మీడియా సమావేశంలో ఇరుదేశా నేత మనోగతం
`300 కోట్ల డార్ల మివైన రక్షణ ఒప్పందాు
`అంతర్గత భద్రతపై ఒకరికొకరు సహకరించుకుంటున్నాం
`మాదక ద్రవ్యాు, నార్కో టెర్రరిజంపై ఉమ్మడిగా ఉక్కుపాదం
`మానవ అక్రమ రవాణాపై రెండు దేశాు ఉమ్మడిగా పోరాటం
`రెండుదేశా మధ్య ఇటీవ 20 బిలియన్ డార్ల వాణిజ్యం
`ఉగ్రవాదానికి ఊతమిచ్చేవారికి వ్యతిరేకంగా రెండు దేశా పోరాటం
`ఆర్థిక సంబంధాల్లో పారదర్శక వాణిజ్యానికి కట్టుబడి ఉన్నాం
`అధ్యక్షుడు ట్రంప్ పర్యటన రెండు దేశాకు కీకం
న్యూఢల్లీి: భారత్‌లో అమెరికా అధ్యక్షుడి పర్యటన రెండో రోజు కొనసాగింది. హైదరాబాద్ హౌస్‌లో ట్రంప్, మోదీ ద్వైపాక్షిక చర్చు ముగిశాయి. అనంతరం ఇరు దేశా అధినేతు సంయుక్తంగా మీడియా సమావేశంలో పాల్గొన్నారు. తొుత ప్రధాని మోదీ మాట్లాడుతూ,.. ‘‘ భారత్, అమెరికా మధ్య 3 అవగాహన ఒప్పందాు కుదర్చుకున్నాం. భారత్- అమెరికా మైత్రి బంధానికి ప్రభుత్వాతో సంబంధంలేదు. ప్రజ కేంద్రంగానే మైత్రీ బంధం బలోపేతమవుతూ వస్తోంది. రక్షణ, భద్రత, టెక్నజీ అంశాల్లో కలిసి సాగాని నిర్ణయించుకున్నాం. భారత సైన్యం గతంలో ఎప్పుడూ లేనంత స్థాయిలో అమెరికాతో సంయుక్త విన్యాసాు చేపడుతోంది. రక్షణ రంగానికి అత్యాధునిక ఆయుధాు సమకూరబోతున్నాయి. దేశ భద్రతకు అమెరికా, భారత్ మైత్రీ బంధం ఎంతో సహాయకారిగా ఉంటుంది. మానవ అక్రమ రవాణా, మాదకద్రవ్యా స్మగ్లింగ్ అరికట్టేందుకు ఉమ్మడి కార్యాచరణ. భారత్, అమెరికా వాణిజ్యపరంగా సమాన అవకాశాకు కట్టుబడి ఉన్నాం. నమస్తే ట్రంప్ కార్యక్రమం ఎప్పటికీ గుర్తుండిపోతుంది’’ అని మోదీ అన్నారు.
భారత్‌లో తాను పర్యటించిన జ్ఞాపకాను ఎప్పటికీ మర్చిపోలేనని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ అన్నారు. ఇరు దేశా ద్వైపాక్షిక చర్చు ముగిసిన తర్వాత ఆయన మీడియా సమావేశంలో మాట్లాడారు. ‘ ఈ పర్యటన ఎంతో ప్రత్యేకమైంది. ఈ జ్ఞాపకాు ఎప్పటికీ మర్చిపోలేను. రెండు దేశాకు ఇది ఫవంతమైన పర్యటనగా ఉంటుంది. ఇస్లాం తీవ్రవాదం నుంచి ఇరుదేశా ప్రజకు భద్రత కల్పించే అంశంపై చర్చించాం. 5జీ వైర్‌లెస్ నెట్‌వర్క్‌పై చర్చించాం. 300 కోట్ల డార్ల మివైన రక్షణ ఒప్పందాు కుదిరాయి. ద్వైపాక్షిక ఆర్థిక సంబంధాపై ప్రధానంగా చర్చించాం. పరస్పర ప్రయోజనాను కాపాడుకునేలా పారదర్శకంగా వ్యవహరించాని నిర్ణయించాం. ’’ అని ట్రంప్ అన్నారు.
