రిజిస్ట్రేషన్‌ చట్టంలో మార్పు అనివార్యం

రిజిస్ట్రేషన్‌ చట్టంలో కొన్ని మార్పు తెచ్చారు. కానీ అవి సరిపోవడం లేదు. ఇప్పటికీ ఒకేభూమి ఒకరిద్దరికి రిజిస్ట్రర్‌ అవుతున్నాయి. సామాన్యు తమ ఆస్తు విషయంలో ఇప్పటికీ అభద్రతకు లోనవ్ఞతున్నారు. రిజిస్ట్రేషన్‌ అనేది ప్రభుత్వపరంగా జరుగుతున్న అధికార కార్యక్రమం. రిజిస్ట్రేషన్‌ కార్యాయం బ్రోకర్‌ ఆఫీస్‌ కాదు. వారికి డబ్బే ముఖ్యం కాకూడదు. ఒకసారి చట్టబద్ధంగా రిజిస్ట్రేషన్‌ చేసిన తర్వాత విదేశాల్లోవలే ఆ ఆస్తిపైకానీ, ఆ భూమిపైకానీ అన్నిహక్కుూ ఆ వ్యక్తికే చెందాలి. ఆ వ్యక్తికి తెలియకుండా ఆస్తిలో ఎలాంటి లావాదేమీ జరగకూడదు. ఒకసారి రిజిస్ట్రేషన్‌ అయిన తర్వాత వివాదాకు తావుండకూడదు. ఈమేరకు చట్టాన్ని పటిష్టంగా రూపొందించాలి. సూదిపోయిందని సోదికిపోతే సంగతంతా బయటకు వచ్చినట్టు భూము విషయాల్లో జరుగుతున్న వివాదాు, కుంభకోణాు ఒక్కొక్కటి బయటకు రావడంతో ఏకంగా మొత్తం రెవెన్యూ వ్యవస్థనే ప్రక్షాళన చేయాని తెంగాణ ముఖ్యమంత్రి క్వకుంట్ల చంద్రశేఖరరావ్ఞ నడుంకట్టారు. సుదీర్ఘ సమీక్షు, సమావేశాు, అధ్యయనా అనంతరం అసు మొత్తం రెవెన్యూశాఖనే సమూంగా సంస్కరించాని, అవినీతికి, అవకతవకకు ఆస్కారం లేనివిధంగా చట్టాన్ని సవరించానే ధ్యేయంగా అడుగు వేయడం ప్రారంభించారు. ముఖ్యంగా భూము విషయంలో రైతుపడుతున్న ఇబ్బందు, ఇందులో జరుగుతున్న భాగోతాు, దురాక్రమణు ఎలా నిరోధించాలి? వివాదాు ఎలా తగ్గించాలి? అన్నింటికంటే ముఖ్యంగా వాస్తవ పట్టాదారుకు ఎలా న్యాయం చేయాలి? తదితర అంశాపై పెద్దఎత్తునే కసరత్తు జరిగింది. ఇంకా స్పష్టమైన, నిర్దిష్టమైన ఆలోచనకు రాలేకపోతున్నట్టు సమాచారం. గతంలోకూడా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో ప్రధానంగా రాష్ట్ర శాసనసభలో ఎన్నోమార్లు భూము విషయంలో సుదీర్ఘ చర్చు జరిగాయి. అసైన్‌మెంట్‌ భూము బదిలీ నిషేధచట్టానికి సవరణతోపాటు మరికొన్ని నిబంధను కూడా సడలించుకుంటూ నిర్ణయాు తీసుకున్నారు. ఇప్పుడు తెంగాణ రాష్ట్రవ్యాప్తంగా కానీ, అటు ఆంధ్రప్రదేశ్‌లో కూడా ఈ విషయంలో పెద్దఎత్తునే చర్చ జరుగుతున్నది. ఇక గతంలో అధికారంలో ఉన్న పెద్దు ఎక్కడెక్కడ ప్రభుత్వ భూమును ఆక్రమించుకున్నారో వివరాు బయటకు తీసి ఇరుకునపెట్టి అప్రతిష్టపాు చేసేందుకు కొందరు తమవంతు కృషిచేస్తూనే ఉన్నారు. గతంలో అధికారంలో ఉన్న వారి భూము  కొనుగోళ్ల వ్యవహారం ఇప్పుడు ప్రముఖంగా చర్చకు వస్తున్నది. ఆంధ్రప్రదేశ్‌లో రాజధాని మార్పుకు కూడా భూములే కారణమనేది అందరికీ తెలిసిందే. భూము విషయంలో చర్చు, పోరాటాు జరగడం ఇది మొదటిసారి కాదు.
