యూత్‌ టార్గెట్‌..మత్తు చాక్లెట్‌

బడా పాఠశాల్లో విద్యార్థులే క్ష్యంగా రెచ్చిపోతున్న సంఘవిద్రోహు

`విద్యార్థు బ్యాగుల్లో నిషేధిత ఉత్పత్తు
`ఈ సిగరెట్లు, మత్తు చాక్లెట్లు భ్యం
`ఉలిక్కిపడ్డ పాఠశా తల్లిదండ్రు
`గుట్టుచప్పుడు కాకుండా అమ్మకాు
`రహస్యంగా బ్రోకర్లతో ఒప్పందాు
`ధూల్‌పేట స్థావరంగా తయారీ కేంద్రాు
`మద్యం అనుభూతినిచ్చే చాక్లెట్ల అమ్మకా జోరు
`రహస్యంగా విద్యార్థుకు వాట్సాప్‌ మెసేజ్‌ు

హైదరాబాద్‌ : అది బంజారాహిల్స్‌లోని ఓ ప్రభుత్వ పాఠశా. రాజ్యసభ సభ్యుడి నివాసానికి సమీపంలోనే ఇక ఆ విద్యార్ధుంతా… ఎనిమిది నుంచి పదో తరగతి లోపు వారే. ఉపాధ్యాయుకు ఉప్పందడంతో ఆ విద్యార్థు సంచును తనిఖీ చేసి ఆశ్చర్యానికి లోనయ్యారు. కారణం.. ఆ సంచుల్లో ఈ-సిగరెట్లు భ్యం కావడమే.
ఇక మరో ఘటన… ఓ యువ మంత్రి ఓటు వేసే పాఠశా అది. షేక్‌పేట మండ పరిధిలోని ఉన్న ఆ పాఠశాలో పుస్తకాు ఉండాల్సిన విద్యార్థు సంచుల్లో ‘ఈ’ చాక్లెట్లు భించాయి. విద్యార్థు కంగారును గమనించిన ఉపాధ్యాయు చాక్లెట్ల రుచి చూసి ఆశ్చర్యపోయారు. అవి కాస్త మత్తును కలిగిస్తుండటంతో ఆందోళన చెందారు. తమ ద ృష్టికి వచ్చిన ఈ ఘటనను బయట పొక్కకుండా ఆ ఉపాధ్యాయు జాగ్రత్త తీసుకున్నారు. విద్యార్థును హెచ్చరించి వదిలేశారు. మూడు నెల క్రితం ఈ పాఠశాలో ఈ-సిగరెట్లు భించగా… తాజాగా మత్తునిచ్చే చాక్లెట్లు భించడం ఉపాధ్యాయునే కాదు… తల్లిదండ్రునూ కవరపరుస్తోంది.
ధూల్‌పేట నుంచి..
నగరంలోని ధూల్‌పేట గుడుంబాకు పెట్టింది పేరు. కొద్ది కాంగా చేపట్టిన సంస్కరణ నేపథ్యంలో గుడుంబా దాదాపు కనిపించకుండా పోయింది. స్థానికుకు పోలీసు ఉపాధి అవకాశాు చూపించే ప్రయత్నం చేస్తున్నారు. కొందరు మాత్రం తప్పుడు దారి వదడం లేదు. నిషేధిత ఉత్పత్తును అవాటు చేయడానికి, విక్రయించడానికి ప్రయత్నిస్తున్నారు. ఇందుకు వివిధ పాఠశాలను క్ష్యంగా చేసుకొని విద్యార్థుకు వాటిని అంటగడుతున్నారు. ఈ-సిగరెట్లు పట్టుబడిన నేపథ్యంలో విద్యార్థును ఉపాధ్యాయు విచారించారు. ధూల్‌పేట నుంచి వచ్చిన కొందరు విక్రయించినట్లు వారు చెప్పారు. వాటన్నింటిని ఉపాధ్యాయును స్వాధీనం చేసుకొని విద్యార్థుకు కౌన్సెలింగ్‌ ఇచ్చారు.
అంతర్జాంలో శోధించి..