నమస్తే.. గత ఎనిమిది నెల్లో అధ్యక్షుడి ట్రంప్‌తో ఇది ఐదోసారి భేటీ. మోతెరాలో అద్భుతమైన స్వాగతం ఎప్పటికీ గుర్తుండిపోతుంది. భారత్-అమెరికా సంబంధాు కేవం రెండు ప్రభుత్వా మధ్యే కాదు.. ప్రజు కోసం ప్రజలే కేంద్రంగా ఇవి సాగుతున్నాయి. 21వ శతాబ్దంలో అత్యుత్తమ భాగస్వామ్యాల్లో ఇది ఒకటి. నేడు అధ్యక్షుడు ట్రంప్‌తో కలిసి మా సంబంధాు సమగ్ర ప్రపంచ వ్యూహాత్మక స్థాయికి తీసుకెళ్లాని నిర్ణయించాం. నేడు కీక అంశాపై పూర్తిగా చర్చించాము. రక్షణ, భద్రత, శక్తి, టెక్ సహకారం, గ్లోబెల్ కనెక్టివిటీ, వ్యాపార సంబంధాు, ప్రజ మధ్య సంబంధా వంటి అంశాు ఇందులో ఉన్నాయి.’
‘అమెరికా అత్యాధునిక ఆయుధాు.. భారత్ రక్షణ ఆయుధాగారాన్ని బలోపేతం చేస్తున్నాయి. ఇరు పక్షాకు చెందిన తయారీ యూనిట్లు సహకరించుకోవాని నిర్ణయించుకొన్నాయి. నేడు భారత దళాు అత్యధికంగా శిక్షణ కార్యక్రమాు అమెరికా దళాతో కలిసే నిర్వహిస్తున్నాయి. ఇదే విధంగా మా దేశా భద్రత కోసం కలిసి పనిచేస్తాం. ఉగ్రవాదును కట్టడిచేయడానికి సహకరించుకోవాని నిర్ణయించుకొన్నాం. దీంతోపాటు మాదద్రవ్యా అక్రమ రవాణ, మాదకద్రవ్యా ఉగ్రవాదంపై ఒప్పందాు జరిగాయి. వ్యూహాత్మక ఇంధన భాగస్వామ్యం కోసం ఒప్పందం జరిగింది. గ్యాస్, చమురు విషయంలో అమెరికా మాకు కీక భాగస్వామిగా మారింది. అణు, పునరుత్పాదక ఇంధన వనరు విషయంలో బంధం బపడిరది.’
‘21వ శతాబ్దాంలో వస్తున్న టెక్నాజీపై సరికొత్త అడుగుపడిరది. భారతీయ వృత్తి నిపుణు అమెరికా టెక్నాజీ, లీడర్ షిప్‌ను బలోపేతం చేస్తున్నారు. ఇరు దేశాు పారదర్శక, సంతులిత వాణిజ్యానికి కట్టుబడి ఉన్నాయి. మా వాణిజ్య భాగస్వామ్యం గణనీయంగా వృద్ధి చెందింది. ఇంధన, పౌర విమాన, రక్షణ, ఉన్నత విద్యలోని నాుగు రంగాల్లో కొన్నేళ్లలో 70 బిలియన్ డార్ల వ్యాపారం జరిగింది. దీనిలో ట్రంప్ కృషి కూడా ఉంది. వచ్చే మరి కొన్నేళ్లలో ఇది మరింత పెరుగుతుంది. ఇక ద్వైపాక్షిక వాణిజ్య విషయంలో మంత్రు స్థాయిలో చర్చు జరుగుతున్నాయి. వారి మధ్య జరిగే ఒప్పందం ఆధారంగా న్యాయ సమస్యను అధగమించి విస్త ృతమైన వాణిజ్య ఒప్పందానికి తుదిరూపం ఇచ్చేలా చర్చు మొదుపెట్టే అవకాశం ఉంది. మా సంబంధాు ఇరు పక్షాకే కాదు.. ప్రపంచానికీ మంచి చేస్తాయి. వీటిల్లో ప్రజ మధ్య ఉన్న సంబంధాలే ముఖ్యం. ఇందులో విద్యార్థు, వృత్తినిపుణదే కీక పాత్ర. వృత్తి నిపుణు అక్కడి ఆర్థిక వ్యవస్థకు ఎంతో చేస్తున్నారు. నేను ట్రంప్‌ను ఒకటి కోరా.. మన వృత్తి నిపుణు సామాజిక భద్రత ఇతర అంశాపై చర్చను కొనసాగించాని కోరాను. ఈ క్రమంలో అధ్యక్షుడు ట్రంప్ యాత్ర కీక పాత్ర పోషించనుంది. ఈ సందర్భంగా ట్రంప్‌కు ధన్యవాదాు చెబుతున్నాను’’ అని అన్నారు. అనంతరం ట్రంప్ మాట్లాడుతూ భారత్-అమెరికా మధ్య 3 బిలియన్ డార్ల రక్షణ ఒప్పందం కుదిరినట్లు ప్రకటించారు.