 రిజిస్ట్రేషన్‌చట్టంలో కొన్ని మార్పు తెచ్చారు. కానీ అవి సరిపోవడం లేదు. ఇప్పటికీ ఒకేభూమి ఒకరిద్దరికి రిజిస్ట్రర్‌ అవ్ఞతున్నాయి. సామాన్యు తమ ఆస్తు విషయంలో ఇప్పటికీ అభద్రతకు లోనవ్ఞతున్నారు. రిజిస్ట్రే షన్‌ అనేది ప్రభుత్వపరంగా జరుగుతున్న అధికార కార్యక్రమం. రిజిస్ట్రేషన్‌ కార్యాయం బ్రోకర్‌ ఆఫీస్‌కాదు. వారికి డబ్బేముఖ్యం కాకూడదు. ఒకసారి చట్టబద్ధంగా రిజిస్ట్రేషన్‌ చేసిన తర్వాత విదే శాల్లోలా ఆ ఆస్తిపై కానీ, ఆ భూమిపై కానీ అన్ని హక్కుూ ఆ వ్యక్తికే చెందాలి. ఆ వ్యక్తికి తెలియకుండా ఆస్తిలో ఎలాంటి లావా దేమీ జరగకూడదు. ఒకసారి రిజిస్ట్రేషన్‌ అయిన తర్వాత వివాదాకు తావ్ఞండకూడదు. ఈ మేరకు చట్టాన్ని పటిష్టంగా రూపొందించాలి. ఇందుకుతోడు గ్రామావారీగా భూము వివ రాు ఏ భూమి ఎక్కడ ఉంది? దేవాయ భూము, బంజరు భూము, తదితర వివరాు చెప్పి వాటి హద్దు చూపించే బాధ్యు గ్రామాల్లో లేకుండాపోయారు. ఆవేశంలో అనాలోచితం గా ప్రత్యామ్నాయ ఏర్పాటుచేయకుండా ఒక కంపోటుతో గ్రామా ధికారు వ్యవస్థను ఆనాటి తొగుదేశాధీశుడు ఎన్టీరామారావ్ఞ రద్దుచేయడంతో ఈ పరిస్థితి ఏర్పడిరది.
ఆ వ్యవస్థను రద్దుచేయ డం సమర్థించవసిందే. కానీ ప్రత్యామ్నాయంలేకుండా తీసుకున్న నిర్ణయంతో గ్రామాల్లో గందరగోళ పరిస్థితులేర్పడ్డాయి. భూము మిమ ఊహించనంతగా పెరిగిపోవడంతో వివాదాు కూడా పెరిగిపోయాయి. భూమువిషయంలో జోక్యంచేసుకుని చేతు, కాళ్లు క్చాుకున్న పెద్దున్నారు.

అవన్నీ దృష్టిలో ఉంచుకోవాలి. ఆరోపణు, విమర్శుకూడా మ్లెబుకుతాయి. కాచే చెట్టుకే దెబ్బన్నట్లు చేసేవారిపైనే విమర్శుంటాయి. వీటిన్నంటిని సిఎం అధిగమించి తన క్ష్యాన్ని సాధించి,ఫలాను ప్రజకు అందించగలి గితే రాష్ట్ర చరిత్రలో సుస్థిరస్థానం ఏర్పర్చుకుంటారు. మరెన్నో రాష్ట్రాకు ఆదర్శనీయంగా అనుకరణీయంగా ఉంటుంది.