దశవారీగా మున్సిపాలిటీ రూపురేఖు మార్చుకుందాం

ఆర్ధికశాఖ మంత్రి హరీశ్‌రావు

హైదరాబాద్‌: పట్టణా రూపు రేఖు మార్చానే ముఖ్యమంత్రి కేసీఆర్‌ పట్టణ ప్రగతి ప్రారంభించారని ఆర్ధికశాఖ మంత్రి హరీశ్‌రావుఅన్నారు. దశ వారీగా మున్సిపాలిటీ రూపురేఖు మార్చుకుందామని ఆయన పిుపునిచ్చారు. సోమవారం పట్ణణ ప్రగతిలో భాగంగా సంగారెడ్డి మున్సిపాలిటీలోని నారాయణరెడ్డి కానీని సందర్శించారు. వీధి దీధి తిరుగుతూ కానీ సమస్యు అడిగి తొసుకున్నారు. మహిళను చెత్తబండీ వస్తుందా? అని వాకబుచేశారు. రోజువిడిచి రోజు వస్తోందని మహిళు వివరించారు. వెంటనే మంత్రి హరీశ్‌రావు మున్సిపల్‌కమిషనర్‌ను పిలిచి చెత్తసేకరణ ఎలా జరుగుతోందని ప్రశ్నించారు. కానీలో కరెంట్‌ సమస్యు ప్రస్తావించడంతో మంత్రి వెంటనే విద్యుత్‌శాఖ అధికారును పిలిచి కానీవాసు ముందే సమస్య పరిష్కారానికి క ృషి చేయాని చెప్పారు. మరి కొందరు రేషన్‌షాపుడీర్‌ సరిగ్గా సరుకు ఇవ్వడం లేదని మంత్రి ద ృష్టికి ఫిర్యాదు  చేశారు. తమను ఇష్టారీతిన దూషిస్తూ మాట్లాడుతున్నారరని చెప్పడంతో మంత్రి హరీశ్‌రావు ఆగ్రహం వ్యక్తం చేశారు. నెలో దాదాపు పది రోజుపాటు రేషన్‌సరఫరా చేయాని ఆ సమయాన్ని తెలిసేలా బోర్డు ఏర్పాటుచేయాని ఎమ్మార్వోను ఆదేశించారు. వెంటనే రేషన్‌ సరుకు ఎందుకు సకాంలో ఇవ్వడం లేదో పరిశీలించారు. ఈసందర్బంగా మంత్రి హరీశ్‌రావు మాట్లాడుతూ కొత్త మున్సిపల్‌ చట్టం ప్రజకు హక్కును, బాధ్యతను అప్పగించింది. పారదర్శకత, జవాబుదారీతనం కోసం చట్టాన్ని రూపుదిద్దినట్టుచెప్పారు. ఒకప్పుడు ఇంటి అనుమతు రావాన్నా, పేదు ఇళ్లుకట్టుకోవాన్నా ఇబ్బందుఉండేవని అన్నారు. కానీ ప్రస్తుతం చట్టంలో చేసిన సవరణ వ్ల ప్రజకు మేు కుగుతోందన్నారు. ప్రజల్లో మార్పురావాంటే చట్టం పట్ల భయం ఉండానన్నారు.
పట్టణాను కాుష్య రహితంగా, పరిశుభ్రతతో కూడిన వాతావరణంతో అందందగా తీర్చిదిద్దాని రవాణాశాఖ మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్‌ పిుపునిచ్చారు. ముఖ్యమంత్రి ఆశయా మేరకు పట్టణా రూపురేఖు మార్చాని అన్నారు. సోమవారం ఖమ్మం కార్పొరేషన్‌ పరిధిలోని మాణిక్య నగర్‌లో పట్టణ ప్రగతి కార్యక్రమాన్ని ప్రారంభించారు. మార్చి 4వ తేదీ వరకు జరిగే ఈ కార్యక్రమంలో అధికాయి, ప్రజాప్రతినిధుతో పాటు అందరూ భాగస్వాము కావాని మంత్రి అజయ్‌ అన్నారు. ఆయా డివిజన్లలో మురికి కాువను తొగించి మొక్కు నాటారు. గృహసముదాయా మధ్య ప్రమాదకరంగా ఉన్న ట్రాన్స్‌ఫార్మర్లను తొగించాని విద్యుత్‌శాఖ అధికారును ఆదేశించారు. ూజ్‌వైర్లు సరిచేసి అడ్డుగా ఉన్న స్తంభాను తొగించాన్నారు. అనంతరం సైకిల్‌ ఎక్కి చెరువు బజార్‌, జమ్మిబండ, వైరా రోడ్లు, బస్‌స్టాండ్‌సెంటర్‌, రైతుబజార్‌, ఆర్టీవో కార్యాయం, ట్రాఫిక్‌స్టేషన్‌ ఆవరణ, టీటీడీకళ్యాణమండపం, నిరుపయోగంగా ఉన్న అటవీశాఖ భవనం తదితర ప్రాంతాల్లో తిరిగి అక్కడ నెకొన్న సమస్యను తక్షణమే పరిష్కరించాల్సిందిగా మున్సిపల్‌కమిషనర్‌ అనురాగ్‌ జయంతిని ఆదేశించారు.