మూడు అవగాహన ఒప్పందాు కుదిరాయి
భారత్-అమెరికా మధ్య మూడు అవగాహన ఒప్పందాు కుదిరాయని ప్రధాని నరేంద్రమోదీ అన్నారు. ద్వైపాక్షిక చర్చు ముగిసిన అనంతరం ఆయన మాట్లాడుతూ.. ‘రక్షణ రంగానికి అత్యాధునిక ఆయుధాు సమకూరబోతున్నాయి. దేశ భద్రతకు అమెరికా, భారత్ మైత్రీ బంధం ఎంతో సహాయకారిగా ఉంటుంది. మానవ అక్రమ రవాణా, మాదక ద్రవ్యా స్మగ్లింగ్ అరికట్టేందుకు ఉమ్మడి కార్యాచరణ తయారు చేశాం. ట్రంప్ పాసీతో ట్రేడ్ పాసీ బలోపేతం అవుతుంది. భారత్, అమెరికా వాణిజ్యపరంగా సమాన అవకాశాకు కట్టుబడి ఉన్నాయి’’ అని అన్నారు.
రెండోరోజు భారత పర్యటనలో భాగంగా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, ఆయన సతీమణి మెలానియా ట్రంప్ ఇవాళ ఢల్లీిలోని రాజ్‌ఘాట్‌ను సందర్శించారు. జాతిపిత మహాత్మాగాంధీ సమాధి వద్ద పుష్పాంజలి ఘటించారు. అనంతరం బాపూ గౌరవార్థం ట్రంప్ దంపతు రాజ్‌ఘాట్ ఆవరణలో ఓ మొక్క నాటారు. ఇద్దరూ పొడవాటి పారతో మొక్కనాటి, మట్టివేస్తున్న ఫోటోు, వీడియోు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఈ సందర్భంగా విజిటర్స్ బుక్‌లో ట్రంప్ ఓ సందేశాన్ని రాస్తూ… ‘‘మహాత్ముడి ఆకాంక్ష మేరకు నిర్మితమైన సార్వభౌమ, అద్భుతమైన భారత్‌కు అమెరికా ప్రజు ఎ్లప్పుడూ అండగా ఉంటారు..’’ అని పేర్కొన్నారు. కాగా అంతకు ముందు ట్రంప్ దంపతుకు రాష్ట్రపతి భవన్‌లో ఘన స్వాగతం భించింది.
భారత్‌తో వాణిజ్య ఒప్పందానికి చర్చు పురోగతిలో ఉన్నాయని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అన్నారు. దిల్లీలోని అమెరికా రాయబార కార్యాయంలో భారత కంపెనీ సీఈవోు, ప్రతినిధుతో ట్రంప్ ప్రత్యేకంగా భేటీ అయ్యారు. ఈ సందర్భంగా కంపెనీ ప్రతినిధు అడిగిన ప్రశ్నకు సమాధానమిచ్చారు. రియన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముకేశ్ అంబానీ, మహీంద్రా గ్రూప్ ఛైర్మన్ ఆనంద్ మహీంద్రా, టాటాసన్స్ ఛైర్మన్ ఎన్. చంద్రశేఖరన్, ఆదిత్య బిర్లాగ్రూప్ ఛైర్మన్ కుమార్ మంగళం బిర్లా సహా పువురు పారిశ్రామికవేత్తు ఈ సమావేశానికి హాజరయ్యారు.
ఆరేడు నెల్లో ఒప్పందం..
‘భారత్‌లో అద్బుతమైన స్వాగతం భించినందుకు ఎంతో సంతోషంగా ఉంది. ఈ దేశంతో వాణిజ్య ఒప్పందానికి చర్చు జరుగుతున్నాయి. దానికంటే ముందు కొన్ని చట్టపరమైన అడ్డంకును అధిగమించాల్సి ఉంది. మరో ఆరేడు నెల్లో ఒప్పందం రూపుద్చానుంది’ అని ట్రంప్ తెలిపారు.
నేను గెలిస్తే.. మార్కెట్ల పరుగులే
‘గత ఎన్నికల్లో అమెరికాలో రిపబ్లికన్లకు స్పష్టమైన ఆధిక్యం రావడంతో సంస్కరణకు అవకాశం దక్కింది. ఒబామా కేర్‌ను మించిన ఆరోగ్య సంరక్షణ కార్యక్రమం తెచ్చాం. సరైన వ్యక్తును ఎన్నుకుంటేనే ఆర్థిక పురోభివ ృద్ది సాధ్యమవుతుంది. లేదంటే నిరుద్యోగం పెరుగుతుంది. వచ్చే ఎన్నికల్లో కూడా తప్పకుండా మేమే గొస్తామన్న విశ్వాసం ఉంది. నేను గెలిస్తే మార్కెట్లు మరింత పుంజుకుంటాయి. వెయ్యి పాయింట్లకు పైగా లాభపడతాయి’ అని ట్రంప్ ధీమా వ్యక్తం చేశారు.