నగరంలోని పు ప్రాంతాల్లో మద్యం తాగిన అనుభూతినిచ్చే చాక్లెట్లు భ్యమవుతున్నాయి. మరికొన్ని చాక్లెట్లు మత్తునిచ్చేవిగా ఉన్నాయి. ఇలాంటి చాక్లెట్లు ప్రాథమిక స్థాయి విద్యార్థు పుస్తకా సంచుల్లో భ్యమవుతుండటం ఆందోళనకరమే. ‘నాకు ఈ చాక్లెట్‌ తింటే ఎంతో హాయిగా ఉంటుంది సర్‌’ అంటూ ఉపాధ్యాయుడికి ఇటీవ ఓ పాఠశాలో పట్టుబడిన విద్యార్థి చెప్పడం వారిని ఆశ్చర్యానికి గురిచేసింది. ఆరా తీసిన ఉపాధ్యాయు కొందరు విద్యార్థు ఇలాంటి మత్తు చాక్లెట్లకు అవాటుపడ్డారని గుర్తించారు. వారి తల్లిదండ్రుకు సమాచారం ఇచ్చారు. దొంగతనంగా చరవాణును పాఠశాలకు తీసుకొస్తున్న కొందరు విద్యార్థు అంతర్జాంలో ఇలాంటి వాటి గురించి శోధిస్తున్నట్లు గుర్తించారు.
నిఘా పెట్టాల్సిందే..
ఇంటి వద్ద తల్లిదండ్రు కచ్చితంగా తమ ప్లి సంచును తనిఖీ చేయాని మానసిక వైద్య నిపుణు డాక్టర్‌ కల్యాణ్‌చక్రవర్తి చెబుతున్నారు. ప్లిు ఒంటరిగా కూర్చోవడం, గదిలో ఎక్కువ సమయం గడపడం తదితర క్షణాున్న ప్లిపై కచ్చితంగా ద ృష్టి సారించాంటున్నారు. ప్లి చేతును తరిచిచూడటమే కాకుండా అనుమానం వస్తే వాసన చూడాని చెబుతున్నారు. ప్లిపై మత్తు పదార్థా ప్రభావం పడకుండా చూసుకోవడంతో పాటు వాటి వ్ల కలిగే నష్టాను వివరించాల్సిన అవసరం ఉంది. ఉపాధ్యాయు సైతం విద్యార్థు ఎవరెవరితో స్నేహంగా ఉంటున్నారు, ఎక్కడికి వెళ్తున్నారు తదితర అంశాను గమనించాలి. పాఠశాల వద్ద అనుమానాస్పదంగా సంచరించేవారిపై ద ృష్టి పెట్టాలి. పాఠశా బయట, ఆవరణలో నిఘానేత్రాను ఏర్పాటు చేయాలి.
లిక్విడ్‌ గంజాయి సరఫరా
పోలీసుకు చిక్కకుండా స్మగ్లర్లు ఎప్పటికప్పుడూ కొత్త ఎత్తు వేస్తున్నారు. గతంలో పాతబస్తీలో గంజాయి చాక్లెట్లు, కుల్ఫీు సరఫరా చేసి పోలీసుకు చిక్కిన విషయం తెలిసిందే. తాజాగా లిక్విడ్‌ రూపంలో గంజాయిని విక్రయించడం బయటపడిరది. పోలీస్‌, ఎక్సైజ్‌ అధికారుతో పాటు ఎన్‌ఫోర్సుమెంట్‌ అధికాయి సైతం గుర్తు పట్ట కుండా మాదక ద్రవ్యాను సరఫరా చేస్తున్న స్మగ్లర్లు రూ.కోట్లు గడిస్తున్నారు. మాదక ద్రవ్యా మత్తులో పడిన ఎందరో యువకు జీవితాను నాశనం చేసుకుంటున్నారు. యువతకు ఎరవేసి మత్తు పదార్థాకు అవాటు చేస్తున్నారు స్మగ్లర్లు. ఒడిస్సా, విశాఖ ఏజెన్సీ నుంచి గంజాయిని తీసుకొస్తున్న స్మగ్లర్లు నగరంలో సరఫరా చేస్తు న్నారు. మరో వైపు గోవా, బెంగళూర్‌, ముంబయి తదితర రాష్ట్రా నుంచి చెరాస్‌, హెరాయిన్‌, కోకైన్‌ను నగరానికి తీసుకొచ్చి విక్రయిస్తున్నారు.
