ఢల్లీిలో ఉద్రిక్తత

సీఏఏ హింసాత్మక సంఘటనలో కానిస్టేబుల్‌ మృతి

న్యూఢల్లీి : అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ భారత్‌ పర్యటనకు ముందు దేశ రాజధాని ఢల్లీిలో సోమవారం ఉదయం సీఏఏ మద్దతుదాయి, వ్యతిరేకు మధ్య ఘర్షణకు దారితీయడంతో ఉద్రిక్తత నెకొంది. ఢల్లీిలోని మౌజ్‌పూర్‌లో సీఏఏకు అనుకూంగా, వ్యతిరేకంగా ఇరు వర్గాు నినాదాు చేస్తూ రాళ్లు రువ్వుకోవడంతో పోలీసు భాష్పవాయు గోళాను ప్రయోగించి అ్లరి మూకను చెదరగొట్టారు. దుండగు కొన్ని ఇళ్లపైన కూడా రాళ్లు రువ్వారు. ఇరు వర్గాను శాంతింపచేసేందుకు పోలీసు ప్రయత్నించారు. ఆదివారం కూడా మౌజ్‌పూర్‌ ప్రాంతంలో ఇరు వర్గాు రాళ్ల దాడుకు దిగాయి. మౌజ్‌పూర్‌ చౌక్‌కు బీజేపీ నేత కపిల్‌ మిశ్రా చేరుకోవడంతో పరిస్ధితి ఉద్రిక్తంగా మారింది. జఫరాబాద్‌ ప్రాంతంలోనూ సీఏఏ అనుకూ, వ్యతిరేక వర్గాు బాహాబాహీకి దిగాయి, బహజన్‌పురాలో కొందరు రాళ్లదాడికి ప్పాడుతూ ఓ అగ్నిమాపక యంత్రానికి నిప్పుపెట్టారు.
దేశ రాజధాని దిల్లీలో సీఏఏ అనుకూ, వ్యతిరేక వర్గా మధ్య మరోసారి చోటు చేసుకున్న ఘర్షణ హింసాత్మకంగా మారింది. ఈ ఘటనలో దిల్లీ పోలీస్‌ కానిస్టేబుల్‌ మ ృతిచెందారు. మరికొందరు పోలీసు ఘర్షణలో గాయపడ్డారని పోలీసు వ్లెడిరచారు. ఇక్కడి జఫ్రాబాద్‌ ప్రాంతంలోని మౌజ్‌పుర్‌లో రెండోరోజూ పరస్పరం రాళ్లు రువ్వుకున్నారు. దీంతో ఇరు వర్గాను చెదరగొట్టేందుకు పోలీసు భాష్పవాయువును ప్రయోగించారు. స్వ్ప లాఠీఛార్జి చేశారు. ఈ ఘటనలో పు వాహనాు, దుకాణాు, ఇళ్లకు ఆందోళనకాయి నిప్పుపెట్టారు. ఓ ఫైరింజన్‌ సైతం ధ్వంసమైందని అధికాయి తెలిపారు. నేపథ్యంలో దిల్లీలోని జఫ్రాబాద్‌, మౌజ్‌పుర్‌-బాబర్‌ పుర్‌ మెట్రో స్టేషన్లను మెట్రో అధికాయి మూసివేశారు. 24 గంట పాటు జఫ్రాబాద్‌ మెట్రో స్టేషన్‌ను మూసివేస్తున్నట్లు దిల్లీ మెట్రో రైల్‌ కార్పొరేషన్‌ (డీఎంఆర్‌సీ) పేర్కొంది. ఆదివారం సైతం ఇదే జఫ్రాబాద్‌ ప్రాంతంలో ఇరు వర్గా మధ్య ఘర్షణ జరిగింది. దీంతో ఇరు వర్గాపై పోలీసు భాష్పవాయువు ప్రయోగించారు.