాపుల్లో ఇప్పుడు 50-60 కిలోు మాత్రమే విక్రయిస్తున్నామని దుకాణదాయి వాపోతున్నారు. డిమాండ్ తగ్గడంతో చికెన్ ధరు కూడా తగ్గాయి. మన దగ్గర కిలో చికెన్ ధర రూ.180 నుంచి రూ.140కి పడిపోయింది. మరోవైపు కోళ్లకు వైరస్ సోకుతుందనే కారణంతో పశ్చిమ గోదావరి జిల్లా తణుకులో బుధవారం నుంచి వారం రోజుపాటు చికెన్ అమ్మకాు నిలిచిపోనున్నాయి. చికెన్ అమ్మకాు జరగకుండా చూడాని ఎమ్మెల్యే కారుమూరి వెంకట నాగేశ్వర రావు అధికారును ఆదేశించారు.
చికెన్ కారణంగా కరోనా సోకుతుందనే భయాందోళన కారణంగా చాలా మంది జనం ఖరీదు ఎక్కువైనా మటన్ కొనుగోు చేయడానికి ఆసక్తి చూపుతున్నారని షాపు యజమాను తెలిపారు. దీంతో మటన్ ధరు పెరిగాయి. తొగు రాష్ట్రాల్లో సగటున రోజుకు 5 క్ష కిలో చికెన్ విక్రయిస్తుంటారు. ఈ సీజన్లో డిమాండ్ ఎక్కువగా ఉండాల్సింది. కానీ కరోనా ఎఫెక్ట్‌తో సీన్ రివర్స్ అయ్యింది.
తొగు రాష్ట్రాల్లోనే కాకుండా దేశంలోని పు ప్రాంతాల్లో ఇదే పరిస్థితి నెకొంది. కోళ్లు, గొర్రొ, పందుల్లాంటి జంతువు ద్వారా కరోనా వైరస్ సోకదని, ఆందోళన చెందాల్సిన అవసరం లేదని నిపుణు చెబుతున్నారు. మాంసాన్ని బాగా ఉడికించి తినడం వ్ల జంతుమాంసం ద్వారా వచ్చే జబ్బు రాకుండా చూసుకోవచ్చని సహా ఇస్తున్నారు.