బియ్యం బస్తాలో… విద్యార్థుకు సరఫరా
సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగు, ఇంజినీరింగ్‌ విద్యార్థుకు మాదకద్రవ్యాను సరఫరా చేస్తున్నారు. మార్చి 30న బెంగళూరులోని మెజిస్టిక్‌ ప్రాంతంలో కర్ణాటక ఎన్‌సిబి అధికాయి అనుమానాస్పద స్థితిలో కనిపించిన వ్యక్తిని అదుపులోకి తీసుకుని విచారించారు. బియ్యం బస్తాలో దాచిపెట్టిన 26.750 కిలో త్లెటి పదార్థాన్ని కనుగొన్నారు. యువత ఎక్కువగా ఉపయోగించే కేటమిన్‌ను డేట్‌ డ్రగ్‌, క్లబ్‌ డ్రగ్‌గా పిుస్తుంటారు. చిన్నచిన్న మాత్ర రూపంలో దీన్ని అమ్ముతుంటారు. ఈ మత్తు పదార్థం మెదడుపై తీవ్ర ప్రభావం చూపిస్తోంది. పబ్బు, క్లబ్బుల్లో యువతు తాగే మద్యంలో ఈ మాత్రు కుపుతున్నట్టు తొస్తుంది. గతంలో చాలాసార్లు పోలీసు, డిఆర్‌ఐ, ఎన్‌సిబి అధికాయి నగరంలో పెద్ద మొత్తంలో కేటమిన్‌ను స్వాధీనం చేసుకున్న విషయం తెలిసిందే.
ఎవరికీ అనుమానం రాకుండా సిగరెట్లు, చాక్లెట్ల రూపంలో డ్రగ్స్‌ తయారు చేస్తున్నారు. మామూు సిగరెట్లలో పొగాకును తొగించి పొడిలా చేసిన గంజాయిని పెడతారు. వీటినే కాఫీడేు, బార్లు, పార్కు, హోటళ్లు వద్ద ఎక్కువగా విక్రయిస్తుంటారు. హైదరాబాద్‌, పాడేరు, అరకులోయ కేంద్రంగా గంజాయి చాక్లెట్లు తయారవుతున్నాయి. గంజాయి నూనె, పొడి మిశ్రమంతో సిసలైన చాక్లెట్ల మాదిరిగా వీటిని తయారు చేస్తుంటారు. వీటిని కూడా కాఫీడేు, బార్‌ అండ్‌ రెస్టారెంట్లు, ఖరీదైన హోటళ్ల దగ్గర రహస్యంగా విక్రయిస్తున్నారు. ఒక్కో సిగరెట్‌ ధర రూ.100 నుంచి 250 వరకు, చాక్లెట్‌ సైజును బట్టి రూ.500 నుంచి రూ.1000 వరకు ఉందంటే పరిస్థితిని అర్థం చేసుకోవచ్చు.
ఒక్క గంజాయి సిగరెట్‌ తాగితే గంటకుపైగా మత్తుగా ఉంటుంది. గంజాయి చాక్లెట్‌ ప్రభావం మరింత తీవ్రంగా ఉంటుందంటారు. ఒక చాక్లెట్‌ను తింటే ఆరు నుంచి ఎనిమిది గంట పాటు మత్తులో ముంచెత్తుతుంది. అందుకే వీటికి అవాటైన శ్రీమంతు ప్లిు .. ఎంత ఖరీదైనా వెనకడగు వేయరు. ఒకసారి మాదకద్రవ్యాకు బానిసయ్యాక వాటి నుంచి బయట పడలేకపోతున్నారు. మానసిక ఒత్తిడి అధికమై అఘాయిత్యాకు ప్పాడుతున్నారు. చేతిలో డబ్బుల్లేకపోతే చోరీ బాట పడుతున్నారు. చోరీు, గొుసు దొంగతనాల్లో పట్టుబడుతున్న వారిలో పువురు యువకుతో పాటు ఇంజినీరింగ్‌ విద్యార్థు ఉండడం ఆందోళన కలిగిస్తోంది