ప్రధాన ఎన్నిక కమిషనర్(సీఈసీ) సునీల్ అరోరా స్పష్టీకరణ
న్యూఢల్లీి : బ్యాలెట్ పేపర్ విధానంలో ఎన్నికను నిర్వహించే ప్రసక్తే లేదని ప్రధాన ఎన్నిక కమిషనర్(సీఈసీ) సునీల్ అరోరా స్పష్టం చేశారు. ఈవీఎంను ట్యాంపర్ చేయడం సాధ్యం కాదని తెలిపారు. బుధవారం టైమ్స్ నౌ సమిట్‌లో పాల్గొన్న సునీల్ ఆరోరా ఈ విషయాను వ్లెడిరచారు. ఈవీఎం పనితీరుపై ఆరోపణు చేయడం సరికాదని ఆయన అన్నారు. ఇటువంటి ఆరోపణను అడ్డుకట్టవేసేందుకు పూర్తి స్థాయిలో చర్యు తీసుకోవాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడ్డారు. ఎన్నిక సంస్కరణు, మోడల్ కోడ్‌పై చర్చించేందుకు రాబోయే రోజుల్లో రాజకీయ పార్టీతో సమావేశం కానున్నట్టు చెప్పారు. కారు, పెన్ను మెరాయించినట్టు ఈవీఎంలో కూడా సమస్యు తలెత్తుత్తాయి.. కానీ వాటిని ట్యాంపరింగ్ చేసే అవకాశం లేదని సునీల్ ఆరోరా తెలిపారు. 20 ఏళ్లుగా ఈవీఎరు వాడుకలో ఉన్నాయని.. తిరిగి బ్యాలెట్ పేపర్ విధానానికి వెళ్లే ప్రసక్తే లేదని పునరుద్ఘాటించారు. సుప్రీం కోర్టుతో సహా వివిధ కోర్టు ఈవీఎం వాడాకాన్ని సమర్థించాయని గుర్తుచేశారు. కాగా, ఈవీఎం పనితీరుపై కొన్ని రాజకీయ పార్టీు అనుమానాు వ్యక్తం చేస్తున్న సంగతి తెలిసిందే. ఇటీవ జరిగిన ఢల్లీి ఎన్నికు ముగిసిన అనంతరం ఓటింగ్ శాతం వ్లెడిరచం ఆస్యం కావడంతో ఈవీఎం పనితీరు మరోసారి చర్చనీయాంశంగా మారింది. ఓటింగ్ శాతం వ్లెడి ఆస్యం కావడంతో ఆప్ నేతు విమర్శు గుప్పించారు. పోలింగ్ ముగిసిన తర్వాత ఎన్నిక సంఘం ఓటింగ్ శాతం ప్రకటించడానికి సిద్ధంగా లేకపోవడం చరిత్రలో ఇదే తొలిసారి అని ఎంపీ సంజయ్ సింగ్ విమర్శించారు. లోక్‌సభ ఎన్నికు జరిగినప్పుడు కేవం గంట వ్యవధిలోనే ఓటింగ్ శాతం వ్లెడిరచిన ఈసీ.. చిన్న రాష్ట్రమైన ఢల్లీిలో పోలింగ్ వివరాు తెలిపేందుకు ఎందుకు ఇంత సమయం తీసుకుంటుందని ప్రశ్నించారు.